Old 20 Rupee Note Sell: పాత 20 రూపాయల నోట్లను మీరు కూడా అమ్మాలనుకుంటున్నారా? ఇలా వీటిని విక్రయించి దాదాపు రూ.40 లక్షల వరకు పొందవచ్చు. అయితే, ఎలా విక్రయించాలో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Old 20 Rupee Note Sell: పాత 20 రూపాయల నోట్లను మీరు కూడా అమ్మాలనుకుంటున్నారా? ఇలా వీటిని విక్రయించి దాదాపు రూ.40 లక్షల వరకు పొందవచ్చు. అయితే, ఎలా విక్రయించాలో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.: పాత 20 రూపాయల నోట్లు మీ దగ్గర ఉన్నాయా? అయితే లక్షల రూపాయలు సంపాదించవచ్చు.
పాత నోట్లకు మార్కెట్లో డిమాండ్ ఊహించని స్థాయిలో పెరుగుతూ వస్తోంది. క్రమంగా చాలామంది పాత నోట్లను విక్రయించడంతో దీనినే బిజినెస్‌గా మార్చుకున్నారు. పాత నోట్లను చాలామంది కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే వీటిని కొనుగోలు చేసేందుకు లక్షల రూపాయలు పెడుతున్నారు. మీ ఇంట్లో కూడా పాతకాలంనాటి 20 రూపాయల నోట్లు ఉంటే చాలు.. ఒక్కొక్క నోటుకు నాలుగు లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. అవును ఇంతకంటే కూడా ఎక్కువ సంపాదించుకునే అవకాశం కూడా అప్పుడప్పుడు లభిస్తుంది. అయితే ఈ పాత 20 రూపాయల నోట్లోనే ఎలా విక్రయించాలి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది పాత 20 రూపాయల నోట్లోను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. కొంతమంది వీటిని సేకరించి ఒకేసారి అమ్మి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే, పాత 20 రూపాయల నోట్లను మార్కెట్లో విక్రయించడానికి తప్పకుండా ఆ నోట్లు కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉండాలి. ముఖ్యంగా 20 రూపాయల నోట్లను మార్కెట్లో విక్రయించాలనుకుంటే తప్పకుండా అవి 786 సిరీస్ నెంబర్‌ను కలిగి ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు నోటు కండిషన్ కూడా చాలా బాగుండాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటు పింక్ కలర్‌లో తప్పకుండా ఉండాల్సి ఉంటుంది. ఇలా ఉంటేనే మార్కెట్‌లో విక్రయించడం సులభం అవుతుంది. 786 నెంబర్ కలిగిన పాత నోట్లను చాలామంది ముస్లిం పెద్దలు కొనుగోలు చేసేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా మనదేశంలో ఉన్నవారికంటే ఎక్కువగా అరబ్ కంట్రీస్లో జీవించేవారు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తారని సమాచారం. చాలామంది 786 సిరీస్ నెంబర్ కలిగిన పాత 20 రూపాయల నోట్లను OLXతో పాటు కాయిన్ బజార్ డాట్ కామ్ లలో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా మీ వద్ద పాత 20 రూపాయల నోట్లు పది ఉంటే చాలు ఏకంగా రూ.40 లక్షల రూపాయలు పొందవచ్చు. ఈ పాత నోట్లన విక్రయించడం చాలా సులభం.. విక్రయించాలనుకునేవారు.. పాత 20 రూపాయల నోట్లను ఫోటోలుగా తీసి నేరుగా వాటిని.. OLXలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కావలసినవారు మీకు కాల్ చేసి విక్రయించమని అడుగుతారు. ఇలా ఎంతో సింపుల్‌గా అమ్మొచ్చు.. నోట్: RBI ప్రకారం, పాత నోట్లను విక్రయించడం నేరం.. కాబట్టి భారత్‌లో నోట్లు అమ్మడం, కొనుగోలు చేసేవారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇక్కడ అందించిన సమాచారం జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు..
Old 20 Rupee Note Telugu 50 Rupee Note Old 20 Rupee Note Bundle Price Old 10 Rs Note Old
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Cross-Border Tensions Flare At LoC: আর কিছুক্ষণে সূর্য-সলমানদের মহারণ, ওদিকে ভূ-স্বর্গে চলছে ভারত-পাক গোলাবর্ষণ...Pakistan Opens Fire At LOC Ahead Of Asia Cup Game India Responds With 20 Rounds
Read more »
20 जिलों में आज बारिश का यलो अलर्ट: नवरात्रि में हेवी रेन की संभावना, 25 सितंबर से बदलेगा मौसमबिहार में आज 20 जिलों में बारिश को लेकर येलो अलर्ट जारी किया गया है। yellow alert for rain in 20 districts of bihar
Read more »
Hardoi News: विवाहिता की हत्या में मां-बेटे को आजीवन कारावास की सजा, 20-20 हजार रुपये का जुर्मानाहरदोई में अपर सत्र न्यायाधीश कुसुम लता की अदालत ने एक विवाहिता की हत्या के मामले में सास और बेटे को आजीवन कारावास की सजा सुनाई। मृतका के पिता ने दहेज के लिए उत्पीड़न और हत्या का आरोप लगाया था। अदालत ने पति और सास को दोषी पाया और सजा सुनाई।
Read more »
ಬಾಲಿವುಡ್ನ ಅತ್ಯಂತ ಶ್ರೀಮಂತ ನಟ.. ಕಳೆದ 20 ವರ್ಷದಿಂದ ಒಂದು ರೂಪಾಯಿ ಸಂಭಾವನೆ ಪಡೆದಿಲ್ಲ! ಆದರೂ ಇವರ ಹೆಸರಲ್ಲಿದೆ 1800 ಕೋಟಿ ಆಸ್ತಿBollywood richest actor : ಬಾಲಿವುಡ್ನ ಈ ಶ್ರೀಮಂತ ನಟ ಕಳೆದ 20 ವರ್ಷದಿಂದ ಒಂದು ರೂಪಾಯಿ ಸಂಭಾವನೆ ಪಡೆದಿಲ್ಲ ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ.
Read more »
ट्रंप टैरिफ के बाद H-1B Visa ने बिगाड़ा भारतीय रुपये का खेल, डॉलर के मुकाबले रिकॉर्ड 88.76 निचले स्तर परRupee hits Record low आज भारतीय रुपया अमेरिकी डॉलर के मुकाबले 88.
Read more »
New GST Rates: लग्जरी कारों पर 28 से 40 परसेंट पहुंची जीएसटी, लेकिन फिर कारें हुई सस्ती.. यहां समझें पूरा ग...Kanpur News: सरकार ने लग्जरी कारों पर जीएसटी 28% से बढ़ाकर 40% कर दिया है, लेकिन 20% सेस हटाने से कुल टैक्स 48% से घटकर 40% हो गया है.
Read more »
