Nara Rohit Marriage Date: టాలీవుడ్ నటుడు నారా రోహిత్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అక్టోబరు 30న నటి శిరీష లేళ్లని ఆయన పెళ్లి చేసుకోనున్నాడు. హైదరాబాద్ వేదికగా వీరిద్దరి పెళ్లి అంగరంగం వైభవంగా జరగనుంది. నారా వారింట పెళ్లికి ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది.
Nara Rohit Marriage Date: టాలీవుడ్ నటుడు నారా రోహిత్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అక్టోబరు 30న నటి శిరీష లేళ్లని ఆయన పెళ్లి చేసుకోనున్నాడు. హైదరాబాద్ వేదికగా వీరిద్దరి పెళ్లి అంగరంగం వైభవంగా జరగనుంది.
నారా వారింట పెళ్లికి ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది.టాలీవుడ్ నటుడు నారా రోహిత్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అక్టోబరు 30న నటి శిరీష లేళ్లని ఆయన పెళ్లి చేసుకోనున్నాడు. హైదరాబాద్ వేదికగా వీరిద్దరి పెళ్లి అంగరంగం వైభవంగా జరగనుంది. ఈ పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. హీరో నారా రోహిత్‌కు సీఎం చంద్రబాబు స్వయానా పెదనాన్న. నారా వారింట పెళ్లికి ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది.హీరో నారా రోహిత్.. తెలంగాణ సీఎం రేవంత్ ను కలిసి పెళ్లిపత్రికను అందజేసి.. పెళ్లికి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పెళ్లికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. హీరో నారా రోహిత్, హీరోయిన్ శిరీష లేళ్ల పెళ్లి పీటలెక్కనున్న తరుణంలో.. నారా వారి ఇంట పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లికి ఇంకా మరికొద్దిరోజుల్లోనే ఉంది. ఈ క్రమంలో అక్టోబరు 25న హల్దీ, 26న పెళ్లికొడుకును రెడీ చేయడం, 28న మెహందీ ఫంక్షన్, అక్టోబరు 30న రాత్రి 10.35 గంటల శుభముహూర్తంలో శిరీష మెడలో నారా రోహిత్ తాళి కట్టనున్నారు. ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ రంగాల నుంచి పలువురు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. నారా రోహిత్ హీరోగా రూపొందిన 'ప్రతినిధి–2' చిత్ర షూటింగ్ సమయంలో నటి శిరీషతో ఏర్పడిన స్నేహం ఇప్పుడు ప్రణయానికి దారితీసింది. పెద్దల అంగీకారంతో గతేడాది అక్టోబరు 13న నిశ్చితార్థం జరగ్గా.. దాదాపుగా ఏడాది తర్వాత వీరిద్దరూ పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూయడం వల్ల ఈ పెళ్లి వాయిదా వేయాల్సి వచ్చింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Pocharam Firing
Nara Rohit Wedding CM Revanth Reddy Nara Rohit CM Revanth Nara Rohith Meets Cm Revanth Reddy Nara Rohith Wedding Nara Rohith Shireesha Marriage Cm Revanth Reddy Nara Rohith
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ಆಪ್ತ ಸ್ನೇಹಿತೆಯ ಮಾಜಿ ಪತಿಯೊಂದಿಗೆ ಎರಡನೇ ಮದುವೆಗೆ ಸಜ್ಜಾದ ಬಿಗ್ ಬಾಸ್ ಸ್ಪರ್ಧಿ! ಶಾಕ್ನಲ್ಲಿ ಫ್ಯಾನ್ಸ್Samyuktha shan second marriage: ಮಾಜಿ ಬಿಗ್ಬಾಸ್ ಸ್ಪರ್ಧಿ ಎರಡನೇ ಮದುವೆಗೆ ಸಜ್ಜಾಗಿದ್ದಾರೆ.
Read more »
Rohit-Kohli: वनडे में 100वीं बार रोहित और कोहली ने की साथ में बल्लेबाजी, जानें इस जोड़ी का कैसा रहा है रिकॉर्डरोहित शर्मा और विराट कोहली की भारतीय अनुभवी जोड़ी ने वनडे में 100वीं बार साथ में बल्लेबाजी की। भारत और ऑस्ट्रेलिया के बीच एडिलेड में दूसरा वनडे मैच खेला जा रहा है। रोहित और
Read more »
Rohit Sharma Record: 74 गेंद में सुस्त फिफ्टी लगाकर भी इतिहास रच गए रोहित शर्मा, एडिलेड में लगा दी रिकॉर्ड ...भारत और ऑस्ट्रेलिया के बीच दूसरा वनडे मैच एडिलेड में खेला जा रहा है. इस मैच में टीम इंडिया के धाकड़ बल्लेबाज रोहित शर्मा ने 74 गेंद में फिफ्टी लगाकर अपने नाम एक बड़ा रिकॉर्ड दर्ज करा लिया.
Read more »
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં રચ્યો ઇતિહાસ, વિરાટ અને સચિન ના કરી શક્યા, તે કરી બતાવ્યુંRohit Sharma Create History : ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ગુરુવારે એડિલેડ ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે દરમિયાન એક મોટો રેકોર્ડ બનાવ્યો.
Read more »
Ind vs Aus 2nd ODI: ரோகித் சர்மா ஹாட்ரிக் சாதனைகள்.. என்னென்ன தெரியுமா?Rohit Sharma: ஆஸ்திரேலியாவுக்கு எதிரான இரண்டாவது ஒருநாள் போட்டியில் ரோகித் சர்மா ஹாட்ரிக் சாதனைகள் படைத்திருக்கிறார். அவை என்னென்ன என்பது குறித்து பார்க்கலாம்.
Read more »
'आज फेअरवेल मॅच...' गौतम गंभीरचा रोहित शर्माला इशारा? चाहत्यांमध्ये चर्चेचा विषयGautam Gambhir, Rohit Sharma: सोशल मीडियावर व्हायरल झालेल्या क्लिपमध्ये गौतम गंभीर ऑस्ट्रेलियाविरुद्धच्या भारताच्या एकदिवसीय मालिकेदरम्यान होणाऱ्या संभाव्य निरोप सामन्याबद्दल रोहित शर्मासोबत विनोद करताना दिसत आहे.
Read more »
