Man falls from Running Train Video: నువ్వు దేవుడివి సామి.!. రెప్పపాటులో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ ఉద్యోగి.. వీడియో వైరల్..

Karnataka News

Man falls from Running Train Video: నువ్వు దేవుడివి సామి.!. రెప్పపాటులో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ ఉద్యోగి.. వీడియో వైరల్..
Belagavi Running TrainVideo ViralRpf Officer Saves Elderly Man
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 188 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

man slips from running train in belagavi: రన్నింగ్ ట్రైన్ నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బ్యాలెన్స్ అవుట్ కావడంతో అతను ప్లాట్ ఫామ్ మీద పడిపోయి రైలు కిందకు వెళ్లిపోతున్నాడు. ఇంతలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దేవుడిలా అక్కడకు వచ్చాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

Man falls from Running Train Video: నువ్వు దేవుడివి సామి.!. రెప్పపాటులో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ ఉద్యోగి. వీడియో వైరల్. Man falls from Running Train Video: నువ్వు దేవుడివి సామి.!. రెప్పపాటులో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ ఉద్యోగి.

Man falls from Running Train Video: నువ్వు దేవుడివి సామి.!. రెప్పపాటులో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ ఉద్యోగి.. వీడియో వైరల్.. Man falls from Running Train Video: నువ్వు దేవుడివి సామి.!. రెప్పపాటులో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ ఉద్యోగి.. వీడియో వైరల్.. man slips from running train in belagavi: రన్నింగ్ ట్రైన్ నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బ్యాలెన్స్ అవుట్ కావడంతో అతను ప్లాట్ ఫామ్ మీద పడిపోయి రైలు కిందకు వెళ్లిపోతున్నాడు. ఇంతలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దేవుడిలా అక్కడకు వచ్చాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా దేవుడిలా వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు.School Holiday: విద్యార్థులకు దీపావళి సెలవులు వచ్చేశాయి.. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు వరుసగా 3 రోజులు ఎప్పుడంటే..?School Holiday: రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటన.. చాలా మంది బస్సు ప్రయాణాల్లో కన్నా రైల్వే ప్రయాణాలకు ప్రయారిటీ ఇస్తారు. అందరు పక్కాగా టైమ్ ను ఫాలో అవుతారు. కానీ కొంత మంది మాత్రం దీనికి భిన్నంగా చివరి నిముషం వరకు ట్రైన్ కోసం ప్లాన్ ఫామ్ మీదకు వస్తారు. కొన్నిసార్లు వారు ప్రయాణించాల్సిన ట్రైన్ వెళ్లిపోతుంది. దీంతో దాని వెంట పరుగులు పెడతారు.An RPF Head Constable immediately pulled him to safety, preventing a tragic accident.రన్నింగ్ ట్రైన్ లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని రైల్వే సిబ్బంది చెడుతుంటారు. రెప్పపాటులో అనేక ఘోరాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా.. ఇటీవల రైల్వే ప్రమాదాలకు చెందిన వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. రన్నింగ్ ట్రైన్ ఎక్కే క్రమంలో లేదా దిగే క్రమంలో అనుకొని ఘటనలకు జరుగుతుంటాయి. అచ్చం ఇలాంటి ఒక ఘటన కర్ణాటకలోని బెళగావిలో చోటు చేసుకుంది. అయితే.. ఇక్కడ ఆర్పీఎఫ్ సమయానికి దేవుడిలా రావడంతో ప్రయాణికుడి ప్రాణాలు పెద్ద ప్రమాదం నుంచి బైటపడినట్లు తెలుస్తొంది. కర్ణాటకలోని బెళగావి రైల్వేస్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు రన్నింగ్ లో మెల్లగా కదులుతుంది. మరీ అతను దిగే ప్లాట్ ఫామ్ వచ్చే వరకు అతను ఏంచేస్తున్నాడో లేదా మంచిగా నిద్రలో ఉన్నాడో తెలీదు కానీ.. గాబారాగా రైలు దిగేందుకు ప్రయత్నించాడు. దీంతో అతను బ్యాలెన్స్ తప్పి రైలు కిందకు జారీపోతున్నాడు. ఇంతలో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అతడ్ని చూశాడు. వెంటనే రెప్పపాటులో రియాక్ట్ అయ్యాడు. ప్రయాణికుడు రైలు కిందకు జారీపోకుండా పట్టుకుని ప్లాట్ ఫామ్ మీదకు లాగాడు. దీంతో ప్రయాణికుడు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి త్రుటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. Snake Watching YS Jagan speech Video: ఇదెక్కడి మాస్ రా మావా.. జగన్ పబ్లిక్ మీటింగ్ చూస్తున్న నాగు పాము.. వీడియో వైరల్.. ఆ తర్వాత అతనికి నీళ్లను తాగించి అక్కడున్న వారు సపర్యలు చేశారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కనుక సమయానికి రియాక్ట్ కాకుండా.. ఘోరం జరిగిపోయేదని కూడా అక్కడి వారు చెప్తున్నారు. ప్రయాణికుడు ఆర్పీఎఫ్ అధికారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాడు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రయాణికుడ్ని కాపాడిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీంతో నెట్టింట ఆర్పీఎఫ్ ఉద్యోగి దైర్యసాహాసాలు, సమయస్పూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Giant 40-foot Anaconda Video Watch: వామ్మో.. హెలికాప్టర్‌ను మింగేయబోయిన 40 అడుగుల అనకొండ.. వీడియో చూస్తే పక్కా భయపడిపోతారు..Girl Vs Thief Video: అమ్మాయి కాదు భయ్యా.. ఆడ సివంగీ.. హైదరాబాద్‌లో పట్టపగలు దొంగను ఎలా ఉర్కించిందో తెలుసా..?.. వీడియో వైరల్..Traffic Alert: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ ప్రాంతాల వైపు అస్సలు వెళ్లకండి..!Donald Trump Nobel Prize reactionPM Kisan: కేంద్రం రైతులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. దీపావళి పండుగ ముందే రూ.171 కోట్లు విడుదల..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Belagavi Running Train Video Viral Rpf Officer Saves Elderly Man Rpf Constable Saves Elderly Man Life Cop Rescued Passenger Man Slips From Running Train

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ऑफिस से छुट्टी के लिए दादी-फूफा को मार देना सही या फिर गलत ? Premanand Ji Maharaj ने बतायाऑफिस से छुट्टी के लिए दादी-फूफा को मार देना सही या फिर गलत ? Premanand Ji Maharaj ने बतायाPremanand Ji Maharaj Video: प्रेमानंद जी महाराज से एक भक्त ने सवाल पूछा कि ऑफिस से छुट्टी के लिए Watch video on ZeeNews Hindi
Read more »

चाद वाले सफेद रंग की साड़ी में खूबसूरती की मूरत लगीं Mouni Roy, अंदाज देख आप भी हटा नहीं पाएंगे अपनी नजरचाद वाले सफेद रंग की साड़ी में खूबसूरती की मूरत लगीं Mouni Roy, अंदाज देख आप भी हटा नहीं पाएंगे अपनी नजरMouni Roy Video: बॉलीवुड की बंगाली गर्ल मौनी रॉय का साड़ी अवतार इंटरनेट पर छाया हुआ है. मौनी रॉय Watch video on ZeeNews Hindi
Read more »

20 साल पहले लगाया था, बेटे सा पाला, पीपल के कटने पर फूट-फूटकर रोई महिला, भावुक कर देगा वायरल वीडियो20 साल पहले लगाया था, बेटे सा पाला, पीपल के कटने पर फूट-फूटकर रोई महिला, भावुक कर देगा वायरल वीडियोWomen Viral Video-छत्तीसगढ़ के खैरागढ़ के सर्रागोंदी गांव से भावुक करने वाला मामला सामने आया है, Watch video on ZeeNews Hindi
Read more »

Video: गोंडा-बलरामपुर हाईवे तीन घंटे रहा जाम, विधायक पल्‍लवी पटेल धरने पर बैठींVideo: गोंडा-बलरामपुर हाईवे तीन घंटे रहा जाम, विधायक पल्‍लवी पटेल धरने पर बैठींGonda Video: गोंडा में मंगलदेव हत्याकांड को लेकर आक्रोश बढ़ता जा रहा है. गोंडा जिले में इटियाथोक Watch video on ZeeNews Hindi
Read more »

VIDEO: कभी 4 करोड़ की कार, कभी बाइक, कभी पैदल, छोटे सरकार का ये मिक्स प्रचार!VIDEO: कभी 4 करोड़ की कार, कभी बाइक, कभी पैदल, छोटे सरकार का ये मिक्स प्रचार!Anant Singh Video: मोकामा के पूर्व विधायक अनंत सिंह के चुनाव प्रचार का हर अंदाज ही निराला है. कभी Watch video on ZeeNews Hindi
Read more »

દિવાળી પહેલા રેલવેનું મોટું આયોજન, અમદાવાદથી વેકેશન માટે આ રાજ્યો માટે દોડાવાશે સ્પેશિયલ ટ્રેનદિવાળી પહેલા રેલવેનું મોટું આયોજન, અમદાવાદથી વેકેશન માટે આ રાજ્યો માટે દોડાવાશે સ્પેશિયલ ટ્રેનTrain Updates : અમદાવાદ - પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો
Read more »



Render Time: 2026-04-02 07:33:43