Mahesh Babu Movie Name: మహేష్ బాబు-రాజమౌళి మూవీ టైటిల్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే..?

Mahesh Babu News

Mahesh Babu Movie Name: మహేష్ బాబు-రాజమౌళి మూవీ టైటిల్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే..?
SS RajamouliMahesh Babu Movie NameVaranasi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Mahesh Babu Movie Name: దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీకి వారణాసి టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్బంగా Globe Trotter ఈవెంట్‌లో వీడియోను రిలీజ్ చేశారు.

Mahesh Babu Movie Name: దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీకి వారణాసి టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్బంగా Globe Trotter ఈవెంట్‌లో వీడియోను రిలీజ్ చేశారు.

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేశ్‌బాబు -ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబోలో వస్తున్న యాక్షన్ అడ్వెంచరస్‌ మూవీ టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. యాక్షన్ అడ్వెంచరస్‌ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాకు ‘వారణాసి’ గా ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదికగా Globe Trotter ఈవెంట్‌ భారీ ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా టైటిల్‌తోపాటు వారణాసి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. మహేష్‌ బాబును సరికొత్త గెటప్‌లో చూపించారు జక్కన్న. రుద్ర పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ నిర్మిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 2027 సమ్మర్‌లో ‘వారణాసి’ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.King Cobra Video: బాప్ రే.. స్నేక్ క్యాచర్ మీద బుసలు కొడుతూ దాడి చేస్తున్న కింగ్ కోబ్రా.. షాకింగ్ వీడియో ..Naveen Yadav profile: మూడుసార్లు కిందపడ్డాడు.. అయినా ఉవ్వెత్తున కెరటంలా దూసుకొచ్చాడు.. నవీన్‌ యాదవ్‌ సంచలన విజయం వెనుక అంతులేని కష్టం!Mahalakshmi Yoga Effect: కుజుడి - చంద్రుడి మహా లక్ష్మీ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి డబ్బుల వర్షం కురిపించబోతున్న లక్ష్మీదేవి..Maithili Thakur In Bihar Results 2025: బీహర్ ఎన్నికల్లో మరో సంచలనం.. యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఫోక్ సింగర్ మైథీలీ ఠాకూర్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

SS Rajamouli Mahesh Babu Movie Name Varanasi Varanasi Movie Varanasi Release Date

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

SIR In Bengal: ৬৫ জন ভোটারেরই বাবার নাম এক! SIR নিয়ে হুলস্থুল কাণ্ড মায়াপুরে...SIR In Bengal: ৬৫ জন ভোটারেরই বাবার নাম এক! SIR নিয়ে হুলস্থুল কাণ্ড মায়াপুরে...Fathers name of 65 voters is same in Mayapur at Nadia
Read more »

Gopi Galla Goa Trip Movie Review: ‘గోపీ గాళ్ల గోవా ట్రిప్’ మూవీ రివ్యూ..Gopi Galla Goa Trip Movie Review: ‘గోపీ గాళ్ల గోవా ట్రిప్’ మూవీ రివ్యూ..Gopi Galla Goa Trip Review: ఈ మధ్యకాలంలో కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో వెరైటీ టైటిల్ ‘గోపీ గాళ్ల గోవా ట్రిప్’ తోనే ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేయడంలో సక్సస్ అయ్యాడు.
Read more »

पहले बना गाना, फिर 4 साल बाद आई कल्ट फिल्म, मूवी में था कालजयी सीन, निकली सुपरहिटपहले बना गाना, फिर 4 साल बाद आई कल्ट फिल्म, मूवी में था कालजयी सीन, निकली सुपरहिटSunny Deol Arjun Movie : ऐसा बहुत कम देखने को मिलता है कि किसी फिल्म का गाना पहले बन जाए और फिल्म बहुत बाद में बने. हिंदी सिनेमा में ऐसे ही प्रयोग कई बार हो चुके हैं. 30 साल पहले सिनेमाघरों में एक ऐसी फिल्म आई थी जिसमें हिंदी सिनेमा का कालजयी सीन था. इस मूवी को बनाते समय फिल्म मेकिंग के सभी नियम तोड़ दिए गए थे.
Read more »

मोहित सूरी की ‘सैयारा’ ने 2025 में रचा इतिहास, येलोस्टोन फिल्म फेस्टिवल में हुई बड़ी जीतमोहित सूरी की ‘सैयारा’ ने 2025 में रचा इतिहास, येलोस्टोन फिल्म फेस्टिवल में हुई बड़ी जीत2025 Blockbuster Movie: शुक्रवार को मुंबई में आयोजित वाईआईएफएफ के इवेंट में यश राज फिल्म्स के सीईओ अक्षय विधानी और निर्देशक मोहित सूरी ने फिल्म सैयारा के लिए अवॉर्ड ग्रहण किया. अवॉर्ड मिलने के बाद मोहित सूरी ने अपनी खुशी साझा करते हुए कहा कि यह सम्मान उनके लिए बेहद भावुक करने वाला है.
Read more »

हीरो से जबरन करवाई फिल्म, हीरोइन भी 4 दिन नहीं निकली घर से, मूवी हुई सुपरहिट, उड़ा ले गई अनिल कपूर की नींदहीरो से जबरन करवाई फिल्म, हीरोइन भी 4 दिन नहीं निकली घर से, मूवी हुई सुपरहिट, उड़ा ले गई अनिल कपूर की नींदBollywood Superhit Movie : हीरो से कोई जबरन फिल्म में काम करवा ले और हीरोइन भी मूवी रिलीज होने के बाद हीरोइन चार दिन घर से ना निकले, ऐसा गजब का संयोग सिर्फ बॉलीवुड में ही देखने को मिल सकता है. 1991 में आई एक फिल्म ने रिलीज होते ही बॉक्स ऑफिस पर कामयाबी का तूफान ला दिया था. फिल्म में एक ऐसा स्टंट सीन था जिसे 90 के दशक का बेस्ट सीन माना जाता है.
Read more »

‘ग्लोब ट्रॉटर’ नहीं... प्रियंका चोपड़ा की नई फिल्म का नाम ‘वाराणसी’, महेश बाबू का फर्स्ट लुक आउट‘ग्लोब ट्रॉटर’ नहीं... प्रियंका चोपड़ा की नई फिल्म का नाम ‘वाराणसी’, महेश बाबू का फर्स्ट लुक आउटMahesh Babu Film Varanasi: महेश बाबू और प्रियंका चोपड़ा की मोस्ट अवेटेड फिल्म का टाइटल फैंस के लिए रिवील हो गया है. इस फिल्म का नाम वाराणसी है. ग्लोब ट्रॉटर में फिल्म से महेश बाबू के किरदार की पहली झलक शेयर की है.
Read more »



Render Time: 2026-04-02 04:37:42