Mahesh Babu: రాజమౌళి వారణాసితో మా నాన్న కృష్ణ కోరిక నెరవేరింది: హీరో మహేశ్ బాబు

Varanasi Movie News

Mahesh Babu: రాజమౌళి వారణాసితో మా నాన్న కృష్ణ కోరిక నెరవేరింది: హీరో మహేశ్ బాబు
SS RajamouliRamoji Film CityMahesh Babu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 130 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

SS Rajamouli Varanasi Movie Mahesh Babu: సినిమా సినిమాకు రేంజ్‌ పెంచుకుంటూ వెళ్తున్న దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి మరో అద్భుతమైన సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటుడిగా తీస్తున్న వారణాసి సినిమా టైటిల్‌ విడుదల విడుదల చేశారు. ఈ వేడుకలో మహేశ్‌ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

SS Rajamouli Varanasi Movie Mahesh Babu : సినిమా సినిమాకు రేంజ్‌ పెంచుకుంటూ వెళ్తున్న దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి మరో అద్భుతమైన సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటుడిగా తీస్తున్న వారణాసి సినిమా టైటిల్‌ విడుదల విడుదల చేశారు.

ఈ వేడుకలో మహేశ్‌ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.Gajakesari Raja Yoga Effect: పవర్‌ఫుల్ గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి తిరుగులేదు.. డబ్బులను ప్రసాదించబోతున్న లక్ష్మీదేవి!Gold Rate Today: ట్రంప్ ఎఫెక్ట్.. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమైన పసిడి ధర.. నవంబర్ 14వ తేదీ శుక్రవారం ధరలు ఇవే..!!సంచలన సినిమాలు తీస్తున్న ఎస్‌ఎస్‌ రాజమౌళి గ్లోబ్‌ ట్రోటర్‌ పేరిట నిర్వహించిన భారీ వేడుకలో మహేశ్‌ బాబు సినిమా టైటిల్‌, విడుదల తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు భారీ స్పందన లభించింది. అనంతరం సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నటుడి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసే సినిమా.. పాత్ర ఒకటి ఉంటుంది అని తెలిపారు. తనకు ‘వారణాసి’ సినిమా అలాంటిదేనని ప్రకటించారు.ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ 'వారణాసి' సినిమా మహేశ్‌బాబుతో చేస్తుండగా.. అతడికి జోడీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి గ్లోబ్‌ ట్రోటర్‌ పేరిట శనివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో నిర్వహించారు. వారణాసి సినిమా టైటిల్‌, స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ.. తనను, తన సినిమాలను ఆదరిస్తున్న అభిమానుల రుణం తీర్చుకోలేనిదని మహేశ్‌ బాబు ప్రకటించారు.'అభిమానులను కలుసుకుని చాలా రోజులైంది. ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను సాధారణంగా వస్తానని చెప్పా. కానీ రాజమౌళి ఇలా స్పెషల్‌గా మీ ముందుకు తీసుకొచ్చారు' అని మహేశ్ బాబు వివరించారు. 'నాన్న కృష్ణ ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో ఎప్పుడూ ఆయన మాట వినలేదు. ఇప్పుడు నా మాటలు ఆయన వింటూ ఉంటారు' అని మహేశ్‌ బాబు తెలిపారు. నాన్న కృష్ణ ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయని పేర్కొన్నారు.వారణాసి చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. రాజమౌళి భార్య రమా క్యాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. గతంలో ఉన్న టీమ్‌తోనే రాజమౌళి వారణాసి సినిమా చేస్తున్నారు. ఈ వేడుకలో విడుదల చేసిన వారణాసి టీజర్ కు అద్భుత స్పందన లభిస్తోంది. రుద్ర పాత్రలో మహేశ్ బాబు సరికొత్త లుక్ లో కనిపించాడు. పోకిరిలో కనిపించిన యువ మహేశ్ బాబుగా ఉన్నాడు. వారణాసి సినిమాతో మహేశ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rajkummar Rao Baby: 41 ఏళ్ల వయసులో తండ్రిగా మారిన స్టార్ హీరో..పెళ్లైన నాలుగేళ్లకు పండంటి ఆడపిల్ల పుట్టింది!Angry King Cobra Video: వామ్మో.. ఇదేం పాము రా నాయనా.. పుట్టలో నుంచి ఆగ్రహంతో ఎలా వచ్చేసిందో చూడండి!Cooking Oil Price: సంక్రాంతి ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్..భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

SS Rajamouli Ramoji Film City Mahesh Babu Priyanka Chopra Hyderabad Tollywood Telugu Cinema Mahesh Rajamouli Movie Release Date

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

...म्हणून महेश कोठारे भाजपाचे, मोदींचे भक्त झाले असतील! राज ठाकरेंच्या पक्षाचा खोचक टोला; 'कदाचित एखादा Video...'...म्हणून महेश कोठारे भाजपाचे, मोदींचे भक्त झाले असतील! राज ठाकरेंच्या पक्षाचा खोचक टोला; 'कदाचित एखादा Video...'Maharashtra Politics Raj Thackeray MNS On Mahesh Kothare: महेश कोठारेंनी केलेल्या विधानावरुन विरोधकांकडून टीकास्र सोडलं जात असतानाच राज ठाकरेंच्या मनसेनं या वादात उडी घेतलीये.
Read more »

ಆ ಷರತ್ತಿನ ಮೇಲೆಯೇ ಮಹೇಶ್ ಬಾಬು ನಟಿ ನಮ್ರತಾ ಜೊತೆ ಮದುವೆಯಾಗಿದ್ದಂತೆ! ಇಂದಿಗೂ ಅದನ್ನೇ ಪಾಲಿಸುತ್ತಿದ್ದಾರೆಆ ಷರತ್ತಿನ ಮೇಲೆಯೇ ಮಹೇಶ್ ಬಾಬು ನಟಿ ನಮ್ರತಾ ಜೊತೆ ಮದುವೆಯಾಗಿದ್ದಂತೆ! ಇಂದಿಗೂ ಅದನ್ನೇ ಪಾಲಿಸುತ್ತಿದ್ದಾರೆMahesh Babu : ಮಹೇಶ್ ಬಾಬು ಮದುವೆಯಾದ ಮೇಲೆ ತಮ್ಮ ಹೆಂಡತಿ ನಮ್ರತಾಗೆ ಕೆಲವು ನಿಯಮಗಳನ್ನು ಹಾಕಿದ್ದರು, ಮತ್ತು ಅವರು ಅದನ್ನು ಇಂದು ಸಹ ಪಾಲಿಸುತ್ತಿದ್ದಾರೆ.
Read more »

‘ग्लोब ट्रॉटर’ नहीं... प्रियंका चोपड़ा की नई फिल्म का नाम ‘वाराणसी’, महेश बाबू का फर्स्ट लुक आउट‘ग्लोब ट्रॉटर’ नहीं... प्रियंका चोपड़ा की नई फिल्म का नाम ‘वाराणसी’, महेश बाबू का फर्स्ट लुक आउटMahesh Babu Film Varanasi: महेश बाबू और प्रियंका चोपड़ा की मोस्ट अवेटेड फिल्म का टाइटल फैंस के लिए रिवील हो गया है. इस फिल्म का नाम वाराणसी है. ग्लोब ट्रॉटर में फिल्म से महेश बाबू के किरदार की पहली झलक शेयर की है.
Read more »

Mahesh Babu Movie Name: మహేష్ బాబు-రాజమౌళి మూవీ టైటిల్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే..?Mahesh Babu Movie Name: మహేష్ బాబు-రాజమౌళి మూవీ టైటిల్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే..?Mahesh Babu Movie Name: దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీకి వారణాసి టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్బంగా Globe Trotter ఈవెంట్‌లో వీడియోను రిలీజ్ చేశారు.
Read more »



Render Time: 2026-04-02 01:16:51