Moody’s Analytics: అమెరికాకు ఆర్థిక భయం.. మాంద్యం రాబోతోందా? వినాశనం వైపు అగ్రరాజ్యం అడుగులు.. మూడీస్ సంచలనాత్మక రిపోర్ట్..!!

Trump Policies News

Moody’s Analytics: అమెరికాకు ఆర్థిక భయం.. మాంద్యం రాబోతోందా? వినాశనం వైపు అగ్రరాజ్యం అడుగులు.. మూడీస్ సంచలనాత్మక రిపోర్ట్..!!
US EconomyEconomic SlowdownUS Inflation
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 177 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

Moody s Sensational Report: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్థిక సంక్షోభం నెలకుందని పలు రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేశాయి. అమెరికా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం అంచున ఉందని మూడిస్ అనలిస్ట్ చీఫ్ ఎకనమిస్ట్ మార్క్ జాండి ఓ ప్రకటనలో తెలిపారు.

Moody’s Analytics: అమెరికాకు ఆర్థిక భయం. మాంద్యం రాబోతోందా? వినాశనం వైపు అగ్రరాజ్యం అడుగులు. మూడీస్ సంచలనాత్మక రిపోర్ట్.!! Moody's Sensational Report: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్థిక సంక్షోభం నెలకుందని పలు రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేశాయి.

Moody’s Analytics: అమెరికాకు ఆర్థిక భయం.. మాంద్యం రాబోతోందా? వినాశనం వైపు అగ్రరాజ్యం అడుగులు.. మూడీస్ సంచలనాత్మక రిపోర్ట్..!! Moody's Sensational Report: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్థిక సంక్షోభం నెలకుందని పలు రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేశాయి. అమెరికా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం అంచున ఉందని మూడిస్ అనలిస్ట్ చీఫ్ ఎకనమిస్ట్ మార్క్ జాండి ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు అమెరికా మాంద్యం వైపు అడుగులు వేస్తుందని హెచ్చరించారు. అమెరికా 2008లో కంటే దారుణమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కునే అవకాశం ఉందని సంచలనాత్మక రిపోర్ట్ వెల్లడించింది.అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఆర్ధిక మాంద్యం అంచున ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. వలసలపై కఠిన విధానాలు, విదేశీ వస్తువులపై టారిఫ్‌లు పెంపు, ప్రొటెక్షనిజం విధానాలు మొదలైనవి ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని... Moody’s Analytics చీఫ్ ఎకనమిస్ట్ మార్క్ జాండి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు 2007 ఆర్థిక మాంద్యం కంటే కూడా ప్రమాదకరంగా కొనసాగవచ్చు అని ఆయన హెచ్చరిస్తున్నారు.ట్రంప్ పాలసీల కారణంగా అమెరికాలోని స్టాక్ మార్కెట్లు ఇప్పటికే తీవ్ర అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కంపెనీలు తమ పెట్టుబడులను వాయిదా వేసుకుంటున్నాయి. అంతేకాదు అమెరికాలో కొత్తగా ఉద్యోగాలను సృష్టించడం మరింత ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా నిర్మాణ రంగం, సాఫ్ట్‌వేర్ రంగం, తయారీ రంగాలు మాంద్యపు తీవ్ర ప్రభావాన్ని మొదలుపెట్టిందని చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ఇవి తాత్కాలిక ప్రభావం మాత్రమే చూపుతాయని.. మాంద్యాన్ని పూర్తిగా ఆపలేవు మూడీస్ తన రిపోర్టులో వెల్లడించింది.మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికాలో నిత్యావసరాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం అధిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మూడీస్ తన రిపోర్టులో పేర్కొంది. అంతేకాదు అమెరికాలో నివసించే వారి రోజువారీ ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. ఫలితంగా వినియోగం తగ్గి పరిస్థితి ఏర్పడుతుంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా కేవలం అమెరికా మాత్రమే కాదు ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా భారత్, చైనా, యూరోప్ వంటి దేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయి. ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలు పూర్తిగా గందరగోళ వాతావరణంలోకి నెట్టబడుతాయని మూడీస్ తెలిపింది. ఒకవేళ మాంద్యం మొదలు అయినట్లయితే.. నిరుద్యోగుల సంఖ్య పెరగడంతోపాటు అది కొన్ని నెలలు కానీ సంవత్సరాలు కానీ కొనసాగే అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారులు కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చేందుకు వెనకాడుతారు. ఒకవైపు, సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. మరోవైపు కంపెనీల వ్యాపారాల్లో అనిశ్చితి పెరగడంతో.. ఇది దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం లేకపోవటానికి కారణం అవుతుందని తెలిపింది. మొత్తం మీద ట్రంప్ పాలసీలు అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యం వైపు నేరుగా కదిలిస్తున్నాయి. వీటి ప్రభావం గట్టి అమెరికా మార్కెట్లకు, వినియోగదారులపై, అంతర్జాతీయ వ్యాపారాలకు నేరుగా సంకేతం ఇచ్చాయి. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల వల్ల, రాబోయే నెలల్లో వాణిజ్యం, పెట్టుబడులు, ఖర్చులు, ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపించవచ్చని పేర్కొంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.మాధవి లగిశెట్టి .. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.adani group Adani Group Stocks: దుమ్ములేపుతున్న అదానీ గ్రూప్ స్టాక్స్.. సెబీ క్లీన్ చిట్‎తో ఇన్వెస్టర్లలో ఫుల్ జోష్..!!Ind Vs Oman Asia Cup 2025: హార్ధిక్ పాండ్యా వండర్‌ఫుల్ క్యాచ్ చూశారా.. మ్యాచ్ టర్నింగ్ మూమెంట్

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

US Economy Economic Slowdown US Inflation Global Trade Gold Investment Stock Market Alert US Economic Slowdown

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Baba Vanga Prediction 2025: కొత్త మహమ్మారి వస్తుంది.. 17 ఏళ్లు యువత వృద్ధులవుతారు.. బాబా వంగా సంచలన ప్రిడిక్షన్..Baba Vanga Prediction 2025: కొత్త మహమ్మారి వస్తుంది.. 17 ఏళ్లు యువత వృద్ధులవుతారు.. బాబా వంగా సంచలన ప్రిడిక్షన్..Baba Vanga Sensational Prediction 2025: బాబా వంగా ప్రిడిక్షన్‌లో భాగంగా 2111 సంవత్సరంలో యువత వృద్ధులవుతారని తెలిపారు. అయితే ఈ ప్రిడిక్షన్‌లో నిజమెంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read more »

Uttarkashi Ground Report: उत्तरकाशी में कुदरत ने मचाई भारी तबाही, जानें अब कैसे हैं वहां के हालातUttarkashi Ground Report: उत्तरकाशी में कुदरत ने मचाई भारी तबाही, जानें अब कैसे हैं वहां के हालातUttarkashi Ground Report: How nature wreaked havoc in Uttarkashi, know how the situation is there now Uttarkashi Ground Report: उत्तरकाशी में कैसे मचाई कुदरत ने तबाही, जानें अब कैसे हैं वहां हालात
Read more »

Dharali Super Exclusive Report: धराली में तबाही वाली जगह पर सबसे पहले पहुंचा News NationDharali Super Exclusive Report: धराली में तबाही वाली जगह पर सबसे पहले पहुंचा News NationDharali Super Exclusive Report: News Nation reached the site of devastation in Dharali first, Dharali Super Exclusive Report: धराली में तबाही वाली जगह पर सबसे पहले पहुंचा News Nation
Read more »

Moody's Warning To America: दुनिया को टैरिफ की धौंस दिखा रहा अमेरिका खुद मंदी की कगार पर, मूडीज ने दी बड़ी चेतावनीMoody's Warning To America: दुनिया को टैरिफ की धौंस दिखा रहा अमेरिका खुद मंदी की कगार पर, मूडीज ने दी बड़ी चेतावनीUS Recession Warning: डोनाल्ड ट्रंप के लिए एक बुरी खबर आई है. दुनिया पर टैरिफ बम फोड़कर अपना दम दिखा रहा अमेरिका खुद गंभीर मंदी की कगार पर खड़ा है. ये चेतावनी मूडीज की ओर से जारी की गई है.
Read more »

Moody's की चेतावनी, मंदी की कगार पर है अमेरिका की इकोनॉमी...गंभीर संकट की आहटMoody's की चेतावनी, मंदी की कगार पर है अमेरिका की इकोनॉमी...गंभीर संकट की आहटMoody's warning, America's economy is on the verge of recession, Moody की चेतावनी, मंदी की कगार पर है अमेरिका की इकोनॉमी...गंभीर संकट की आहट
Read more »

हिंडनबर्ग केस- अडाणी को SEBI की क्लीनचिट: अडाणी ग्रुप पर मनी लॉन्ड्रिंग के आरोप थे, मार्केट वैल्यू ₹1 लाख क...हिंडनबर्ग केस- अडाणी को SEBI की क्लीनचिट: अडाणी ग्रुप पर मनी लॉन्ड्रिंग के आरोप थे, मार्केट वैल्यू ₹1 लाख क...Gautam Adani Hindenburg Report Case SEBI Update; Follow SEBI, Adani-Hindenburg Row Latest News, Analysis, Report On Dainik Bhaskar.
Read more »



Render Time: 2026-04-02 12:38:29