Montha Cyclone Live Updates: మొంథా బీభీత్సం.. ఏపీలో భయం భయం..
కృష్ణాజిల్లా మచిలీపట్నం. పునరావాస కేంద్రాల్లో బాధితులకు భరోసా ఇస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర పునరావస కేంద్రాల్లో తలదాచుకున్న లోతట్టు ప్రాంత ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇస్తున్నారు మొంతా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పరిసర గ్రామాల్లో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి ఆ కేంద్రాలను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం సందర్శించారు ఆ కేంద్రాల్లో ఉన్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అక్కడ ఏర్పాటు చేసిన వసతులు గురించి ఆరా తీశారుపునరావాస కేంద్రాల్లో మంచి ఆహారం ఏర్పాటు చేయాలని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారులోతట్టు ప్రాంతాల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని తుఫాను ప్రమాదం తప్పిందని వర్షాలు గాలుల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లనా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నం.. పునరావాస కేంద్రాల్లో బాధితులకు భరోసా ఇస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర పునరావస కేంద్రాల్లో తలదాచుకున్న లోతట్టు ప్రాంత ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇస్తున్నారు మొంతా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పరిసర గ్రామాల్లో పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి ఆ కేంద్రాలను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం సందర్శించారు ఆ కేంద్రాల్లో ఉన్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అక్కడ ఏర్పాటు చేసిన వసతులు గురించి ఆరా తీశారుపునరావాస కేంద్రాల్లో మంచి ఆహారం ఏర్పాటు చేయాలని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారులోతట్టు ప్రాంతాల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని తుఫాను ప్రమాదం తప్పిందని వర్షాలు గాలుల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లనా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని తమ ఇళ్లకు వెళ్లే వరకు అన్ని వసతుతో పునరావస కేంద్రాలలో బాగోగులు చూస్తామన్నారు. అందర్నీ పరామర్శిస్తూ అందరికీ అభయమిస్తూ మంత్రి కొల్లు రవీంద్ర బందరు మండలంలో పర్యటించారు.రెండు రోజులుగా మచిలీపట్నంలో నే ఉంటూ తుఫాను పరిస్థితిని ఆయన సమీక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు .ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చూడాలని చెప్పడంతో అందుకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.దీనికి తోడు కలెక్టర్ బాలాజీ నిర్విరామంగా తుఫాను సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం కావడం ఎప్పటికప్పుడు అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు.
AP Rain Live Updates Cyclone Montha Live Updates Rain Live Updates Today Weather Live Updates Telagnana Rain Live Updates Cyclone Montha Cyclone Montha News Cyclone Montha Effect IMD Updates
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Cyclone Montha: স্কুল-কলেজ ছুটি ঘোষণা, ৭ জেলায় রেড অ্যালার্ট! কতটা ভয়ংকর হচে চলেছে ল্যান্ডফল? কাঁপুনি ধরাচ্ছে ঘূর্ণিঝড় মন্থা...Cyclone Montha Update: Red alert in seven districts, School colleges closed as Andhra Pradesh braces for Cyclone Montha landfall
Read more »
கரையை நெருங்கும் மோந்தா புயல்.. 5 மாவட்டங்களில் மிக கனமழைக்கு வாய்ப்பு.. அலர்ட் மக்களே!Montha Cyclone: தமிழகத்தில் இன்று (அக்டோபர் 27) 5 மாவட்டங்களில் கன முதல் மிக கனமழைக்கு வாய்ப்புள்ளதாக தெரிவிக்கப்பட்டுள்ளது.
Read more »
দাপট শুরু ভয়ংকর মন্থার, হাওয়ার গতিবেগ এখনই ছুঁল... বদলাল ল্যান্ডফলের স্থানও, ভয়ংকর ফুঁসছে সমুদ্র! ১৬ জেলায় রেড অ্যালার্ট, বাতিল ট্রেন-বিমান...Cyclone Montha: Wind Speed Reaches 110kmph, Landfall Expected Between Ongole & Kakinada, 16 districts on red alert, Heavy rain starts, 65 trains cancelled, flight service hit, Cyclone Montha Latest Updates
Read more »
Cyclone Montha: ওড়িশা সুপার সাইক্লোনের স্মৃতি উসকে দিচ্ছে ঘূর্ণিঝড় মন্থা , ১০০০০ মানুষের মৃত্যু, ২৫০ কিমি বেগে ঝড়...Cyclone Montha reminds Super Cyclone of Odisha in 1999
Read more »
Cyclone Montha Weather Live Updates: মুষলধারে বৃষ্টির সঙ্গেই ঝোড়ো হাওয়ার দাপট, বাংলাতেও খেল দেখানো শুরু ঘূর্ণিঝড় মন্থার...Cyclone Montha Weather Live Updates: মুষলধারে বৃষ্টির সঙ্গে�
Read more »
Cyclone Montha: ভয়ঙ্কর শক্তি বাড়িয়ে ল্যাণ্ডফল তীব্র ঘূর্ণিঝড় ‘মন্থার, অন্ধ্রে বাতিল ৩২টি ফ্লাইট, জারি রেড অ্যালার্ট! ওড়িশায় রক্তচক্ষু...For Cyclone Montha All 32 flights from Vizag Airport cancelled Odisha opens over 2000 shelters
Read more »
