Leopard attacks on cop in Kolhapur: కొల్హాపూర్‌లో చిరుతపులిని బంధించడానికి వచ్చిన అధికారులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ ఘటనలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో వైరల్గా మారింది.
Leopard Attack Video: వామ్మో. పోలీసు అధికారిపై చిరుతపులి దాడి.కిందపడేసి మరీ. ఓళ్లు గగుర్పొడిచే వీడియో. Leopard attacks on cop in Kolhapur : కొల్హాపూర్‌లో చిరుతపులిని బంధించడానికి వచ్చిన అధికారులకు షాకింగ్ అనుభవం ఎదురైంది.
Leopard Attack Video: వామ్మో.. పోలీసు అధికారిపై చిరుతపులి దాడి..కిందపడేసి మరీ.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో... Leopard attacks on cop in Kolhapur: కొల్హాపూర్‌లో చిరుతపులిని బంధించడానికి వచ్చిన అధికారులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ ఘటనలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో వైరల్గా మారింది.Top 10 Best Stocks To Buy These Week : ఈ వారం కొనాల్సిన టాప్ 10 స్టాక్స్ ఇవే.. ఈ స్టాక్స్ మీ పోర్ట్ పోలియోకు గోల్డెన్ ఛాన్స్..!!Heroine: ప్రభాస్ కి భార్యగా.. రామ్ చరణ్ కి అమ్మగా.. బాలకృష్ణ, చైతుకి కోడలుగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..? ఇటివల కాలంలో దట్టమైన అడవుల నుంచి క్రూర జంతువులు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట చిరుతపులులు, పులులు, సింహలు, పాములు జనావాసాల్లోని ఇళ్లలోకి వస్తున్నాయి. రోడ్డుపైన రాత్రిళ్లు ఎవరైన కన్పిస్తే వారిపై దాడులు చేస్తున్నాయి.ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువగా మారాయి. కొన్నిసార్లు క్రూర జంతువులు జనావాసాల్లోకి వస్తే ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులకు స్థానికులు సమాచారం ఇస్తుంటారు. ఇలాంటి తరుణంలో అధికారులు బోనుల్ని ఏర్పాటు చేసి క్రూర జంతువుల్ని బంధిస్తారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహావితరణ్ MSEB ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ సంఘటన జరిగింది. జనావాసాల్లోకి భారీ చిరుతపులి రావడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు రంగంలోకి బోనుల్ని ఏర్పాటు చేసి చిరుతను బంధించడానికి ప్రయత్నించారు. ఇంతలో చిరుతపులి పోలీసులపై దాడి చేసింది. Snake Video: ఓర్నాయనో.. అదేమన్నా నీ అమ్మాయారా..?..పామును నోట్లో పెట్టుకుని కసితీరా ఆ పని.. షాకింగ్ వీడియో.. దీంతో పోలీసులు పరుగులు పెట్టారు. కానీ వారి లక్ బాగుండి చిరుత దాడి చేసి అక్కడి నుంచి పారిపోయింది. చాలా సేపు ఆపసోపాలు పడి చివరకు పోలీసులు చిరుతను బంధించారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Pune Wife Murder Case: వామ్మో... 'దృశ్యం' సినిమా స్ఫూర్తితో భార్యను లేపేసిన కంత్రి మొగుడు.. స్కెచ్ ఏంటో తెలుసా..?Video Viral: వామ్మో.. బస్సు స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తు బిగ్ బాస్ షో చూస్తున్న డ్రైవర్.. ఆ తర్వాత..?.. షాకింగ్ వీడియో..PPF: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీరు ప్రతినెలా లక్ష సంపాదించే సూపర్ ఛాన్స్.. నమ్మకుంటే ఈ లెక్క చూడండి..!!Curd Weight Loss: పెరుగులో దీన్ని కలిపి తింటే పొట్ట చుట్టు ఉన్న కొవ్వు మటాష్..వారంలో మార్పు కనిపిస్తుంది!Ande sri Death Reason: గత నెల రోజులుగా అందెశ్రీ చేసిన ఈ నిర్లక్ష్యమే.. ఆయన ప్రాణాల మీదకు తెచ్చిందా? ప్రతి ఒకరు తెలుసుకోవాల్సిన విషయం ఇది..!!
Leopard Attacks Kolhapur Leopard Attacks Video Viral Kolhapur News Leopard Rescue Operation
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
भारतात Ricin Poison ने केमिकल हल्ल्याचा कट उधळला! 3 दहशतवाद्यांना गुजरातमधून अटक, एकाचं पाक तर दुसऱ्याचं चीन कनकेक्शनChemical Attack: या प्रकरणासंदर्भातील माहिती एटीएसच्या अधिकाऱ्यांनी दिली असून तिघांनी नेमकी काय काय तयारी केली होती यासंदर्भातील धक्कादायक आणि तितकीच हादरवून टाकणारी माहिती समोर आली आहे.
Read more »
दिल्ली विस्फोट: कार में सवार था डॉ. उमर मोहम्मद, फरीदाबाद टेरर मॉड्यूल में थी तलाश, जानिए ब्लास्ट का JeM कन...- delhi car blast terror attack lal quila faridabad module doctor might be inside car
Read more »
Delhi Red Fort blast: দিল্লিতে রক্তগঙ্গা বইয়ে দেওয়া ফিদায়েঁ ড.উমর কে? ভয়েই ঘটায় আত্মঘাতী বিস্ফোরণ! ভয়ংকর রিপোর্ট...Who is Delhi Red Fort blast prime suspect Fidayeen Dr Umar, attack in panic after Faridabad module arrests
Read more »
PM Modi on Delhi Blast: বেদনাহত প্রধানমন্ত্রীর চোখে প্রতিশোধের তীব্র আগুন! দিল্লি বিস্ফোরণ নিয়ে দেশবাসীকে আশ্বস্ত করে তিনি বললেন...Delhi Blast People behind attack will not be spared says PM Modi Prime Minister arrived in Bhutan on 70th birthday of king Jigme Singye Wangchuck
Read more »
Delhi Red Fort Blast: দিল্লি বিস্ফোরণের দায় স্বরাষ্ট্রমন্ত্রীর, দেশকে সুরক্ষিত রাখতে পারেন এমন প্রধানমন্ত্রী চাই...Abhishek Banerjee and Mahua Moitra attack Home Ministry for security lapse
Read more »
कोल्हापुर में तेंदुए ने मचाया आतंक! डंडा-रॉड लेकर पहुंचे पुलिसवाले तो ऐसा भड़का खूंखार कि कर दिया पलटवारLeopard Attack Video: महाराष्ट्र के कोल्हापुर में एक तेंदुआ आबादी वाले इलाके में घुस आता है। जिसके बाद पुलिस वाले डंडा और रॉड लेकर उसे रेस्क्यू करने पहुंचते हैं। मगर इस दौरान वह इतना आक्रामक हो जाता है कि वह उन्हीं पर हमला कर देता है। इस घटना का वीडियो अब इंटरनेट पर वायरल हो रहा...
Read more »
