Ktr Vs Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.. బండి సంజయ్ కుమార్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై కూడా కేటీఆర్ ఈ దావాను దాఖలు చేశారు.
KTR : బండి సంజయ్‌పై కేటీఆర్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా. బేషరతుగా బహిరంగ క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ Ktr Files Defamaion: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్‌కు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిమ్మతిరిగే షాకిచ్చారు.
KTR: బండి సంజయ్‌పై కేటీఆర్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా.. బేషరతుగా బహిరంగ క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ Ktr Files Defamaion: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్‌కు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిమ్మతిరిగే షాకిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన బండి సంజయ్‌పై.. రూ. 10 కోట్ల పరువు నష్టం దావా చేశారు. సిటీ సివిల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.Snake Repellent: ఇంట్లో ఇవి ఉంచితే పాములు పారిపోతాయి..గుమ్మంలో ఇవి పెడితే డేంజరస్ పాము కూడా పరార్!బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.. బండి సంజయ్ కుమార్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్‌తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై కూడా కేటీఆర్ ఈ దావాను దాఖలు చేశారు. తప్పుడు మరియు నిరాధారమైన ఆరోపణలను ప్రచురించినందుకు గాను.. ప్రసారం చేసినందుకు గాను ఈ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో బండి సంజయ్ పైన రూ. 10 కోట్ల పరువు నష్టానికి కేసు వేశారు. తన పరువు నష్టం కలిగించే సమాచారాన్ని తొలగించాలని, మరియు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.తన న్యాయవాది పి. విశ్వ జననీ ద్వారా ఈ కేసును నమోదు చేసిన కేటీఆర్.. తన ఫిర్యాదులో ముఖ్యంగా బండి సంజయ్ వ్యాఖ్యలను పేర్కొన్నారు. 2025 ఆగస్టు 8న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలలో.. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్, మరియు ఆర్థిక అవకతవకలకు తనను ముడిపెట్టారని తెలిపారు. ఈ వ్యాఖ్యలను పలు తెలుగు టీవీ ఛానెల్స్‌తో పాటు నేషనల్ ఛానెల్స్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఎక్స్, యూట్యూబ్, గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలలో విస్తృతంగా ప్రసారమయ్యాయని ఫిర్యాదులో కేటీఆర్ పేర్కొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశించినవన్నారు కేటీఆర్. 2025 ఆగస్టు 11న లీగల్ నోటీసు పంపినప్పటికీ, బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో.. న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పలేదని తెలిపారు. బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతో"విపరీతమైన నిందారోపణలతో నీచమైన దుష్ప్రచారానికి" పాల్పడ్డారని కేటీఆర్ ఈ ఫిర్యాదులో ఆరోపించారు. అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి ఇటువంటి బాధ్యతారహితమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల.. ప్రజా ప్రతినిధుల విశ్వసనీయత, గౌరవానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఈ ఫిర్యాదు నొక్కి చెప్పింది. తన పరువు నష్టం దావా కేసులో భాగంగా కేటీఆర్.. బండి సంజయ్ నుండి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా పోర్టల్‌ల నుండి పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కూడా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇక ఈ కేసును హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి విచారించనున్నారు. Anganwadi jobs: మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. భారీగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు.. నోటిఫికేషన్ ఎప్పుడో తెలుసా..? UPI Big Update: అలర్ట్.. అలర్ట్.. యూపీఐ యూజర్స్‌కు సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్స్.. ఇవి తెలుసుకున్నాకే డిజిటల్ చెల్లింపులు చేయండి..! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్, హెల్త్, స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.Video Viral: ర్యాపీడో బుక్ చేసుకున్న యువతి పట్ల ఘోరం.!. డ్రైవింగ్ చేస్తు రైడర్ అలాంటి పని.!. వీడియో వైరల్..Hyderabad Yoga Teacher Honey Trap: మహిళల వలపు వల.. యోగా గురువు విల విల.. హైదరాబాద్ లో వెలుగులోకి షాకింగ్ ఘటన..KTR VS Revanth Reddy: దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఈ పనిచేయించు.!. రేవంత్‌కు గద్వాల వేదికగా కేటీఆర్ సవాల్.. ఏమన్నారంటే..?
KTR Bandi Sanjay BRS Working President KTR Union Minister Bandi Sanjay Bjp Bandi Sanjay Ktr Files Defamation Suit Against Bandi Sanjay Ktr Files Rs 10 Crore Defamation Suit Against Ban Ktr Phone Tapping
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ಚಿನ್ನದ ಬೆಲೆ ದಾಖಲೆಯ ಕುಸಿತ.. 50,000 ರೂಪಾಯಿಗೆ ಇಳಿಕೆ! 10 ಗ್ರಾಂ ಬಂಗಾರದ ದರ ಎಷ್ಟಾಗಬಹುದುhuge drop on gold rate : ಭಾರತದಲ್ಲಿ ಚಿನ್ನದ ಬೆಲೆಗಳು ಪ್ರತಿ 10 ಗ್ರಾಂಗೆ ₹56,000 ದಿಂದ ₹50,000 ಕ್ಕೆ ಇಳಿಯಬಹುದು.
Read more »
KTR VS Revanth Reddy: దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఈ పనిచేయించు.!. రేవంత్‌కు గద్వాల వేదికగా కేటీఆర్ సవాల్.. ఏమన్నారంటే..?ktr in Gadwal public meeting: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రేవంత్ పై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా రేవంత్ కు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలన్నారు. ఉపఎన్నికల్లో ప్రజలు వీరికి సరైన బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు.
Read more »
Naxal Encounter: झारखंड के पलामू में मुठभेड़, 10 लाख के इनामी समेत कई नक्सली ढेरNaxal Encounter in Palamu, Jharkhand, security forces killed Naxalite carrying a bounty of Rs 10 lakh झारखंड के पलामू में मुठभेड़, 10 लाख के इनामी समेत कई नक्सली ढेर
Read more »
देश की शीर्ष 10 में से 8 कंपनियों का मूल्यांकन 1.69 लाख करोड़ रुपए बढ़ादेश की शीर्ष 10 में से 8 कंपनियों का मूल्यांकन 1.69 लाख करोड़ रुपए बढ़ा
Read more »
40-year-old texts boss for leave dies 10 minutes later: শরীরটা ঠিক ভালো নেই, আজ ছুটি দেবেন? বসকে টেক্সট করার ১০ মিনিটের মধ্যেই বুকে হাত দিয়ে শেষ তরতাজা যুবক...40-year-old texts boss for leave dies 10 minutes later
Read more »
एनपीसीआई ने पी2एम लेनदेन पर दैनिक यूपीआई भुगतान सीमा बढ़ाकर 10 लाख रुपए कीएनपीसीआई ने पी2एम लेनदेन पर दैनिक यूपीआई भुगतान सीमा बढ़ाकर 10 लाख रुपए की
Read more »
