KCR Sankranti: సంక్రాంతి పండుగలో తొలి సీఎం కేసీఆర్‌.. సంబరాల ఫొటోలు వైరల్‌

Sankranti News

KCR Sankranti: సంక్రాంతి పండుగలో తొలి సీఎం కేసీఆర్‌.. సంబరాల ఫొటోలు వైరల్‌
KCRBrs PartyKTR
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

Ex CM KCR Celebrates Sankranti With KTR Family Pics Goes Viral: తెలుగు వారి అతి పెద్ద పండుగ సంక్రాంతిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనందోత్సాహాలతో చేసుకున్నారు. తన కుటుంబంతో కలిసి చేసుకున్న పండుగ ఫొటోలు వైరల్‌గా మారాయి.

తెలుగు వారి అతి పెద్ద పండుగ సంక్రాంతిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనందోత్సాహాలతో చేసుకున్నారు. తన కుటుంబంతో కలిసి చేసుకున్న పండుగ ఫొటోలు వైరల్‌గా మారాయి. తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ చేసుకున్న ఫొటోలు చూసి బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి.తెలంగాణలో మూడు రోజులు సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాలతో జరుగుతోంది. భోగి తర్వాతి సంక్రాంతి పండుగను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసుకున్నారు. తన కుమారుడు కేటీఆర్‌ కుటుంబంతో కలిసి చేసుకున్న ఫొటోలు వైరల్‌గా మారాయి.సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నారు. మాజీ మంత్రి, కుమారుడు కేటీఆర్ భార్యాపిల్లలతో ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఫామ్‌హౌజ్‌లో రంగురంగుల ముగ్గులు వేసి.. గొబ్బెమ్మలు పెట్టారు. చెరుకు గడలు, భోగిపండ్లు వేశారు. వాటి ముందు కేసీఆర్‌తో కలిసి కేటీఆర్‌ తన కుటుంబంతో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను కేసీఆర్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యుల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.పండుగ సందర్భంగా కేసీఆర్‌ సంప్రదాయ వస్త్రధారణ చేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ ఇప్పటికే తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. పాడిపంటలతో ప్రజలు ఆనందోత్సాహాలతో సంక్రాంతి చేసుకోవాలని ఆకాంక్షించారు. సిద్దిపేటలో కేసీఆర్‌ మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు సంక్రాంతి పండుగ చేసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హరీశ్‌ రావు ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేశారు. అంతకుముందు కాలనీవాసులతో కలిసి పండుగ చేసుకున్నారు.Bank Holiday: మకర సంక్రాంతి బ్యాంక్ హాలిడే క్లారిటీ.. పండుగ రోజు తెలుగురాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయా?Data Hackathon: విద్యార్థులకు బంపర్ ‌న్యూస్.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. ఇలా అప్లయ్ చేయండి రూ. 2 లక్షలు గెలవండి..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

KCR Brs Party KTR Harish Rao Erravalli Farmhouse Siddipet KCR Family Sankranti Celebrations Viral News KCR Sankranti Celebrations

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Happy Makar Sankranti 2026 Wishes, Images: जब बात अपनों की हो, तो शब्द भी खास होने चाहिए! इन संदेशों के जरिए भेजें मकर संक्रांति की शुभकामनाएंHappy Makar Sankranti 2026 Wishes, Images: जब बात अपनों की हो, तो शब्द भी खास होने चाहिए! इन संदेशों के जरिए भेजें मकर संक्रांति की शुभकामनाएंMakar Sankranti Wishes in Hindi: तिल-गुड़ की मिठास और पतंगों की आस...
Read more »

मकर संक्रांति की खुशियों पर भारी पड़ा मांझा, राजस्थान में कहीं कटा गला, कहीं छत से गिरे मासूममकर संक्रांति की खुशियों पर भारी पड़ा मांझा, राजस्थान में कहीं कटा गला, कहीं छत से गिरे मासूमMakar Sankranti leaves behind wounds-मकर संक्रांति के मौके पर राज्य के कई हिस्सों में पतंग उड़ाने के दौरान दुर्घटनाएं हुई, जिसके कारण पर्व का उल्लास मातम में बदल गया।
Read more »

सीएम योगी ने चढ़ाई आस्था की खिचड़ी: गोरक्षपीठाधीश्वर के रूप में किया अर्पण; खुले गर्भ गृह के कपाटसीएम योगी ने चढ़ाई आस्था की खिचड़ी: गोरक्षपीठाधीश्वर के रूप में किया अर्पण; खुले गर्भ गृह के कपाटGorakhnath Temple: CM Yogi Adityanath offered Khichdi on Makar Sankranti.
Read more »

मकर संक्रांति 2026 के मौके पर संगम घाट पर बढ़े सुरक्षा के इंतजाम, बड़ी संख्या में श्रद्धालुओं ने गंगा में लगाई आस्था की डुबकीमकर संक्रांति 2026 के मौके पर संगम घाट पर बढ़े सुरक्षा के इंतजाम, बड़ी संख्या में श्रद्धालुओं ने गंगा में लगाई आस्था की डुबकीMakar Sankranti 2026: मकर संक्रांति के अवसर पर प्रयागराज के संगम घाट पर बढ़ी सुरक्षा. बड़ी संख्या Watch video on ZeeNews Hindi
Read more »

लेट-लेटकर संगम स्नान करने पहुंचे मौनी महाराज: बाढ़ वाले दरोगा ने पत्नी का हाथ पकड़कर लगाई डुबकी, 36 लाख ने स्...लेट-लेटकर संगम स्नान करने पहुंचे मौनी महाराज: बाढ़ वाले दरोगा ने पत्नी का हाथ पकड़कर लगाई डुबकी, 36 लाख ने स्...Prayagraj Magh Mela 2026 Makar Sankranti updates. Follow the massive gathering at Sangam for the holy dip.
Read more »

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్ ఫోటోస్.. మిస్సయిన రష్మిక మందన్నా!Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్ ఫోటోస్.. మిస్సయిన రష్మిక మందన్నా!Vijay Devarakonda Sankranti Celebrations: ఈ జనవరి 15న దేశమంతటా సంక్రాంతి పండగని ఎవరి సాంప్రదాయాలలో వారు చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Read more »



Render Time: 2026-04-02 17:00:37