Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్ ఫోటోస్.. మిస్సయిన రష్మిక మందన్నా!

Vijay Devarakonda News

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్ ఫోటోస్.. మిస్సయిన రష్మిక మందన్నా!
Rowdy Hero Vijay DevarakondaVijay Devarakonda Sankranti CelebrationsRashmika Mandanna
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Vijay Devarakonda Sankranti Celebrations: ఈ జనవరి 15న దేశమంతటా సంక్రాంతి పండగని ఎవరి సాంప్రదాయాలలో వారు చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఈ జనవరి 15న దేశమంతటా సంక్రాంతి పండగని ఎవరి సాంప్రదాయాలలో వారు చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈ పండగని తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటూ తమ ఫెస్టివ్ మూమెంట్స్‌ని అభిమానులతో షేర్ చేస్తూ అందరికీ సంక్రాంతి విషెస్‌ని తెలియజేస్తున్నారు.

టాలీవుడ్ సెలబ్రిటీస్ సంక్రాంతి పండగని తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటూ.. తమ ఫెస్టివ్ మూమెంట్స్‌ని అభిమానులతో షేర్ చేస్తూ అందరికీ ఫెస్టివల్ విషెస్‌ని తెలియజేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా తన ఫ్యామిలీతో కలిసి జరుపుకున్న సంక్రాంతి పండగ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో తెలిసిన విషయమే. ఈ సంక్రాంతిని విజయ్ దేవరకొండ తన కుటుంబంతో కలిసి జరుపుకున్నాడు. తమ పండుగ మూమెంట్స్‌ని షేర్ చేస్తూ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ.. నా బ్యూటిఫుల్ పీపుల్ నుండి అని విషెస్‌ని తెలియజేశారు. ఇక విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఆ ఫోటోస్ నెటిజన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అమ్మ, నాన్న, తమ్ముడు, విజయ్ అందరూ కూడా ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌లో ఆకట్టుకుంటున్నారు. ఆ ఫోటోస్ చూసిన వారు రష్మిక వదిన కూడా ఉంటే బాగుండు అన్న అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే విజయ్ దేవరకొండ క్యాప్షన్‌లో ఇంకొకటి కూడా మెన్షన్ చేశాడు. మా ఫ్యామిలీ నుండి మీ అందరి కుటుంబాలకి అంటూ మా అమ్మకి నేను నెక్స్ట్ ఇయర్ విలేజ్‌లో పండగ జరుపుకుందామని ప్రామిస్ చేశాను అంటూ తెలిపాడు. దీంతో ఎలాగు ఈ ఫిబ్రవరిలో రష్మికతో విజయ్ దేవరకొండ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక వచ్చే సంవత్సరం విజయ్, తన భార్య రష్మికతో కలిసి పండుగని ఫ్యామిలీతో తన అమ్మగారి ఊర్లో జరుపుకోబోతున్నారన్నమాట.Makara Sankranti 2026Makar Sankranti Bank Holiday Bank Holiday: మకర సంక్రాంతి బ్యాంక్ హాలిడే క్లారిటీ.. పండుగ రోజు తెలుగురాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయా?Gold Price Down: అమెరికా తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనం.. పసిడి పతనానికి 5 కారణాలివే..!!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Rowdy Hero Vijay Devarakonda Vijay Devarakonda Sankranti Celebrations Rashmika Mandanna Vijay Devarakonda Family Sankranti Celebrations

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Vijay Hazare Trophy: क्वार्टर फाइनल में विदर्भ ने दिल्ली को हराया, सेमीफाइनल में बनाई जगह; नचिकेत-हर्ष चमकेVijay Hazare Trophy: क्वार्टर फाइनल में विदर्भ ने दिल्ली को हराया, सेमीफाइनल में बनाई जगह; नचिकेत-हर्ष चमकेयश राठौड़ और अर्थव तायडे की शानदार बल्लेबाजी के बाद निचिकेत भुते की अगुआई में गेंदबाजों के दमदार प्रदर्शन की बदौलत विदर्भ ने विजय हजारे ट्रॉफी के क्वार्टर फाइनल मुकाबले में दिल्ली को 76
Read more »

Thalapathy Vijay: पोंगल का हवाला देकर विजय ने मांगी दूसरी तारीख, करूर भगदड़ मामले में फिर पूछताछ करेगी सीबीआईThalapathy Vijay: पोंगल का हवाला देकर विजय ने मांगी दूसरी तारीख, करूर भगदड़ मामले में फिर पूछताछ करेगी सीबीआईकल यानी 12 जनवरी को करीब छह घंटे तक सीबीआई ने विजय थलापति से करूर भगदड़ मामले में पूछताछ की। इस मामले में अब उनसे दोबारा सीबीआई पूछताछ करेगी। यह पूछताछ 19 जनवरी को
Read more »

Vijay Hazare Trophy: इन 4 टीमों ने सेमीफाइनल में रखा कदम, कौन बनेगा चैंपियन? जानें कब और कहां देखें मैचVijay Hazare Trophy: इन 4 टीमों ने सेमीफाइनल में रखा कदम, कौन बनेगा चैंपियन? जानें कब और कहां देखें मैचVijay Hazare Trophy 2025-26 Semi Finals: विजय हजारे ट्रॉफी 2025-26 का सफर अब सिर्फ तीन मैचों का है. देखना दिलचस्प होगा कि कौन सी टीम घरेलू 50-ओवर टूर्नामेंट में ट्रॉफी अपने नाम करती है. आइए जानते हैं कि सेमीफाइनल में किस टीम का सामना किससे होगा और ये मुकाबले कब और कहां खेले जाएंगे.
Read more »

Vijay Hazare Trophy 2025-26: सेमीफाइनल की तस्वीर साफ, जानिए कब, कहां और किन टीमों के बीच होंगे मुकाबलेVijay Hazare Trophy 2025-26: सेमीफाइनल की तस्वीर साफ, जानिए कब, कहां और किन टीमों के बीच होंगे मुकाबलेविजय हजारे ट्रॉफी का मौजूदा सत्र निर्णायक मोड़ पर पहुंच चुका है। बंगलुरू में खेले गए चारों क्वार्टरफाइनल मुकाबलों के बाद अब सेमीफाइनल की तस्वीर पूरी तरह साफ हो गई है। घरेलू क्रिकेट की
Read more »

Vijay Hazare Trophy के सेमीफाइनल में पहुंची हैं ये 4 टीमें, जानिए कब और किन टीमों के बीच अब होगा मुकाबलाVijay Hazare Trophy के सेमीफाइनल में पहुंची हैं ये 4 टीमें, जानिए कब और किन टीमों के बीच अब होगा मुकाबलाVijay Hazare Trophy: विजय हजारे ट्रॉफी 2025-26 रोमांचक अंदाज में आगे बढ़ते हुए सेमीफाइनल तक आ पहुंचा है. आइए जानते हैं किन 4 टीमों ने टूर्नामेंट के सेमीफाइनल में जगह पक्की की है. खेल समाचार | क्रिकेट
Read more »

Jana Nayagan Release Update: Setback For Vijay, Supreme Court Asks Makers To Approach High CourtJana Nayagan Release Update: Setback For Vijay, Supreme Court Asks Makers To Approach High CourtJana Nayagan Release Update: Earlier, the Central Board of Film Certification (CBFC) had filed a caveat in the Supreme Court regarding the Jana Nayagan case, requesting that no order be passed without hearing its side first.
Read more »



Render Time: 2026-04-02 21:58:42