IPL Auction 2026 LIVE: ఐపీఎల్ 2026 మినీ వేలం లైవ్ అప్‌డేట్స్.. ఏ ఆటగాడికి ఎంత ధర దక్కుతుంది..?
IPL Mini Auction 2026 LIVE Updates: అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మినీ వేలం ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరగనుంది. 77 స్లాట్స్ కోసం ఫ్రాంచైజీల వద్ద రూ.237.55 కోట్ల పర్స్ ఉంది. ఏ ఆటగాడు అత్యధిక ధర దక్కించుకుంటాడో చూడాలి మరి.
లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.IPL Mini Auction 2026 LIVE Updates: అబుదాబి వేదికగా IPL 2026 మినీ వేలానికి రంగం సిద్దమైంది. పది ఫ్రాంచైజీలు.. మొత్తం 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. ఒక్కో టీమ్ గరిష్టంగా 25 మంది స్క్వాడ్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అన్ని జట్ల పర్స్ రూ.237.55 కోట్లు ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ పర్స్‌లో అత్యధికంగా రూ.64.30 కోట్ల భారీ మొత్తం ఉండగా.. మొత్తం 13 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ రూ.43.40 కోట్లతో వేలంలోకి దిగనుంది. రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసే ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసేందుకు భారీ ఖర్చు చేసే అవకాశం కనిపిస్తోంది. అత్యల్పంగా ముంబై ఇండియన్స్ పర్స్‌లో కేవలం రూ.2.75 కోట్లు మాత్రమే ఉంది. కామెరాన్ గ్రీన్, వెంకటేష్ అయ్యర్, జేసన్ హోల్డర్ తదితర ఆటగాళ్లపై అందరి దృష్టి నెలకొంది. ఈ వేలంలో RTM కార్డులు అందుబాటులో ఉండవు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఐపీఎల్ మినీ వేలం మొదలు కానుంది. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.పృథ్వీ షాకు వేలంలో మరోసారి నిరాశ ఎదురైంది. రూ.75 లక్షలకు వేలంలోకి వచ్చినా.. ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.==>సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ.25.50 కోట్లు==>గుజరాత్ టైటాన్స్: రూ.12.90 కోట్లుNitish removes woman Hijab Video: తీవ్ర వివాదంలో సీఎం నితీష్ కుమార్.. ఏకంగా మహిళ డాక్టర్ హిజాబ్ లాగుతూ .. షాకింగ్ వీడియో..4 Days Work Week: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..వారానికి మూడు రోజులు సెలవులు..4 రోజులే పని..ఎప్పుడు నుంచి అంటే?Rupee Fall: ట్రంప్ ప్రకటనతో మరోసారి రూపాయ్ కొంపమునిగింది.. ఆల్ టైమ్ కనిష్ఠానికి ఇండియన్ కరెన్సీ.. ప్చ్.. ఇప్పడేం చేయాలి?Nitin Nabin: పార్టీ చీఫ్ గా అతన్ని అందుకే ప్రకటించలేదు.. బిజెపి మాస్టర్ ప్లాన్ తెలుసుకుంటే మైండ్ బ్లాక్ పక్కా..!!YS Jagan: వైసీపీకి మరో బిగ్ షాక్.. మాజీ సీఎం జగన్ దగ్గరి బంధువు అర్జున్ రెడ్డికి పోలీసుల నోటీసులు..
IPL 2026 IPL 2026 Auction IPL 2026 Auction Live IPL 2026 Auction Updates IPL Auction 2026
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
IPL Auction 2026: ৭৭ শূন্যপদে লড়াই ৩৫৯ প্রার্থীর! কে কত টাকা নিয়ে বাজারে? কখন কোথায় দেখবেন নিলাম?When and where how to watch the IPL Auction 2026
Read more »
KKR: ৩০.৫০ কোটিতে কেকেআরে ক্যামেরন গ্রিন! নিলামের আগের দিনই বাদশাহ কাড়লেন সবার গ্রাস...KKR Buys Cameron Green For 30.50 Crore IPL Auction 2026
Read more »
IPL 2026 Auction: আইপিএল নিলামের আগে দেখে নিন ১০ দলের ক্রিকেটারদের পুরো তালিকা...Full List of Squads of All 10 Teams before IPL 2026 Auction
Read more »
IPL 2026 Auction Live Updates: मल्लिका सागर ऑक्शन का संचालन करेंगीIPL Auction 2026 Live Updates: आईपीएल 2026 के लिए आज खिलाड़ियों की नीलामी है। इसका आयोजन अबु धाबी में किया जा रहा है।
Read more »
Gujarat Titans IPL Auction 2026 LIVE: 5 स्थान और 12.90 करोड़ रुपये का पर्स, किन खिलाड़ियों पर दांव लगाएगी गुजरात टाइटंसGT, IPL 2026 Auction Live Update: आईपीएल 2026 के लिए खिलाड़ियों की मिनी नीलामी की शुरुआत अबुधाबी में हो चुकी है। गुजरात टाइटंस की टीम 12.
Read more »
Punjab Kings IPL Auction 2026 LIVE: पंजाब किंग्स को दो रिप्लेसमेंट की जरुरत, खर्च करने के लिए बचे हैं 11.50 करोड़ रुपयेPBKS, IPL 2026 Auction Live Update: आईपीएल 2026 के लिए खिलाड़ियों की मिनी नीलामी की शुरुआत अबुधाबी में हो चुकी है। पंजाब की टीम 11.
Read more »
