IPL 2026 Banned Players: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ సంచలన ప్రకటన చేసింది. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లపై నిషేధం విధించింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా నిలిచింది.
IPL 2026 Auction: ఐపీఎల్‌లో 3 ఆటగాళ్లను బ్యాన్ చేసిన బీసీసీఐ.క్రికెటర్ల ప్రవర్తనపై సీరియస్.ఐపీఎల్ ఛాయల్లోకి కూడా రారు! IPL 2026 Banned Players: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఓ సంచలన ప్రకటన చేసింది.
IPL 2026 Auction: ఐపీఎల్‌లో 3 ఆటగాళ్లను బ్యాన్ చేసిన బీసీసీఐ..క్రికెటర్ల ప్రవర్తనపై సీరియస్..ఐపీఎల్ ఛాయల్లోకి కూడా రారు! IPL 2026 Banned Players: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఓ సంచలన ప్రకటన చేసింది. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లపై నిషేధం విధించింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా నిలిచింది.EPFO Update: పిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీ ఖాతాలో రూ. 52,000 జమ కానుంది.. పూర్తి అప్‌డేట్ ఇదిగో..!!మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఓ సంచలన ప్రకటన చేసింది. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లపై నిషేధం విధించింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా నిలిచింది. మరికొద్ది రోజుల్లో జరగనున్న వేలం కోసం రిజిస్ట్రేషన్ సమయంలో బీసీసీఐ ఈ చర్య తీసుకుంది. విదేశీ ఆటగాళ్లు ఇంగ్లాండ్ జట్టుకు బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జాసన్ రాయ్‌లపై బ్యాన్ విధించారు.ఇంగ్లాండ్ జట్టుకు చెందిన హ్యారీ బ్రూక్, జాసన్ రాయ్ ఇద్దరూ 2025 IPL వేలంలో అమ్ముడయ్యారు. కానీ వారు వ్యక్తిగత కారణాల వల్ల లీగ్‌లో ఆడకుండా పక్కకి తప్పుకున్నారు. BCCI నిబంధనల ప్రకారం.. కొనుగోలు చేసిన తర్వాత ఏదైనా ఆటగాడు లీగ్ నుండి వైదొలిగితే, అతనిపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తారు. ఈ నియమం ప్రకారం.. వారిద్దరినీ 2026, 2027 ఐపీఎల్ సీజన్లలో నిషేధించారు. Risky Childbirth: రూపాయి బ్లేడ్‌తో ప్రసవం చేసిన మహిళ..బాణాలు, వెదురు కర్రలతో బిడ్డకు కాన్పు..దారుణమైన సంఘటన వెలుగులోకి! హ్యారీ బ్రూక్‌ను 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఇంగ్లాండ్‌లో జరిగే దేశీయ క్రికెట్ సీజన్‌లో ఆడేందుకు అతను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. దీని వల్ల నేరుగా బీసీసీఐ రెండేళ్ల నిషేధాన్ని విధించింది. అదేవిధంగా.. జాసన్ రాయ్ 2024లో వ్యక్తిగత కారణాల వల్ల లీగ్ నుండి వైదొలిగాడు. అతను 2025 వేలానికి కూడా నమోదు చేసుకోలేదు. మరో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పరిస్థితి కూడా ఇంతే ఉంది. వేలంలో జట్టు కొనుగోలు చేసిన తర్వాత కూడా బెన్ స్టోక్స్ లీగ్ నుంచి వైదొలిగాడు. దీంతో ఇతడిపై కూడా బీసీసీఐ నిషేధాన్ని విధించింది. దీని అర్థం స్టోక్స్, బ్రూక్, రాయ్ రాబోయే రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో కనిపించరు. ఈ నిర్ణయం రాబోయే 2026 ఐపీఎల్ సీజన్ మినీ వేలం మార్కెట్‌లో పెద్ద మార్పును తీసుకువచ్చింది. అనేక ఫ్రాంచైజీలు ఈ స్టార్ ఆటగాళ్లపై దృష్టి సారించినప్పటికీ, జట్లు ఇప్పుడు ప్రత్యామ్నాయాలను కనుగొనవలసి ఉంది. ఈ క్రమంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇలాంటి మార్పులు, కొత్త నిబంధనల కారణంగా రాబోయే మినీ వేలం ఎలా జరుగుతుందని క్రికెట్ అభిమానులు, ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. Holidays List 2026: స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవులు..24 రోజులు హాలీడే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..ఎక్కడంటే? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Pm Modi On Indigo Crisis: నియమాలు ప్రజలను వేధించడానికి కాదు.!. ఇండిగో ఫ్లైట్ల రద్దుపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..roof collapse videoTrumps Rice Tariff Threat: తెలుగువారి నోట్లో మట్టి కొట్టిన ట్రంప్.. రైస్ ఎగుమతులపై టారిఫ్ బాంబ్.. ఏపీ, తెలంగాణ RICE ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం..!!
Banned Players In Ipl 2026 IPL 2026 Auction IPL 2026 Banned Players IPL 2026 Auction Updates Royal Challengers Bangalore IPL 2026 News BCCI Ban
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
IPL 2026 Auction: ऑक्शन की फाइनल लिस्ट पर लगी मुहर, 1000 खिलाड़ियों का काटा गया पत्ता, इस स्टार खिलाड़ी की सप्राइज एंट्रीIPL 2026 Auction: इंडियन प्रीमियर लीग के 19वें सीजन के लिए तैयारियां शुरू की जा चुकी है. 16 दिसंबर को अबू धाबी में मिनी ऑक्शन का आयोजन किया जाने वाला है. IPL | खेल समाचार
Read more »
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 వేలంలో బిగ్ ట్విస్ట్.. 1,005 మంది ఆటగాళ్లు అవుట్.. ఎందుకో తెలుసా..?BCCI Releases Final IPL 2026 Auction List: ఐపీఎల్ 2026 మినీ వేలంకు రంగం సిద్దమైంది. అబుదాబిలో డిసెంబర్ 16న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో వేలం జరగనుంది. అయితే ఈ మినీ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల లిస్ట్ ను బీసీసీఐ తాజాగా రిలీజ్ చేసింది. ఈసారి మొత్తం 1,355 మంది ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను నమోదు చేసుకోగా..
Read more »
IPL 2026 Auction: 350 खिलाड़ियों की अंतिम सूची जारी, सिर्फ दो भारतीयों का बेस प्राइस ₹2 करोड़, ग्रीन सेट-1 मेंआईपीएल 2026 के लिए खिलाड़ियों की अंतिम लिस्ट जारी कर दी गई है। इस बार ऑक्शन 16 दिसंबर को अबूधाबी में भारतीय समयानुसार दोपहर ढाई बजे से (स्थानीय समयानुसार दोपहर 1 बजे- UAE समय) से
Read more »
आईपीएल 2026 ऑक्शन में इन 350 प्लेयर्स पर लगेगी फाइनल बोली, देखिए सबके नाम और उनके बेस प्राइस की लिस्टIPL 2026 Auction: भारतीय क्रिकेट के सबसे बड़े शो यानी इंडियन प्रीमियर लीग के 19वें सीजन के लिए प्लेयर्स का मिनी ऑक्शन 16 दिसंबर को आयोजित होगा।
Read more »
IPL 2026 Auction: 350 प्लेयर्स की किस्मत का होगा फैसला, देखें सभी का नाम और बेस प्राइसइंडियन प्रीमियर लीग IPL 2026 से पहले 16 दिसंबर को मिनी ऑक्शन होगा। आबू धाबी में होने वाली इस नीलामी के लिए 350 प्लेयर्स को शॉर्ट लिस्ट किया गया है। इनमें 240 भारतीय और 110 विदेशी शामिल हैं। दक्षिण अफ्रीका के विकेटकीपर-बल्लेबाज क्विंटन डी कॉक भी नीलामी में नजर...
Read more »
IPL 2026 Auction: सबसे कम पर्स के साथ नीलामी में उतरेगी मुंबई, 5 प्लेयर्स पर लगा सकती है दांवमुंबई इंडियंस में हार्दिक पांड्या, जसप्रीत बुमराह, रोहित शर्मा, सूर्यकुमार यादव, तिलक वर्मा हैं। इतना ही नहीं रयान रिकेल्टन, विल जैक्स, कॉर्बिन बॉश, ट्रेंट बोल्टऔर मिचेल सैंटनर जैसे विदेशी खिलाड़ी भी शामिल हैं। ऐसे में 16 दिसंबर को होने वाले ऑक्शन में टीम बहुत बड़ा दांव लगाती नजर नहीं...
Read more »
