IND vs NAM Live Score: దుమ్ములేపుతున్న టీమిండియా.. లైవ్ స్కోరు ఎంతంటే..?
IND vs NAM T20 World Cup Live Score Updates: టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ భారత్, నమీబియా జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నమీబియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి లైవ్ స్కోర్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ చూడండి.PM Kisan: పీఎం కిసాన్ 22వ విడుత అలెర్ట్.. మీ పేరు జాబితాలో నుంచి తొలగించారా? ఇలా వెంటనే తెలుసుకోండి..!Casting Couch: ఈ ఏజ్‌లో కూడా వదలడం లేదు..చేయాల్సిన టైంలో అలాంటి పనులు చేస్తారు..క్యాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో NAM పై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇవాళ రెండో మ్యాచ్‌లో నమీబియాతో .ఇషాన్ కిషన్ , తిలక్ వర్మ దూకుడుగా ఆడుతున్నారు. దీంతో భారత్ ఐదు 58 ఓవర్లలో పరుగులు చేసింది.మూడు ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. మూడో ఓవర్‌లో ఇషాన్ కిషన్ రెండు బౌండరీలు బాదడంతో మొత్తం పది పరుగులు వచ్చాయి.భారత్‌కు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడు సిక్సులు, ఒక ఫోర్‌తో దూకుడు ప్రదర్శించిన ఓపెనర్ సంజు శాంసన్ ఔట్ అయిపోయాడు. భారత్ స్కోరు: 25-1 .తొలి ఓవర్‌లో టీమిండియా 8 పరుగులు చేసింది. ఓవర్ చివరి బంతికి సంజు శాంసన్ సిక్సర్ బాదాడు.కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా కోలుకోవడానికి సమయం తీసుకుంటున్నందున అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ ఒకటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని చెప్పాడు. దీంతో పాక్‌తో మ్యాచ్‌కు కూడా అభిషేక్ ఆడడం కూడా అనుమానంగా మారింది.భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్ , తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ , హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా నమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్ , జేజే స్మిట్, జేన్ గ్రీన్ , రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో.Video Viral: ఇదెక్కడి మాస్ రా మావా.. మత్తు మందు ఇచ్చి మరీ యువతితో పెళ్లి.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్.. వీడియో..
IND Vs NAM Score IND Vs NAM Live Score India Vs Namibia Live IND Vs NAM T20 World Cup 2026
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
நமீபியா போட்டி.. பும்ரா விளையாடுவாரா? கம்பீரின் திட்டம் என்ன?IND vs NAM: இந்தியா - நமீபியா போட்டி இன்று இரவு நடைபெற உள்ளது.
Read more »
IND vs NAM Live Score, T20 World Cup 2026: भारतीय टीम की टी20 वर्ल्ड कप में आज नामीबिया से टक्कर, किसने जीता टॉस?India vs Namibia Live Score, T20 World Cup 2026: दिल्ली के अरुण जेटली स्टेडियम में भारत और नामीबिया के बीच टी20 वर्ल्ड कप का अहम मुकाबला है. भारतीय टीम की नजरें मौजूदा टूर्नामेंट में लगातार दूसरी जीत हासिल करने पर हैं.
Read more »
IND vs NAM Live Score: कितने बजे होगा मैच का टॉस?IND vs NAM Live Score: टी20 वर्ल्ड कप 2026 के अपने दूसरे ग्रुप स्टेज मुकाबले में भारतीय टीम का सामना आज नामीबिया से है। यह मैच दिल्ली के अरुण जेटली स्टेडियम में खेला जा रहा है।
Read more »
IND vs NAM Live Score, T20 World Cup 2026: भारत-नामीबिया का T20 वर्ल्ड कप में मुकाबला, देखें बॉल बाय बॉल अपडेटदिल्ली के अरुण जेटली स्टेडियम में T20 वर्ल्ड कप 2026 के ग्रुप A मुकाबले में भारत और नामीबिया आमने-सामने हैं. मैच का स्कोरकार्ड और लाइव अपडेट यहां देखें. यह ब्लॉग ऑटोमेशन द्वारा अपडेट किया जा रहा है. इसे आजतक डिजिटल की एडिटोरियल टीम द्वारा संपादित नहीं किया जा रहा.
Read more »
IND vs NAM LIVE SCORE: भारत की बैटिंग शुरू, ईशान किशन- संजू सैमसन की जोड़ी मोर्चे परटी20 वर्ल्ड कप 2026 के ग्रुप-ए का एक अहम मुकाबला आज, 12 फरवरी को भारत और नामीबिया के बीच दिल्ली के अरुण जेटली स्टेडियम में खेला जाएगा. यह मैच भारतीय समयानुसार शाम 7:00 बजे शुरू होगा. फेंडिंग चैंपियन भारत ने अपने अभियान की शुरुआत शानदार तरीके से की है.
Read more »
IND vs NAM Live Score: भारत को चौथा झटका, सूर्यकुमार के बाद तिलक भी आउट हुए; इरेसमस को दूसरी सफलता मिलीLive Cricket Score (IND vs NAM) India vs Namibia T20 World Cup 2026 : नमस्कार! अमर उजाला के लाइव ब्लॉग में आपका स्वागत है। आज भारत और नामीबिया के बीच टी20 विश्व कप 2026
Read more »
