Ind Vs Pak Playing 11 Pitch Report: ఆసియా కప్ 2025 ఫైనల్ ఫైట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు నేడు ఢీకొనబోతున్నాయి. టీమిండియా హాట్ ఫేవరేట్ గా రంగంలోకి దిగుతుండగా.. ఎలాగైనా షాకివ్వాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు పాక్ ను చిత్తు చేసిన టీమిండియా..
Ind Vs Pak Playing 11 Pitch Report: ఆసియా కప్ 2025 ఫైనల్ ఫైట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు నేడు ఢీకొనబోతున్నాయి. టీమిండియా హాట్ ఫేవరేట్ గా రంగంలోకి దిగుతుండగా. ఎలాగైనా షాకివ్వాలని పాకిస్థాన్ భావిస్తోంది.
Ind Vs Pak Playing 11 Pitch Report: ఆసియా కప్ 2025 ఫైనల్ ఫైట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు నేడు ఢీకొనబోతున్నాయి. టీమిండియా హాట్ ఫేవరేట్ గా రంగంలోకి దిగుతుండగా.. ఎలాగైనా షాకివ్వాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు పాక్ ను చిత్తు చేసిన టీమిండియా.. ఫైనల్ పోరులోనూ మట్టికరిపించేందుకు రెడీ అవుతోంది.ఆసియా కప్ 2025 తుది దశకు చేరుకుంది. ఫైనల్ పోరులో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారి పాక్‌తో టీమిండియా తలపడుతోంది. గ్రూప్ దశల్, సూపర్-4 పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఫైనల్ ఫైట్‌లో గట్టి పంచ్ ఇచ్చి కప్ అందుకోవాలని చూస్తోంది. గత రెండు మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌లో హై ఇంటెన్స్ లేకపోయినా.. ఇప్పుడు ఫైనల్ పోరు కావడంతో హైఓల్టెజ్ నెలకొంది. పాక్‌పై హ్యాట్రిక్ విజయం సాధించి ట్రోఫీని ముద్దాడాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.కీలక పోరుకు ముందు టీమిండియాను గాయాలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా సూపర్ ఫామ్‌లో అభిషేక్ శర్మతోపాటు హార్దిక్ పాండ్యా కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఫీల్డింగ్ మధ్యలోనే వెళ్లిపోగా.. హార్దిక్ పాండ్యా ఒక ఓవర్ వేసి మళ్లీ రాలేదు. పాక్‌తో పోరుకు వీరిద్దరు సిద్ధమవుతారని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. బ్యాటింగ్‌లో గిల్, సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. వీరిద్దరు ఆరంభంలోనే వికెట్లు సమర్పిస్తుండడంతో ప్రత్యర్థులు రేసులోకి వస్తున్నాయి. ఫైనల్ ఫైట్‌లో వీరిద్దరు పుంజుకుంటే భారత్ విజయానికి డోకా లేనట్లే. బౌలింగ్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తికి తోడు అక్షర్ పటేల్, పాండ్యా, దుబే రాణిస్తుండడంతో ఎలాంటి సమస్యలు లేవు. అటు పాకిస్థాన్ కూడా బ్యాటింగ్ సమస్యతో ఇబ్బందిపడుతోంది. బౌలింగ్ లో పేసర్లు షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్ లపై భారీ ఆశలే పెట్టుకుంది. ఇప్పటివరకు భారత్ ఎనిమిదిసార్లు ఆసియా కప్ విజేతగా నిలవగా.. పాకిస్థాన్ రెండుసార్లు గెలుపొందింది. పహల్గామ్ ఘటన తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితల నెలకొన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి టీమిండియా ట్రోఫీని అందుకోవాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 15 సార్లు తలపడగా.. భారత్ 12 మ్యాచ్‌లలో గెలుపొందింది. పాక్ మూడింటిలో విజయం సాధించింది. దుబాయ్ పిచ్ పై ఆరంభంలో కొత్త బంతి స్వింగ్ అవుతుంది. పేసర్లు ప్రభావం చూపిస్తారు. టాప్ ఆర్డర్ ఏకాగ్రత ఏమాత్రం మిస్ అయిన వికెట్లు కోల్పోవడం ఖాయం. మ్యాచ్ సాగుతున్న కొద్ది స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు.అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ , తిలక్ వర్మ, సంజు శాంసన్ , శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిసయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా , హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ , మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.Video: భారీ వరద.. మూసీలో బుసలు కొడుతూ బయటకు వచ్చిన కొండచిలువ, స్థానికుల బెంబేలు వీడియో వైరల్Balakrishna vs Chiranjeevi: చిరంజీవి.. బాలకృష్ణ మధ్య.. రాచుకున్న నిప్పు.. బాలయ్య.. చిరుకి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్..!
India Vs Pakistan News India Vs Pakistan Live India Vs Pakistan Score
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Asia Cup 2025: ICC Punishes Pakistan Players Haris Rauf, Sahibzada Farhan For Inappropriate Gestures In India Match; Check SanctionsHaris Rauf and Sahibzada Farhan have been reprimanded for breaching ICCs Code of Conduct during the Asia Cup 2025 match between India-Pakistan in Dubai.
Read more »
IND vs PAK: இந்தியா பாகிஸ்தான் பைனல்! 3 முக்கிய வீரர்கள் அடுத்தடுத்து காயம்?India vs Pakistan: பாகிஸ்தானுக்கு எதிரான இறுதி போட்டிக்கு முன்னதாக முக்கிய வீரர்களின் காயம் குறித்த தகவலை அணியின் பந்துவீச்சுப் பயிற்சியாளர் மார்னி மோர்கெல் தெரிவித்துள்ளார்.
Read more »
पाकिस्तान के खिलाफ फाइनल मैच में कौन जड़ेगा शतक? गावस्कर ने बताया इस खूंखार बल्लेबाज का नामIndia vs Pakistan: अभिषेक शर्मा मौजूदा एशिया कप 2025 टूर्नामेंट में भारत की सबसे बड़ी ताकत बने हुए हैं.
Read more »
IND vs PAK: 8 साल पहले फाइनल में पाकिस्तान ने दिया था गहरा घाव, आज चुन-चुनकर बदला लेगा भारतIndia vs Pakistan Final: भारत और पाकिस्तान के बीच एशिया कप 2025 का फाइनल मुकाबला आज दुबई इंटरनेशनल क्रिकेट स्टेडियम में भारतीय समयानुसार रात 8 बजे से खेला जाएगा. पाकिस्तान को आज फाइनल में हराते ही भारत 9वीं बार एशिया कप की ट्रॉफी पर कब्जा कर लेगा.
Read more »
दुबई के मैदान पर कैसा है भारत और पाकिस्तान का रिकॉर्ड? इस टीम का सबसे ज्यादा दबदबाIndia vs Pakistan Final: भारत और पाकिस्तान के बीच एशिया कप 2025 का फाइनल मुकाबला आज दुबई इंटरनेशनल क्रिकेट स्टेडियम में भारतीय समयानुसार रात 8 बजे से खेला जाएगा. पाकिस्तान को आज फाइनल में हराते ही भारत 9वीं बार एशिया कप की ट्रॉफी पर कब्जा कर लेगा.
Read more »
बवाली एशिया कप के 7 बड़े विवाद! पाकिस्तानी खिलाड़ी पर जुर्माना, प्रेस कॉन्फ्रेंस रद्द, फोटो शूट का बहिष्कार...- india vs pakistan final asia cup 2025 7 controversy created by pakistan team and cricket board no handshake to photoshoot refusal ahead of asia cup final
Read more »
