Huawei Mate 80 Series Launch: హువావే నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయ్యాయి. వీటికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Huawei Mate 80 Series Launch: హువావే నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయ్యాయి. వీటికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Ram Recent Movies Pre Release Business:‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సహా రామ్ పోతినేని గత చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..ప్రముఖ చైనీస్ కంపెనీ హువావే మార్కెట్‌లోకి ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు మోస్ట్ ప్రీమియం డిజైన్‌తో లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ హువావే మేట్ X7 ఫోల్డబుల్ పేరుతో విడుదల చేసింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మేట్ 80, మేట్ 80 ప్రోతో పాటు మేట్ 80 ప్రో మాక్స్‌లను కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా ప్రత్యేకమైన మెరుగైన XMAGE ఇమేజింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్స్ చాలా స్పెషల్ LTPO OLED డిస్ప్లేలతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, ఈ మొబైల్స్‌కి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.హువావే మేట్ 80 సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది చాలా అద్భుతమైన 6.75-అంగుళాల OLED డిస్ల్పే ప్యానెల్‌తో లాంచ్ అయ్యింది. అంతేకాకుండా 1–120Hz LTPO అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని స్క్రీన్ 2832 × 1280 FHD+ రిజల్యూషన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన Kirin 9020 ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో అద్భుతమైన HarmonyOS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇక దీని బ్యాక్ సెటప్‌లో 50MP అల్ట్రా లైటింగ్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 40MP అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని ఫ్రంట్ భాగంలో 13MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన 3D డెప్త్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 5750mAh బ్యాటరీతో పాటు 66W వైర్డ్ సూపర్ ఛార్జ్ సెటప్‌తో లాంచ్ అయ్యింది..హువావే మేట్ 80 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. డిస్ల్పేతో పాటు ఇతర ఫీచర్స్ మేట్ 80 ఫీచర్స్ లాగానే ఉంటాయి. కానీ ఈ మేట్ 80 ప్రోలో ప్రత్యేకంగా హార్మొనీ OS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అలాగే ఇందులోని కెమెరా అల్ట్రావైడ్ రియర్ సపోర్ట్‌తో భిస్తోంది. దీంతో పాటు అదనంగా OISతో మెరుగైన 48MP మాక్రో టెలిఫోటో లెన్స్ కూడా లభిస్తోంది. ఈ కెమెరా దాదాపు 100x డిజిటల్ జూమ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో చాలా ప్రత్యేకమైన 100W వైర్డు సూపర్‌ఛార్జ్ సపోర్ట్‌తో పాటు 80W వైర్‌లెస్ సూపర్‌ఛార్జ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇక హువావే మేట్ 80 ప్రో మాక్స్‌లో ఈ మోడల్ లాగే ఫీచర్స్ ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ లభిస్తాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్స్ కంపెనీ కేవలం చైనాలో మాత్రమే విడుదల చేసింది. అతి త్వరలోనే భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. White House shooting
Huawei Mate X7 HUAWEI MATE XT Huawei Mate X7 Price
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
टैबलेट छोड़िए! Huawei लाया 8-इंच स्क्रीन वाला फोल्डेबल 5G फोन, 50MP कैमरा और बड़ी बैटरी भीHuawei ने चीन में अपना नया फोल्डेबल फोन Huawei Mate X7 लॉन्च किया है। इसमें 8 इंच का इनर डिस्प्ले, 2K रिज़ॉल्यूशन और 2,500 निट्स ब्राइटनेस है। फोन में किरिन 9030 प्रो चिपसेट और HarmonyOS 6 ऑपरेटिंग सिस्टम है। फोटोग्राफी के लिए 50MP का प्राइमरी कैमरा दिया गया है। Huawei Mate X7 की शुरुआती कीमत लगभग 1,63,500 रुपये...
Read more »
Huawei की दो नई स्मार्टवॉच हुई भारत में लॉन्च, एक में है ECG सेंसर; जानें कीमतHuawei ने इंडिया में अपने नए Huawei Watch GT 6 और Watch GT 6 Pro लॉन्च कर दिए हैं। दोनों स्मार्टवॉच Flipkart पर अवेलेबल हैं। Watch GT 6 Pro को सिंगल 46mm डायल वेरिएंट में पेश किया गया है, वहीं वनीला Watch GT 6 दो साइज ऑप्शन में उपलब्ध है। आइए जानते हैं...
Read more »
यूपी में डुप्लीकेट मतदाताओं के वेरिफिकेशन में टॉप पर बुलंदशहर, 80 हजार फर्जी वोटर लिस्ट से बाहरउत्तर प्रदेश में मतदाता सूची को ठीक करने के अभियान में बुलंदशहर सबसे आगे है। यहां 80 हजार से अधिक नकली मतदाताओं को सूची से हटा दिया गया है। चुनाव आयोग के आदेशानुसार, यह कार्रवाई निष्पक्ष चुनाव सुनिश्चित करने के लिए की जा रही है। घर-घर जाकर मतदाताओं का सत्यापन किया जा रहा है ताकि कोई गड़बड़ी न हो और सभी योग्य नागरिकों को वोट देने का मौका...
Read more »
Pakistan में 7.1% तक पहुंची बेरोजगारी दर, 80 लाख से अधिक लोगों के पास नौकरी नहींPakistan: द एक्सप्रेस ट्रिब्यून की रिपोर्ट के अनुसार, विश्व बैंक का कहना है कि गरीबी में कमी के संकेत बहुत सीमित वर्गों तक ही दिख रहे हैं. दुनिया
Read more »
इंदौर के प्रसिद्ध सराफा बाजार से हटेंगी दुकानें, सिर्फ 80 रहेगीं, जानिए क्या है माजरा?WebDunia is a leading Hindi news and content platform offering the latest updates and in-depth coverage on entertainment, lifestyle, astrology, religion, current affairs, and more. Stay informed with breaking Hindi news, trending web stories, and exclusive features.
Read more »
आधी कीमत में 80 हजार वाला iPhone 16, ब्लैक फ्राइडे सेल में बंपर ऑफरiPhone 16 पर बंपर ऑफर मिल रहा है. क्रोमा स्टोर पर ब्लैक फ्राइडे सेल जारी है, जिसमें स्मार्टफोन समेत कई इलेक्ट्रोनिक्स आइटम पर डील मिल रही है.
Read more »
