Gajakesari Raja Yoga Effect: ఈ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి ఆ సమస్యలన్నీ పరిష్కారం.. ఇక డబ్బే, డబ్బు..

Gajakesari Yoga News

Gajakesari Raja Yoga Effect: ఈ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి ఆ సమస్యలన్నీ పరిష్కారం.. ఇక డబ్బే, డబ్బు..
AstrologyAstrology TeluguLatest News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 155 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 82%
  • Publisher: 63%

Powerful Gajakesari Raja Yoga Effect On Zodiac: పితృ అమావాస్య రోజు ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయి. దీని కారణంగా ఈ రోజు నుంచి కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. అలాగే ఆర్థికంగా కూడా వారికి కలిసి రాబోతోంది.

Gajakesari Raja Yoga Effect: ఈ రోజే గజకేసరి రాజయోగం. ఈ రాశుల వారికి ఆ సమస్యలన్నీ పరిష్కారం. ఇక డబ్బే, డబ్బు. Powerful Gajakesari Raja Yoga Effect On Zodiac: పితృ అమావాస్య రోజు ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయి.

Gajakesari Raja Yoga Effect: ఈ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి ఆ సమస్యలన్నీ పరిష్కారం.. ఇక డబ్బే, డబ్బు.. Powerful Gajakesari Raja Yoga Effect On Zodiac: పితృ అమావాస్య రోజు ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయి. దీని కారణంగా ఈ రోజు నుంచి కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. అలాగే ఆర్థికంగా కూడా వారికి కలిసి రాబోతోంది.ఏడాది పితృ అమావాస్య సెప్టెంబర్ 21వ తేదీన వచ్చింది. ఈ అమావాస్యను మహాలయ అమావాస్య కూడా అని చెప్పుకుంటారు. అలాగే ఇదే రోజు చివరి సూర్యగ్రహణం కూడా సంభవించబోతోంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి చాలామంది ఈరోజు తర్పణం చేస్తారు. ఈ రోజే కొన్ని గ్రహాల కదలికలు కూడా జరుగుతాయి దీని కారణంగా కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా శుక్ల యోగంతో పాటు గజకేసరి రాజయోగం, సర్వార్ధ సిద్దయోగం ఇతర మరికొన్ని యోగాలు ఏర్పడతాయి వీటి ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గజకేసరి రాజయోగం వల్ల కొన్ని రాశుల వారు ఈ సమయంలో అదృష్టవంతులు కాబోతున్నారు.. వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.పితృ అమావాస్య నుంచి మిథున రాశి వారికి శుభ ప్రభావం ప్రారంభమవుతుంది..దీని కారణంగా వీరికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి. అలాగే పూర్వికులు ఆశీస్సులు లభించి.. కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త అవకాశాలు రావడమే కాకుండా కుటుంబంలో ఉద్రిక్తతలు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు పిల్లల సంబంధాలు మరింత మెరుగుపడి వారితో ఎంతో ఆనందంగా గడిపేందుకు ఇష్టపడతారు. అలాగే అనేక రకాల ఆర్థికపరమైన సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు నుంచి కెరీర్ పరంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వైవాహిక జీవితం కూడా చాలావరకు మెరుగుపడుతుంది.. అలాగే అకస్మాత్తుగా వ్యాపారాల్లో లాభాలు కూడా పొందగలుగుతారు. జీవితంలో ఆనందం కూడా విపరీతంగా పెరిగి, ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి సానుకూలమైన వాతావరణం కూడా ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కన్యా రాశి వారికి ఈ సమయంలో పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.. దీని కారణంగా వీరు దీర్ఘకాలిక కృషికి అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు అలాగే కొత్త వ్యాపారాల ఒప్పందాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చాలావరకు లాభదాయకంగా ఉంటాయి. అంతేకాకుండా గతంలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో ధన లాభాలు పొందగలుగుతారు. Lord Shani Favorite Zodiac: శక్తివంతమైన శనికి చాలా ఇష్టమైన రాశులు ఇవే.. వీరికి బంపర్‌ మనీతో పాటు లగ్జరీ లైఫ్‌.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. adani group Adani Group Stocks: దుమ్ములేపుతున్న అదానీ గ్రూప్ స్టాక్స్.. సెబీ క్లీన్ చిట్‎తో ఇన్వెస్టర్లలో ఫుల్ జోష్..!!Ind Vs Oman Asia Cup 2025: హార్ధిక్ పాండ్యా వండర్‌ఫుల్ క్యాచ్ చూశారా.. మ్యాచ్ టర్నింగ్ మూమెంట్

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Astrology Astrology Telugu Latest News Gajakesari Yoga Effect Gajakesari Yoga Effect Zodiac

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

GST Effect Volkswagen Taigun, Virtus और अन्य कारों की कीमतों में भारी कटौती!GST Effect Volkswagen Taigun, Virtus और अन्य कारों की कीमतों में भारी कटौती!नई GST दरों के बाद Volkswagen ने अपनी कारों की कीमतों में कटौती की है। Taigun और Virtus मॉडलों के साथ Golf GTI और Tiguan R-Line भी सस्ते हुए हैं। Virtus की कीमतों में 67000 रुपये तक की कमी आई है जबकि Taigun के Sport वेरिएंट की कीमत 68000 रुपये तक कम हुई है। Tiguan R-Line 3.27 लाख और Golf GTI 2.
Read more »

राजा भैया की ऑडियो क्लिप वायरल कर भानवी सिंह ने लगाए गंभीर आरोप, शेयर हथियारों की फोटोराजा भैया की ऑडियो क्लिप वायरल कर भानवी सिंह ने लगाए गंभीर आरोप, शेयर हथियारों की फोटोRaja Bhaiya Bhanvi Singh Call Recording: राजा भैया पर पत्नी भानवी सिंह ने लगाए गंभीर आरोप। गोली चला देंगे तो कोई घर छोड़ कर क्यों नहीं जाएगा...
Read more »

Yoga Guru Niranjana Murthy Arrested: শরীর দাও, মেডেল দেব! নাবালিকা ছাত্রীর সঙ্গে বার বার জোর করে যৌনতা বিশিষ্ট যোগগুরুর... যোগকেন্দ্রে যেন লীলাভূমি...Yoga Guru Niranjana Murthy Arrested: শরীর দাও, মেডেল দেব! নাবালিকা ছাত্রীর সঙ্গে বার বার জোর করে যৌনতা বিশিষ্ট যোগগুরুর... যোগকেন্দ্রে যেন লীলাভূমি...Renowned Yoga Guru Niranjana Murthy Held for Repeated Sexual Assault on Minor, Lured Her With Promises of Medals and Career
Read more »

300 ವರ್ಷ ನಂತರ ಅಪರೂಪದ ಯೋಗ.. ಈ ರಾಶಿಗಳಿಗೆ ಶ್ರೀಮಂತರಾಗುವ ಭಾಗ್ಯ, ವರ್ಷವಿಡೀ ಕುಬೇರನ ಅನುಗ್ರಹದಿಂದ ಹರಿದು ಬರುವುದು ಸಂಪತ್ತು!300 ವರ್ಷ ನಂತರ ಅಪರೂಪದ ಯೋಗ.. ಈ ರಾಶಿಗಳಿಗೆ ಶ್ರೀಮಂತರಾಗುವ ಭಾಗ್ಯ, ವರ್ಷವಿಡೀ ಕುಬೇರನ ಅನುಗ್ರಹದಿಂದ ಹರಿದು ಬರುವುದು ಸಂಪತ್ತು!three raja yog after 300 years : ಗ್ರಹಗಳ ಸಂಚಾರದಿಂದ 300 ವರ್ಷ ನಂತರ ಒಂದೇ ಬಾರಿ 3 ರಾಜಯೋಗಗಳು ರೂಪುಗೊಳ್ಳುತ್ತಿವೆ.
Read more »

12 ವರ್ಷದ ಬಳಿಕ ಗಜಕೇಸರಿ ಯೋಗದಲ್ಲೇ ನವರಾತ್ರಿ ಪ್ರಾರಂಭ: ಈ ಬಾರಿ 9 ಅಲ್ಲ,10 ದಿನ ಹಬ್ಬದ ವೈಭವ... ಈ ರಾಶಿಗೆ ನವದುರ್ಗೆಯರೇ ಒಲಿಯುವ ಸೌಭಾಗ್ಯ12 ವರ್ಷದ ಬಳಿಕ ಗಜಕೇಸರಿ ಯೋಗದಲ್ಲೇ ನವರಾತ್ರಿ ಪ್ರಾರಂಭ: ಈ ಬಾರಿ 9 ಅಲ್ಲ,10 ದಿನ ಹಬ್ಬದ ವೈಭವ... ಈ ರಾಶಿಗೆ ನವದುರ್ಗೆಯರೇ ಒಲಿಯುವ ಸೌಭಾಗ್ಯNavratri begins in Gajakesari Yoga: ನವರಾತ್ರಿಯನ್ನು ಪ್ರತಿ ವರ್ಷ ದೇಶಾದ್ಯಂತ ಬಹಳ ವೈಭವ ಮತ್ತು ಪ್ರದರ್ಶನದಿಂದ ಆಚರಿಸಲಾಗುತ್ತದೆ. ಈ ವರ್ಷ, ಶರದಿಯಾ ನವರಾತ್ರಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 22 ರಂದು ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ.
Read more »

Surya Grahan 2025 effect on Rashi: सूर्य ग्रहण का इन 3 राशियों पर पड़ेगा बुरा असरSurya Grahan 2025 effect on Rashi: सूर्य ग्रहण का इन 3 राशियों पर पड़ेगा बुरा असर21 सितंबर 2025 को साल का दूसरा और आखिरी सूर्य ग्रहण लगने वाला है. यह ग्रहण कन्या राशि और उत्तरा फाल्गुनी नक्षत्र में होगा. ज्योतिष के अनुसार यह ग्रहण तीन राशियों...
Read more »



Render Time: 2026-04-02 15:05:16