GST Price Cut: జీఎస్టీ తగ్గింపు ధరలతో దసరా- దీపావళి పండుగ చేస్కోండి: చంద్రబాబు

Chandrababu News

GST Price Cut: జీఎస్టీ తగ్గింపు ధరలతో దసరా- దీపావళి పండుగ చేస్కోండి: చంద్రబాబు
Dusshera 2025DiwaliGST Price Cut
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 169 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

Chandrababu Announces GST Price Cut Festival: సూపర్ జీఎస్టీతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని.. భవిష్యత్ తరాలను అభివృద్ధి వైపు అడుగులు వేయించే సంస్కరణలు అని చంద్రబాబు ప్రకటించారు. జీఎస్టీ తగ్గింపు ధరలతో దసరా, దీపావళి పండుగ చేసుకోవాలని సూచించారు.

Chandrababu Announces GST Price Cut Festival: సూపర్ జీఎస్టీతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని. భవిష్యత్ తరాలను అభివృద్ధి వైపు అడుగులు వేయించే సంస్కరణలు అని చంద్రబాబు ప్రకటించారు. జీఎస్టీ తగ్గింపు ధరలతో దసరా, దీపావళి పండుగ చేసుకోవాలని సూచించారు.

Chandrababu Announces GST Price Cut Festival: సూపర్ జీఎస్టీతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని.. భవిష్యత్ తరాలను అభివృద్ధి వైపు అడుగులు వేయించే సంస్కరణలు అని చంద్రబాబు ప్రకటించారు. జీఎస్టీ తగ్గింపు ధరలతో దసరా, దీపావళి పండుగ చేసుకోవాలని సూచించారు.7th Pay Commission DA Hike 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డీఏ 3 శాతం పెంచితే జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!జీఎస్టీ ధరల తగ్గుదలతో పండుగ చేసుకోవాలని ప్రజలకు చంద్రబాబు నాయుడు సూచించారు. సంస్కరణలతో ఆదా అయ్యే సొమ్ముతో అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. తగ్గిన ధరలతో ఆనందంగా దసరా- దీపావళి పండుగలు చేసుకోవచ్చని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల లాభాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేయాలని నిర్ణయించారు. దసరా నుంచి దీపావళి వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేస్తామని.. 65 వేలకు పైగా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.జీఎస్టీ సంస్కరణల ప్రచారంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సూపర్ జీఎస్టీతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు ఎలా మేలు జరిగిందో.. సంస్కరణలతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సూపర్ జీఎస్టీగా మార్చిందని.. దీని ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని వివరించారు. సుమారు రూ.8 వేల కోట్లు రాష్ట్ర ప్రజలకు ఆదా అవుతుందని ప్రకటించారు.జీఎస్టీ 2.0 ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందేలా మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశామని. పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణలు తెచ్చారని చంద్రబాబు వివరించారు. 2047 నాటికల్లా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాల సాధనకు జీఎస్టీ సంస్కరణలు, సూపర్ సిక్స్ , పీ4 కార్యక్రమాలు శక్తివంతంగా పని చేస్తాయని ప్రకటించారు. నిత్యావసర వస్తువుల్లో 99 శాతం వస్తువులపై సున్నా శాతం పన్ను ఉందని.. చిన్న చిన్న వ్యాపారాలకు లబ్ది కలుగుతుందని తెలిపారు.ఎంఎస్ఎంఈలకు పెద్ద ఎత్తున జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు చెప్పారు. స్వదేశీ, మేక్ ఇన్ ఇండియా నినాదాలకు ప్రత్యక్షంగా నెక్స్ జెన్ జీఎస్టీ సంస్కరణలు పెద్ద ఎత్తున తోడ్పడతాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు పెద్ద ఎత్తున సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దసరా నుంచి దీపావళి వరకూ జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రతి ఇంటికీ తెలిసేలా ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. 65 వేలకు పైగా సమావేశాలు, అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చంద్రబాబు వివరించారు.సంస్కరణలతో అభివృద్ధి, సంపద సృష్టి జరిగే అవకాశం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. నిత్యావసర సరకులు, గృహోపకరణాలు, ఔషధాలు, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, వస్త్రాలు, క్రీడా వస్తువులు, మహిళలు, చిన్నారులు, రవాణా, హోటల్లు ఇలా వేర్వేరు రంగాల్లో పన్నులు తగ్గుతాయని వెల్లడించారు. వ్యవసాయ ఉపకరణాల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. సోమవారం నుంచి అక్టోబర్‌ 19వ తేదీ వరకు 26 జిల్లాల్లో జీఎస్టీ సంస్కరణలపై ప్రచారం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.TS Ex Dsp Nalini: ఇదే నా మరణ వాంగ్మూలం.!.. రేవంత్ సర్కారుపై మండిపడుతూ డీఎస్పీ నళిని బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?OG Trailer LeakKA Paul: నా ప్రైవేటు పార్ట్‌ను టచ్ చేస్తు ఆ పని.!. కేఏ పాల్‌పై పోలీసులకు యువతి ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..?Gujarati Woman: అమెరికా గన్ కల్చర్‌కి భారత మహిళ బలి.. దోపిడీని అడ్డుకున్నందుకు దారుణంగా కాల్చి చంపిన దుండగుడు

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Dusshera 2025 Diwali GST Price Cut Amaravati Andhra Pradesh AP News GST Reforms Chandrababu Naidu

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

LPG Price: ২২ সেপ্টেম্বর থেকে লাগু নতুন GST-র হার, কতটা কমবে রান্নার গ্যাসের দামLPG Price: ২২ সেপ্টেম্বর থেকে লাগু নতুন GST-র হার, কতটা কমবে রান্নার গ্যাসের দামWill LPG cylinder price be cheaper from 22nd September in new GST rates
Read more »

GST Reforms : GST 2.0 में इतने रूपए सस्ते हुए दूध, दही और पनीर के दाम, देखें वीडियोGST Reforms : GST 2.0 में इतने रूपए सस्ते हुए दूध, दही और पनीर के दाम, देखें वीडियोGST Reforms: Milk, curd and cheese prices reduced by this much in GST 2.0, GST Reforms : GST 2.0 में इतने रूपए सस्ते हुए दूध, दही और पनीर के दाम, देखें वीडियो
Read more »

GST Price Cut: आज से लागू होंगी नई GST दरें, सस्ते-महंगे आइटम्स की पूरी लिस्ट देख लीजिएGST Price Cut: आज से लागू होंगी नई GST दरें, सस्ते-महंगे आइटम्स की पूरी लिस्ट देख लीजिएप्रधानमंत्री नरेन्द्र मोदी की अपील पर GST काउंसिल की ओर से GST दरों में भारी कटौती कर लोगों को महंगाई का तोहफा दिया गया. रोजमर्रा की तमाम चीजें सस्ती हो गई. खाने-पीने से लेकर रहने, पहनने, घर बनाने, पढ़ाई-लिखाई की तमाम चीजें सस्ती हो गई.
Read more »

GST 2.0 के बाद Maruti से लेकर Toyota तक की कारों की कीमत हुई कम, देखें पूरी लिस्टGST 2.0 के बाद Maruti से लेकर Toyota तक की कारों की कीमत हुई कम, देखें पूरी लिस्टGST 2.0 Car Price देश में जीएसटी 2.
Read more »

GST 2.0 आज से लागू, सभी कारें हुईं सस्ती: एमपी में फॉरच्यूनर, लैंड क्रूजर और रेंज रोवर जैसी कारें 15 लाख रु...GST 2.0 आज से लागू, सभी कारें हुईं सस्ती: एमपी में फॉरच्यूनर, लैंड क्रूजर और रेंज रोवर जैसी कारें 15 लाख रु...Madhya Pradesh GST Rates Car Price Cut Details Update; जीएसटी 2.0 आज से लागू हो गया हो गया है। इसका सबसे ज्यादा असर आटोमोबाइल सेक्टर में देखने को मिल रहा है।
Read more »

GST Cut: धड़ाम से गिरे Pulsar के दाम! 23,000 रुपये तक की बचतGST Cut: धड़ाम से गिरे Pulsar के दाम! 23,000 रुपये तक की बचतGST Cut on Bajaj Pulsar: बजाज ऑटो ने अपनी मशहूर बाइक Pulsar रेंज की कीमतों में भारी कटौती के साथ 'हैट्रिक बेनिफिट' कैंपेन लॉन्च किया है.
Read more »



Render Time: 2026-04-02 01:10:14