Group -1 Exam: ఇటు గ్రూప్ -1 ఎగ్జామ్ - అటు సుప్రీంకోర్టు తీర్పు..

Group 1 Exam News

Group -1 Exam: ఇటు గ్రూప్ -1 ఎగ్జామ్ - అటు సుప్రీంకోర్టు తీర్పు..
Group 1 Aspirants ProtestGroup 1 AspirantsRevanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 147 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Group -1 Exam: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గత వారం రోజులుగా రణ రంగంగా మారింది. ఓ వైపు గ్రూప్ 1 అభ్యర్ధుల నిరసన.. మరోవైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి విగ్రహ ధ్వంసంతో రేవంత్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ ..

Group -1 Exam: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గత వారం రోజులుగా రణ రంగంగా మారింది. ఓ వైపు గ్రూప్ 1 అభ్యర్ధుల నిరసన. మరోవైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి విగ్రహ ధ్వంసంతో రేవంత్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది.

Group -1 Exam: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గత వారం రోజులుగా రణ రంగంగా మారింది. ఓ వైపు గ్రూప్ 1 అభ్యర్ధుల నిరసన.. మరోవైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి విగ్రహ ధ్వంసంతో రేవంత్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ .. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ తెలంగాణ వాసుల్లో నెలకొంది.Dhanteras 2024: 59 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన యోగం.. ధన త్రయోదశి రోజు అదృష్టం కలిసి వచ్చే 5 రాశులు..! Group -1 Exam: తెలంగాణలో ఈరోజు నిర్వహించబోతున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షపై హై టెన్షన్‌ నెలకొంది. ఒక వైపు అభ్యర్థుల ఆందోళనలు మరోవైపు పరీక్షల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు. ఇంకోవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్న నేపథ్యంలో గ్రూప్‌- 1 పరీక్షపై ఉత్కంఠ నెలకొంది. గ్రూప్‌ -1 పరీక్షను వాయిదా వేయాలని.. జీవో నెం.29ని రద్దు చేసి ఎగ్జామ్ రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. మరో వైపు చెప్పిన డేట్ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఇక మరికొన్ని గంటల్లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష జరుగబోతుంది. తెలంగాణలో దాదాపు 13 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్ జరుగుతుండటంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పకడ్బంది ఏర్పాట్లు చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎలాంటి అపోహలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఉద్దేశ పూర్వ కంగా తప్పుడు సమాచారం చేసే పోస్టులపై సైబర్ సెల్ అధికారుల గట్టి నిఘా పెట్టారు. Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..గ్రూప్‌-1 మెయిన్స్‌ జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 వేల 383 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఇవాళ మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలకు ప్రారంభం కాబోతున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ఈ నెల 27వ తేది వరకు జరగనున్నాయి. అభ్యర్థులు మధ్యాహ్నం ఒంటి గంట 30నిమిషాలకు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా అదనంగా ఒక గంట సమయాన్ని కేటాయిస్తున్నారు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు. Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే.. Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Muthyalamma issue: సికింద్రాబాద్ లో హైటెన్షన్.. హిందూ సంఘాలపై లాఠీ చార్జీ.. భారీగా చేరుకుంటున్న బలగాలు... వీడియో వైరల్..Kadapa girl incident: అడవిలో శృంగారం..!.. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Group 1 Aspirants Protest Group 1 Aspirants Revanth Reddy Supreme Court Bandi Sanjay High Tension At Telangana Secretariat

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

नेपाल में भूस्खलन और बाढ़ से मरने वालों संख्या बढ़कर 104 हुई (लीड-1)नेपाल में भूस्खलन और बाढ़ से मरने वालों संख्या बढ़कर 104 हुई (लीड-1)नेपाल में भूस्खलन और बाढ़ से मरने वालों संख्या बढ़कर 104 हुई (लीड-1)
Read more »

ICC Test Ranking: Jasprit Bumrah बने टेस्ट में नंबर-1 गेंदबाज, हमवतन खिलाड़ी को छोड़ा पीछेICC Test Ranking: Jasprit Bumrah बने टेस्ट में नंबर-1 गेंदबाज, हमवतन खिलाड़ी को छोड़ा पीछेबुमराह ने बांग्लादेश सीरीज के बाद भारतीय टेस्ट टीम का हिस्सा रह सकते हैं। क्योंकि भारत न्यूजीलैंड के खिलाफ 3 टेस्ट मैच खेलेगा और फिर बॉर्डर-गावस्कर ट्रॉफी में ऑस्ट्रेलिया के खिलाफ 5 टेस्ट मैचों की सीरीज खेलेगा। ऐसे में उम्मीद की जा रही है कि अगर सबकुछ ठीक रहा तो जसप्रीत बुमराह भारत की तरफ से हर मैच में हिस्सा ले सकते...
Read more »

चेंबूर में आग से झुलसकर मरने वालों की संख्या बढ़कर सात (लीड-1)चेंबूर में आग से झुलसकर मरने वालों की संख्या बढ़कर सात (लीड-1)चेंबूर में आग से झुलसकर मरने वालों की संख्या बढ़कर सात (लीड-1)
Read more »

Mark Zuckerberg बने दुनिया के दूसरे सबसे अमीर शख्स, कौन है पहले नंबर-1 पर?Mark Zuckerberg बने दुनिया के दूसरे सबसे अमीर शख्स, कौन है पहले नंबर-1 पर?Meta CEO Mark Zuckerberg ने एक सप्ताह के अंदर दूसरी सबसे बड़ी छलांग लगाई है. अब उन्होंने Jeff Bezos को पछाड़ते हुए, दुनिया के दूसरे सबसे अमीर शख्स बन गए हैं.
Read more »

हार्दिक का मिशन नंबर-1, ICC Rankings में डबल फायदा, स्विंग मास्टर ने भी मारी छलांगहार्दिक का मिशन नंबर-1, ICC Rankings में डबल फायदा, स्विंग मास्टर ने भी मारी छलांगICC T20 Rankings: हार्दिक पांड्या पिछले कई महीनों से समस्याओं के नीचे दबे नजर आए. फिर बात चाहे पर्सनल लाइफ की हो या फिर प्रोफेशनल लाइफ की. लेकिन टी20 वर्ल्ड कप 2024 में चैंपियन बनने से उनका रुख बदल चुका है. आईसीसी टी20 ऑलराउंडर्स की रैंकिंग्स में पिछड़े पांड्या फिर दहशत फैलाने लगे हैं.
Read more »

बागमती एक्सप्रेस के 13 डिब्बे पटरी से उतरे, कई घायल (लीड-1)बागमती एक्सप्रेस के 13 डिब्बे पटरी से उतरे, कई घायल (लीड-1)बागमती एक्सप्रेस के 13 डिब्बे पटरी से उतरे, कई घायल (लीड-1)
Read more »



Render Time: 2026-04-02 14:57:38