Central Government employees DA hike news: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కార్ భారీ గుడ్ న్యూస్ వినిపించబోతున్నట్లు సమాచారం.
Goodnews For Central Govt Employees: మోదీ సర్కార్ మంచి మూడ్‌లో ఉన్నట్లుంది. దసరాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించబోతున్న ప్రభుత్వం.!! Central Government employees DA hike news: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కార్ భారీ గుడ్ న్యూస్ వినిపించబోతున్నట్లు సమాచారం.
Goodnews For Central Govt Employees: మోదీ సర్కార్ మంచి మూడ్‌లో ఉన్నట్లుంది.. దసరాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించబోతున్న ప్రభుత్వం..!! Central Government employees DA hike news: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కార్ భారీ గుడ్ న్యూస్ వినిపించబోతున్నట్లు సమాచారం. 8వ పే కమిషన్ ఏర్పాటు విషయంలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తీవ్ర అసహనంలో ఉన్న ఉద్యోగులను చల్లార్చేందుకు ప్రభుత్వం త్వరలోనే డీఏ పెంపు విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కేంద్రంలోని మోదీ సర్కార్ మాంచి ఊపుమీదున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చాలా వరకు సామాన్యులకు మేలు చేసే విధంగా జీఎస్టీ సంస్కరణలను తీసుకువచ్చారు. డయాబెటిస్ రోగులతో పాటు క్యాన్సర్ రోగులకు కూడా మందుల ధరలను తగ్గించారు. రైతులు, కొత్తగా ఇళ్లు కట్టుకునే వారికి కూడా భారీ ఉపశమనం కల్పించారు. ముఖ్యంగా కొత్తగా కారు కొనాలనుకునేవారికి కూడా అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బిగ్ అప్ డేట్ త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు ఆలస్యమవుతుండటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ అసంతృప్తిని తగ్గించేందుకు కేంద్రం డియర్నెస్ అలవెన్స్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం DA 55శాతం వద్ద ఉండగా, రాబోయే జూలై-డిసెంబర్ 2025 కాలానికి ఇది 3శాతం పెరిగి 58శాతం వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని గణనీయంగా ప్రభావితం చేసింది. ఆ కాలంలో మూడు వాయిదాల DA/DR నిలిపివేయబడటంతో ఉద్యోగులు, పెన్షనర్లు పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి 18 నెలల డీఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ కేంద్రం ఇప్పటివరకు దీనిపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకోలేదు.ఇటీవల లోక్‌సభ సమావేశంలో ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టంగా చెప్పినట్లుగా, కరోనా సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించడానికే DA నిలిపివేసినట్లు తెలిపారు. అలాగే 18 నెలల బకాయిలు చెల్లించే ప్రణాళిక ప్రస్తుతం లేదని వెల్లడించారు. అయినప్పటికీ, కొత్తగా ప్రకటించబోయే పెంపు ఉద్యోగులకు కొంత ఊరట ఇస్తుందని భావిస్తున్నారు.ప్రతి సంవత్సరం కేంద్ర ఉద్యోగులు రెండు సార్లు DA పెంపు పొందుతారు. ఏడవ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం జనవరి-జూన్, జూలై-డిసెంబర్ ఇలా ఆరు నెలల వ్యవధిలో ఒకసారి పెంపు ప్రకటిస్తారు. ఈ ఏడాది తొలి విడతలో హోలీ పండుగ సమయానికి డీఏ పెరిగింది. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా మరోసారి పెంపు ప్రకటన చేసే అవకాశం ఉంది.డీఏ పెంపు శాతం ఎంతన్నది ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, మూడు శాతం పెరుగుదల ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పండుగ బోనస్ తరహా ఆనందం దక్కే అవకాశం ఉంది. పెరిగే డీఏ వలన సాలరీలు, పెన్షన్లు మరింత పెరుగుతాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో వారికి ఉపశమనం కలిగిస్తుంది.కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నిర్ణయంపై కన్నేసి ఉన్నారు. ఎనిమిదో పే కమిషన్ ఆలస్యం కారణంగా వచ్చిన అసంతృప్తి కొంతవరకు తగ్గాలంటే ఈ DA పెంపు కీలకంగా మారనుంది.
Modi Government DA Decision 2025 Business News Telugu News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ICDS Superviser Recruitment: ধাক্কা রাজ্যের, আইসিডিএসের সুপারভাইজার পদে নিয়োগে বড় রায় সুপ্রিম কোর্টেরSC refuses to give stay order on West Bengal Govt appeal to stay on Calcutta HC order in ICDS Superviser recruitment
Read more »
DA hike: দেবীপক্ষের শুরুতেই কি মুখের হাসি চওড়া হচ্ছে সরকারি কর্মচারীদের? মিলতে চলেছে ডিএ?DA hike for West Bengal govt employees 5 percent DA hike confirmed whether it in 2025 or in 2026
Read more »
Govt Employees: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ప్రధాన డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్Telangana Govt Bumper Offers To Employees: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగులు కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కీలకమైన డిమాండ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే వారికి కానుక అందించేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »
தமிழ்நாடு அரசு வேலை! ரூ.40,000 மாத சம்பளம் - தகுதியானவர்கள் விண்ணப்பிக்கவும்Tamil Nadu Govt Jobs 2025: சென்னை, திருச்சி மாவட்டங்களில் அரசு வேலை அறிவிப்பும், திருப்பத்தூரில் நடைபெறும் தொழில் பழகுநர் பயிற்சி குறித்த விவரங்களையும் இங்கே தெரிந்து கொள்ளுங்கள்
Read more »
DA Hike Cleared for Central Govt Staff: দারুণ খবর! পুজোর আগেই DA বোনানজা! সরকারি কর্মীদের ডিএ বাড়ছে....three percent DA Hike Cleared for Central Govt Staff Boost Ahead of Festive Season
Read more »
42 की उम्र में दूसरी बार मां बनीं गौहर खान, बेटे को दिया जन्म, दी Goodnewsबधाई हो! मशहूर एक्ट्रेस गौहर खान के घर नन्हे बच्चे की किलकारी गूंजी है. गौहर दूसरी बार मां बन गई हैं.
Read more »
