Gold Rate Today: బంగారం ధరలు చేజారిపోయాయి. వెండి కూడా పట్టుకోవడం కష్టమే. నేడు అక్టోబర్ 16వ తేదీ గురువారం బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 1,30,740 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,18, 550 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1, 80, 707 పలుకుతోంది.
Gold Rate Today: అమెరికా, చైనా కొట్టుకు చావండి. మీ వల్ల బంగారం ధరలు పెరుగుతుంటే నొప్పి మా లాంటి వాళ్లకే. అక్టోబర్ 16వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే.? Gold Rate Today: అమెరికా, చైనా కొట్టుకు చావండి. మీ వల్ల బంగారం ధరలు పెరుగుతుంటే నొప్పి మా లాంటి వాళ్లకే.
Gold Rate Today: అమెరికా, చైనా కొట్టుకు చావండి.. మీ వల్ల బంగారం ధరలు పెరుగుతుంటే నొప్పి మా లాంటి వాళ్లకే.. అక్టోబర్ 16వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే..? Gold Rate Today: అమెరికా, చైనా కొట్టుకు చావండి.. మీ వల్ల బంగారం ధరలు పెరుగుతుంటే నొప్పి మా లాంటి వాళ్లకే.. అక్టోబర్ 16వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే..? Gold Rate Today: బంగారం ధరలు చేజారిపోయాయి. వెండి కూడా పట్టుకోవడం కష్టమే. నేడు అక్టోబర్ 16వ తేదీ గురువారం బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 1,30,740 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,18, 550 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1, 80, 707 పలుకుతోంది. బంగారం, వెండి ధరలు పెరిగడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.IPL 2026 Mini Auction: ఈ నలుగురు ప్లేయర్లకు ముంబై ఇండియన్స్ టాటా గుడ్ బై.. లిస్ట్‌లో ఎవరు ఉన్నారంటే..?Gold Minings In India: భారత్‌లో బంగారానికి లోటు లేదు.. మనకు కరువు తీరబోతోంది.. ఈ రాష్ట్రాల్లో బంగారు గనుల తవ్వకాలు షురూ..!! దీపావళి పండగ దగ్గర పడుతోంది. ఈ పుణ్యకాలంలో చాలామంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తుంటారు. ముఖ్యంగా ధన్‌తేరాస్ నాడు బంగారం కొనడం ఆర్థిక శ్రేయస్సు, అదృష్టానికి సంకేతమని విశ్వసిస్తుంటారు. దీంతో జ్యువెలరీ షాపుల్లో కొనుగోలు ఉత్సాహం పెరుగుతోంది. ఇదే కారణంగా మార్కెట్లో డిమాండ్ పెరిగి, ధరలు కూడా ఎగబాకుతున్నాయి.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. భారత మార్కెట్‌లోనూ అదే ప్రభావం కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రతి రోజూ కొంచెం కొంచెం పెరుగుతూ బంగారం రేట్లు చరిత్రాత్మక స్థాయికి చేరుకున్నాయి. పండుగల సీజన్‌లో ఈ పెరుగుదల కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. మహిళలు పండుగలతో పాటు వివాహాలు, శుభకార్యాలు, వేడుకల సందర్భాల్లో కూడా కొత్త ఆభరణాలను కొనుగోలు చేయడాన్ని ఇష్టపడతారు. దీంతో గోల్డ్ జ్యువెలరీ మార్కెట్‌లో సీజనల్ బూమ్ కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రత్యేకంగా బంగారంలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. Gold Minings In India: భారత్‌లో బంగారానికి లోటు లేదు.. మనకు కరువు తీరబోతోంది.. ఈ రాష్ట్రాల్లో బంగారు గనుల తవ్వకాలు షురూ..!! ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై అదనంగా 100 శాతం సుంకాలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అనిశ్చితి పెరిగింది. రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం భయాలు తిరిగి తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దాంతో గోల్డ్ ధరలు మరింత ఎగబాకుతున్నాయి. ఇక మరోవైపు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాలన్న ట్రంప్ ఒత్తిడి కూడా బంగారానికి దోహదమవుతోంది. వడ్డీ రేట్లు తగ్గితే కరెన్సీ బలహీనమవుతుంది. బంగారానికి ఆకర్షణ పెరుగుతుంది. ఇదే ఇప్పుడు జరుగుతోంది. గురువారం నాటికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకి $4,140 వద్ద ఉంది. ఇది గోల్డ్ ధరలకు కొత్త రికార్డు అని చెప్పవచ్చు. అలాగే సిల్వర్ ధర కూడా ఔన్సుకి $53 దాటింది. ఒక్కరోజులోనే 7వేల రూపాయలు పెరిగింది. భారత కరెన్సీ విషయానికొస్తే, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 88.70 వద్ద నిలిచింది. రూపాయి బలహీనత కూడా బంగారం ధరల పెరుగుదలకు మరొక కారణమని చెప్పుకోవచ్చు. ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులు, వాణిజ్య అనిశ్చితి, పండగ డిమాండ్ ఇవన్నీ కలిపి బంగారంపై మంచి ఉత్సాహం తెచ్చాయని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసే ముందు మార్కెట్ ట్రెండ్, వడ్డీ రేట్ల మార్పులు, అంతర్జాతీయ పరిణామాలు గమనించడం అవసరమని చెబుతున్నారు. Leader Of the Day: ప్రజల కోసం ఏమైనా చేస్తారు.. అందుకే ఆయన్ను దూరం పెట్టుకోలేరు.. టెండర్ వేసేవారికే టెండర్ వేసిన నేత.. లీడర్ అంటే ఇలానే ఉండాలి భయ్యా! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.మాధవి లగిశెట్టి .. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Diwali Bonus: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1.5 మిలియన్ల ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించిన సర్కార్..!!Jubilee Hills By Polls: జుబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి.. మరోసారి కిషన్ రెడ్డి మార్క్.!. ఆయన ఎవరంటే..?Data Center Jobs: వైజాగ్ గూగుల్ డేటా సెంటర్లో జాబ్ కావాలంటే ఇలా చేయండి.. మీకు ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి..!!Rashmika Mandanna Video: థామా మూవీ ప్రమోషన్లలో రష్మిక మందన్న.. చేతికి ఎంగెజ్ మెంట్ రింగ్‌తో రచ్చ..?.. వీడియో వైరల్..Leader Of the Day: ప్రజల కోసం ఏమైనా చేస్తారు.. అందుకే ఆయన్ను దూరం పెట్టుకోలేరు.. టెండర్ వేసేవారికే టెండర్ వేసిన నేత.. లీడర్ అంటే ఇలానే ఉండాలి భయ్యా!
Dhanteras 2025 Diwali Gold Offers Gold Investment Silver Rate Us China Trade War Donald Trump Tariff Rupee Vs Dollar
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold Rate Today: আরও বাড়ল সোনার দাম! ধনতেরসের আবহে ১ গ্রাম সোনার দাম আপনাকে চমকে দেবে! উৎসব আর বিয়ের মরসুমে আগুন...Gold Rate Today Gold Price Hike before dhanteras Check 18 22 24 carat gold prices of October 14 prices of Chennai Mumbai Delhi Kolkata other cities
Read more »
धनत्रयोदशीला अवघे दोन दिवस, सोन्याचा आजचा दर काय? वाचा 18,22,24 कॅरेटचा दरGold Price Today: आज सोन्याच्या दरात पुन्हा एकदा वाढ झाली आहे. आज काय आहेत सोन्याचे दर वाचाच
Read more »
Gold Rate Today: ધનતેરસ પહેલા સોનાએ રચ્યો નવો ઈતિહાસ, ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું, તેજીના કારણો જાણોGold Price Today: સોનાના ભાવમાં આજે પણ ઉછાળો જોવા મળ્યો છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોનાના ભાવ વધ્યા છે જ્યારે રિટેલ બજારમાં ચાંદીની ચમક ફિક્કી પડી છે. જો તમે ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો ફટાફટ રેટ ચેક કરો.
Read more »
Gold Rate: ಧನತ್ರಯೋದಶಿಗೂ ಮುನ್ನ ಚಿನ್ನದ ದರದಲ್ಲಿ ಮತ್ತೆ ಏರಿಕೆ, ಶೀಘ್ರವೇ ₹2 ಲಕ್ಷದ ಗಡಿ ಮುಟ್ಟಲಿರುವ ಬಂಗಾರ...ಬುಧವಾರ ಸತತ ಮೂರನೇ ದಿನವೂ ಚಿನ್ನದ ಬೆಲೆ ಏರುಗತಿಯಲ್ಲಿದ್ದು, 10 ಗ್ರಾಂಗೆ ₹1,000ರಷ್ಟು ಏರಿಕೆಯಾಗಿ ₹1,31,800ಕ್ಕೆ ತಲುಪಿದೆ. ಚಿಲ್ಲರೆ ವ್ಯಾಪಾರಿಗಳು ಮತ್ತು ಆಭರಣ ವ್ಯಾಪಾರಿಗಳಿಂದ ಹಬ್ಬದ ಬೇಡಿಕೆಯೇ ಈ ಏರಿಕೆಗೆ ಪ್ರಮುಖ ಕಾರಣ.
Read more »
Gold Silver Rate Today: सोने-चांदी आज महंगा या सस्ता, 16 अक्टूबर का ताजा भावधनतेरस से पहले सोने और चांदी के दामों में उछाल जारी है. गुरुवार को भी गोल्ड और सिल्वर दोनों के दामों में तेजी देखी गई है, सोने के बाद चांदी भी अक्टूबर के महीने में ऑलटाइम हाईरेट पर पहुंच गई है.
Read more »
ದಿನಭವಿಷ್ಯ 16-10-2025: ಗುರುವಾರ ಆಶ್ಲೇಷ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಶುಭ ಯೋಗ: ಈ ರಾಶಿಯವರಿಗೆ ಇಷ್ಟಾರ್ಥ ಸಿದ್ಧಿOctober 16 2025 horoscope today: ಅಕ್ಟೋಬರ್ 16, 2025ರ ಗುರುವಾರದಂದು ಶುಭ ಯೋಗ ಇರಲಿದ್ದು, ಇಂದು ಮೇಷ, ವೃಷಭ, ಮಿಥುನ, ಕರ್ಕ, ಸಿಂಹ, ಕನ್ಯಾ, ತುಲಾ, ವೃಶ್ಚಿಕ, ಧನು, ಮಕರ, ಕುಂಭ ಮತ್ತು ಮೀನ ರಾಶಿಯವರ ರಾಶಿಫಲ ಹೇಗಿದೆ ತಿಳಿಯೋಣ...
Read more »
