1990 Gold Rate: బంగారం అంటే భారతీయుల మనసుల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడులు ..ఇలా ఎలాంటి సందర్భమైనా పసిడి ప్రాధాన్యం ప్రత్యేకమే అని చెప్పువచ్చు.
1990 Gold Rate : బంగారం అంటే భారతీయుల మనసుల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడులు .ఇలా ఎలాంటి సందర్భమైనా పసిడి ప్రాధాన్యం ప్రత్యేకమే అని చెప్పువచ్చు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ తాతగారు లేదా అమ్మమ్మ 1970 లేదా 1990లో కొన్న బంగారం నేడు ఎంత విలువైనదో? ఈ లెక్క నిజంగా మిమ్మల్ని షాకింగ్ గు గురిచేస్తుంది.
1990 Gold Rate: బంగారం అంటే భారతీయుల మనసుల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడులు ..ఇలా ఎలాంటి సందర్భమైనా పసిడి ప్రాధాన్యం ప్రత్యేకమే అని చెప్పువచ్చు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ తాతగారు లేదా అమ్మమ్మ 1970 లేదా 1990లో కొన్న బంగారం నేడు ఎంత విలువైనదో? ఈ లెక్క నిజంగా మిమ్మల్ని షాకింగ్ గు గురిచేస్తుంది. 1970లో భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ. 184 మాత్రమే ఉండేది. అంటే ఆ కాలంలో బంగారం సగటు కుటుంబ ఆదాయంతో సరిపడే స్థాయిలో అందుబాటులో ఉండేది. కానీ ఆ తర్వాత బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 1980 నాటికి 10 గ్రాముల ధర రూ. 1,330, 1990లో రూ. 3,200, 2000లో రూ. 4,400కు చేరాయి.అంటే 1990లో మీ తాతగారు 10 కిలోల బంగారం కొనుగోలు చేసి ఉంటే, ఆ బంగారం కోసం సుమారు రూ. 32 లక్షలు ఖర్చు అయ్యేది. కానీ నేటి మార్కెట్ రేటుతో అదే బంగారం విలువ రూ. 12.09 కోట్లు దాటిపోయింది. బంగారం ఎంత అద్భుతమైన పెట్టుబడో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర సుమారు రూ. 1,20,900 వద్ద ఉంది. అంటే 35 ఏళ్ల వ్యవధిలో బంగారం ధర దాదాపు 37 రెట్లు పెరిగింది. బంగారం అంటే కేవలం ఆభరణం కాదు.. భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రత అని ఈ లెక్కలు చెబుతున్నాయి.బంగారం ధరలు కేవలం భారతీయ మార్కెట్‌పై మాత్రమే ఆధారపడవు.. అవి ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై బలంగా ప్రభావితమవుతాయి. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక అనిశ్చితి పెరిగింది. దానికి తోడు ఇరాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను భయపెట్టాయి.ఈ కారణాల వల్ల ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించాయి. భద్రమైన పెట్టుబడి మార్గంగా పసిడిని ఎంచుకోవడం వల్ల డిమాండ్ విపరీతంగా పెరిగి, ధరలు ఆకాశాన్ని తాకాయి.మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో కూడా పసిడి, వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల 10 గ్రాముల బంగారం రూ.1,17,800, వెండి కిలో రూ. 1,45,715 దాటాయి. నిపుణుల అంచనా ప్రకారం, బంగారం ధరలు వచ్చే కొద్ది సంవత్సరాల్లో కూడా పెరుగుతూనే ఉంటాయని భావిస్తున్నారు. ఫైనాన్షియల్ నిపుణుల ప్రకారం, బంగారం ధరల్లో వచ్చే 5 సంవత్సరాల్లో మరింత స్థిరమైన పెరుగుదల ఉండే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు తమ పోర్టుఫోలియోలో కనీసం 10–15శాతం బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే బంగారం విలువ ఎప్పుడూ ఆర్థిక మాంద్యం, యుద్ధాలు, ద్రవ్యోల్బణ సమయంలో కూడా స్థిరంగా ఉంటుంది.మీ తాతగారు లేదా అమ్మమ్మగారు కొన్న ఆ పసిడి నేడు సెంటిమెంట్ మాత్రమే కాదు.. నిజంగా సువర్ణ భవిష్యత్తుగా మారింది. బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా, దీర్ఘకాల పెట్టుబడిగా చూడడం ద్వారా ఆర్థిక భద్రతను సృష్టించుకోవచ్చు.Sbi Bank Recruitment 2025: రూ.85 వేల జీతంతో SBIలో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు మీ పంట పండినట్లే..
Gold Price History India 1990 Gold Rate Gold Investment Benefits Gold Vs Inflation Gold Price In 1970 10 Kg Gold Value Today
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
किस कंपनी ने बनाई Coldrif कफ सिरप, कौन है इसका मालिक, कागजों पर बंद हो चुकी थी फिर कैसे चल रहा था काममध्य प्रदेश समेत कई राज्यों में कोल्ड्रिफ कफ सिरप बनाने वाली कंपनी श्रीसन फार्मास्यूटिकल्स के सभी प्रोडक्ट्स पर बैन लगा दिया गया है। इस कंपनी की शुरुआत 1990 में एक प्राइवेट लिमिटेड कंपनी के रूप में हुई थी। श्रीसन फार्मास्यूटिकल्स लिमिटेड के निदेशक रंगनाथन गोविंदन रंगनाथन गोविंदराजन रंगनाथन रानी और गोविंदन बाला सुब्रमण्यम बताए गए...
Read more »
जहरीली ‘कोल्ड्रिफ कफ सिरप’ का असली मालिक कौन? जानें कंपनी की पूरी कहानीकोल्ड्रिफ बनाने वाली चेन्नई स्थित कंपनी कथित तौर पर 1990 में एक निजी फर्म के रूप में शुरू हुई थी. इंडियामार्ट पर श्रीसन फार्मास्युटिकल मेकर खुद को कफ सिरप, प्रोटीन पाउडर, फार्मास्युटिकल सिरप और हर्बल चाइल्ड ग्रोथ सिरप का व्यापारी बताते हैं.
Read more »
Gold Rate : त्योहारों पर महंगाई की बड़ी मार, सोने के भाव 1 लाख 30 हजार प्रति 10 ग्राम, चांदी डेढ़ लाख के पारWebDunia is a leading Hindi news and content platform offering the latest updates and in-depth coverage on entertainment, lifestyle, astrology, religion, current affairs, and more. Stay informed with breaking Hindi news, trending web stories, and exclusive features.
Read more »
10 ग्राम सोना ₹1.19 लाख पार, ₹2295 महंगा हुआ: ओला ने बिना रेयर अर्थ मेटल वाली मोटर बनाई; टेस्ला का रोबोट सी...On October 6, 2025, gold and silver prices in India reached record highs, with 24K gold jumping by ₹2,295 to ₹119,249 per 10 grams, according to IBJA.
Read more »
दादाजी ने 1990 में खरीदा होता 10 किलो सोना तो आज कितनी होगी उसकी कीमत?आपको ये जानकर हैरानी होगी कि 1970 में भारत में 10 ग्राम सोने की औसत कीमत महज 184 रुपये थी. लेकिन इसके बाद गोल्ड ने उड़ान भरी. 1980 तक ये कीमत 1,330 रुपये प्रति 10 ग्राम तक पहुंच गई.
Read more »
सोना का हुआ ब्रेक फेल, 22 कैरेट गोल्ड की कीमत 1,12,000 रुपये, ऊपर से GST भीGold-Silver Rate Patna: सोना का हुआ ब्रेक फेल, 22 कैरेट गोल्ड की कीमत 1,12,000 रुपये, ऊपर से GST भी
Read more »
