Gold Price Today: దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. దీపావళికి ముందు పది గ్రాముల బంగారం ధర లక్షా 30వేలు దాటింది. దీపావళి తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం తులంపై 12వేల రూపాయలు తక్కువ పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా, బంగారం స్పాట్ ధర ఔన్సుకు $3,996.93కి చేరుకుంది.
Gold Price Today : భారీగా పతనమైన బంగారం ధర. తులంపై రూ. 12వేలు తగ్గింపు. నవంబర్ 8వ తేదీ శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే.!! Gold Price Today : భారీగా పతనమైన బంగారం ధర. తులంపై రూ. 12వేలు తగ్గింపు. నవంబర్ 8వ తేదీ శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే.
Gold Price Today: భారీగా పతనమైన బంగారం ధర.. తులంపై రూ. 12వేలు తగ్గింపు.. నవంబర్ 8వ తేదీ శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే..!! Gold Price Today: భారీగా పతనమైన బంగారం ధర.. తులంపై రూ. 12వేలు తగ్గింపు.. నవంబర్ 8వ తేదీ శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే..!! Gold Price Today: దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. దీపావళికి ముందు పది గ్రాముల బంగారం ధర లక్షా 30వేలు దాటింది. దీపావళి తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం తులంపై 12వేల రూపాయలు తక్కువ పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా, బంగారం స్పాట్ ధర ఔన్సుకు $3,996.93కి చేరుకుంది. దేశీయ, ప్రపంచ అంశాలు దేశంలో బంగారం వెండి ధరలను ప్రభావితం చేస్తాయి. కాగా నేడు నవంబర్ 8వ తేదీ శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.బంగారం ధర మళ్ళీ తగ్గింది. నవంబర్ 8వ తేదీ శనివారం, రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 122,160కి పడిపోయింది. ఇతర నగరాల్లో కూడా ధరలు తగ్గుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో తాజా బంగారం ధరలను తెలుసుకుందాం... ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 122,730 కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 112,510 పలుకుతోంది. ప్రస్తుతం ముంబై, చెన్నై, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.112360 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.122580గా ఉంది.పూణే, బెంగళూరుతోపాటు హైదరాబాద్ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.122010 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.111840గా ఉంది.ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర ఔన్సుకు $3,996.93కి చేరుకుంది. డిసెంబర్ 2026 నాటికి బంగారం ఔన్సుకు $4,900కి చేరుకుంటుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. వచ్చే ఏడాది మధ్య నాటికి బంగారం ఔన్సుకు $4,600కి చేరుకుంటుందని ANZ విశ్వసిస్తోంది. DSP మెర్రిల్ లించ్ కూడా బంగారం ర్యాలీ ఇంకా ముగియలేదని నమ్ముతున్నారు. బంగారం లాగే వెండి ధర కూడా తగ్గుతోంది. నవంబర్ 8న, ధర కిలోగ్రాముకు రూ. 152,400గా ఉంది. దేశంలో బంగారం, వెండి ధరలు దేశీయ, ప్రపంచ కారకాలచే ప్రభావితమవుతాయి. ప్రపంచ మార్కెట్లో వెండి స్పాట్ ధర ఔన్సుకు $48.48కి చేరుకుంది. White Hair To Black: హెన్నా, కలర్ అస్సలు అవసరం లేదు..కొబ్బరినూనెలో ఇది కలిపితే తెల్లని జుట్టు 2 నిమిషాల్లో నల్లగా మారుతుందిHeart Attack: గుండెపోటు నుంచి కాపాడే దివ్య ఔషధం..నడుము చూట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుంది!
Gold Price Today Gold Rate Today Delhi Gold Rate Today Mumbai
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold, Silver Rate Today: আরও সস্তা হলুদ ধাতু! এবার কি ১ লাখের নীচে নামল সোনার দাম? কলকাতায় আজ গয়নার সোনা...Today Gold, Silver Rate November 6: Check 18, 22, 24 carat Gold prices in Chennai, Mumbai, Delhi, Kolkata, Bengaluru
Read more »
இன்றைய ராசிபலன்: எந்தெந்த ராசிக்காரர்களுக்கு சாதகமான நாள்...?November 7 Today Rasipalan: ஐப்பசி மாதம் 21ஆம் நாளான இன்று (நவம்பர் 7), 12 ராசிகளுக்கான பலன்களை பார்க்கலாம்.
Read more »
Gold Price Today: सोने-चांदी की कीमतों में फिर हुआ उछाल, जानें अब कहां क्या है धातुओं के दामGold Price Today: Gold and silver prices rise again, find out where the prices of metals are now Gold Price Today: सोने-चांदी की कीमतों में फिर हुआ उछाल, जानें अब कहां क्या है धातुओं के दाम
Read more »
Gold And Silver Price Today: एक बार फिर सोने और चांदी की कीमतों में बदलाव, गिरावट देखने के बाद फिर चढ़े दामGold And Silver Price Today: पूरे देश में सोने चांदी के दामों में बदलाव सामने आया है। दिल्ली में सोने की कीमतों में बढ़ोतरी हुई है। जानें राज्यों का क्या है हाल
Read more »
Gold, Silver Rate Today: সোনার দামে উলপুরাণ! কবে নামবে ১ লাখের নীচে? আজ কলকাতায় গয়নার সোনা ১ ভরি কত...Today Gold, Silver Rate November 7: Check 18, 22, 24 carat Gold prices in Chennai, Mumbai, Delhi, Kolkata, Bengaluru
Read more »
ராசிபலன்: இன்று எந்தெந்த ராசிகளுக்கு வெற்றிகரமான நாள்...?November 8 Today Rasipalan: ஐப்பசி மாதம் 22ஆம் நாளான இன்று (நவம்பர் 8), 12 ராசிகளுக்கான பலன்களை பார்க்கலாம்.
Read more »
