Global Fuel Price Hikes: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ వర్సెస్ ఇరాన్‌తో ఆకాశానికి ముడి చమురు ధరలు!

Petrol Price Hike News

Global Fuel Price Hikes: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ వర్సెస్ ఇరాన్‌తో ఆకాశానికి ముడి చమురు ధరలు!
Diesel Rate HikeGlobal Oil Price Hike 2026US Iran Tensions Oil Prices
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 142 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 77%
  • Publisher: 63%

Petrol Diesel Price Hikes 2026: ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి.

Global Fuel Price Hikes: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.ట్రంప్ వర్సెస్ ఇరాన్‌తో ఆకాశానికి ముడి చమురు ధరలు! Global Fuel Price Hikes: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.ట్రంప్ వర్సెస్ ఇరాన్‌తో ఆకాశానికి ముడి చమురు ధరలు! Petrol Diesel Price Hikes 2026: ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి.

Global Fuel Price Hikes: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ వర్సెస్ ఇరాన్‌తో ఆకాశానికి ముడి చమురు ధరలు! Global Fuel Price Hikes: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ వర్సెస్ ఇరాన్‌తో ఆకాశానికి ముడి చమురు ధరలు! Petrol Diesel Price Hikes 2026: ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి.ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.సెప్టెంబర్ నెల తర్వాత మొదటిసారిగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల మార్కును దాటింది. లండన్ మార్కెట్‌లో బ్రెంట్ ధర 2.4% పెరిగి $70.06 కి చేరగా, అమెరికా బెంచ్‌మార్క్ WTI 2.6% పెరిగి బ్యారెల్‌కు $64.82 కి చేరుకుంది.డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఇరాన్‌ను హెచ్చరించారు. అణు కార్యక్రమంపై ఇరాన్ వెంటనే చర్చలకు రావాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందిస్తూ.. అమెరికా ఏదైనా సైనిక చర్యకు దిగితే తమ స్పందన చాలా వేగంగా, కఠినంగా ఉంటుందని హెచ్చరించారు.ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైనది హార్ముజ్ జలసంధి . ఒకవేళ యుద్ధ వాతావరణం నెలకొంటే, ఈ జలసంధి ద్వారా జరిగే చమురు, గ్యాస్ ట్యాంకర్ల రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ రోజువారీ ఉత్పత్తి చేసే సుమారు 3 మిలియన్ బ్యారెళ్ల చమురుపై కూడా ప్రభావం పడవచ్చు. దీనివల్ల మార్కెట్‌లో చమురు కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. భారతదేశం తన చమురు అవసరాలలో 80% కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర పెరిగితే, అది నేరుగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది రవాణా ఖర్చులను పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక రకమైన భయాందోళన నెలకొంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోతే, రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకుల వద్ద సామాన్యుడికి ధరల సెగ తప్పదు. School Holiday: రేపు శుక్రవారం అన్నీ స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన జిల్లా యంత్రాంగం..విద్యార్థులకు పండగే! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.February Lucky Zodiac Signs

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Diesel Rate Hike Global Oil Price Hike 2026 US Iran Tensions Oil Prices Trump Iran Tension Crude Oil Crude Oil Price Hike

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold-Silver Price: चांदी ने तोड़ दिए सारे रिकॉर्ड, ₹4 लाख के पार पहुंचा भाव, ₹1.8 लाख पहुंची सोने की कीमतGold-Silver Price: चांदी ने तोड़ दिए सारे रिकॉर्ड, ₹4 लाख के पार पहुंचा भाव, ₹1.8 लाख पहुंची सोने की कीमतसोने Gold Price Today और चांदी की कीमतों Silver Price Today ने नया रिकॉर्ड बनाया है। वायदा कारोबार में चांदी 4 लाख रुपये प्रति किलोग्राम और सोना 1.
Read more »

ಸತತ ಏರುತ್ತಿದ್ದ ಚಿನ್ನದ ಬೆಲೆಗೆ ʼಬಬಲ್‌ ಟ್ರೆಂಡ್‌ʼನಿಂದ ಫುಲ್‌ಸ್ಟಾಪ್‌! 1979 ಐತಿಹಾಸಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಪುನರಾವರ್ತನೆ?ಸತತ ಏರುತ್ತಿದ್ದ ಚಿನ್ನದ ಬೆಲೆಗೆ ʼಬಬಲ್‌ ಟ್ರೆಂಡ್‌ʼನಿಂದ ಫುಲ್‌ಸ್ಟಾಪ್‌! 1979 ಐತಿಹಾಸಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಪುನರಾವರ್ತನೆ?Gold Price Bubble Trend: ಸಾಮಾನ್ಯವಾಗಿ ಯಾವುದೇ ವಸ್ತುವಿನ ಖರೀದಿದಾರರ ಸಂಖ್ಯೆ ಕಡಿಮೆಯಾದರೆ ಬೆಲೆ ಕಡಿಮೆಯಾಗಬೇಕು. ಆದರೆ ಚಿನ್ನದ ವಿಷಯದಲ್ಲಿ ಆ ತರ್ಕ ಕೆಲಸ ಮಾಡುವುದಿಲ್ಲ.
Read more »

Gold Silver Price: सोने-चांदी ने फिर तोड़े सभी रिकॉर्ड, सिल्वर ₹4.20 लाख पार; गोल्ड रेट ने भी लगाई आग!Gold Silver Price: सोने-चांदी ने फिर तोड़े सभी रिकॉर्ड, सिल्वर ₹4.20 लाख पार; गोल्ड रेट ने भी लगाई आग!Gold Silver Price Today: बजट 2026 से पहले सोने-चांदी ने रिकॉर्ड ऊंचाई छू ली है। MCX पर सोना ₹1.80 लाख और चांदी ₹4.
Read more »

Gold-Silver Price में लगातार हो रही है बढ़ोतरी, शादी वाले परिवारों का बिगड़ गया बजटGold-Silver Price में लगातार हो रही है बढ़ोतरी, शादी वाले परिवारों का बिगड़ गया बजटGold And Silver Rate देहरादून में सोना-चांदी की कीमतों में लगातार वृद्धि से शादी-विवाह का बजट बिगड़ गया है। 22 कैरेट सोना ₹1,70,830 प्रति 10 ग्राम और चांदी ₹4 लाख प्रति किलो पहुंच गई है। जनवरी में कीमतों में भारी उछाल आया है। लोग गहनों का वजन कम कर रहे हैं या एडवांस बुकिंग करा रहे हैं, जिससे शादी की खरीदारी प्रभावित हो रही...
Read more »

Gold Price Drop: फूट गया सोने का बुलबुला...60 मिनट में 27 लाख करोड़ हुए गायबGold Price Drop: फूट गया सोने का बुलबुला...60 मिनट में 27 लाख करोड़ हुए गायबGold Price Drop: गुरुवार को सोने की कीमतों में भारी गिरावट देखी गई. रिकॉर्ड ऊंचाई पर पहुंचने के बाद निवेशकों द्वारा मुनाफावसूली करने के कारण कीमतों में एक ही दिन में 4 प्रतिशत से अधिक की गिरावट आई.
Read more »

Gold Silver Price Today, 30 January 2026: सुबह-सुबह औंधे मुंह गिरी चांदी की कीमत, सोना भी हुआ सस्ता, जानें MCX पर आज का भावGold Silver Price Today, 30 January 2026: सुबह-सुबह औंधे मुंह गिरी चांदी की कीमत, सोना भी हुआ सस्ता, जानें MCX पर आज का भावSone Chandi Ka Bhav, 30 January 2026: सोना और चांदी की कीमत में शुक्रवार को बड़ी गिरावट आई। एमसीएक्स पर शुरुआती कारोबार में चांदी 17 हजार रुपये से ज्यादा सस्ती हो गई।
Read more »



Render Time: 2026-04-02 00:39:15