Free Govt Schemes: ప్రభుత్వం అందిస్తోన్న 7 ఉచిత పథకాలు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోకపోతే మిస్సవుతారు..!

Free Government Schemes India 2026 News

Free Govt Schemes: ప్రభుత్వం అందిస్తోన్న 7 ఉచిత పథకాలు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోకపోతే మిస్సవుతారు..!
Govt Schemes For IndiansAyushman Bharat BenefitsPM Awas Yojana Subsidy Details
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 173 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 82%
  • Publisher: 63%

Free Govt Schemes: మనదేశంలో పథకాలు ఎన్నో లాభాలు పేదవారికి అందిస్తున్నాయి. ప్రధానంగా రైతులు, మహిళలు, పేద వర్గాలకు చెందిన వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చాలామందికి ఈ పథకాల గురించి తెలియక లాభాలను కోల్పోతున్నారు.

Govt Schemes For Indians 2026: మనదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను పేద మధ్య తరగతి కుటుంబాల కోసం అందజేస్తున్నాయి. ప్రతి ఒక భారతీయుడు ఈ పథకాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి తెలియక చాలా మంది అనేక లాభాలు కోల్పోతున్నారు.

మన దేశంలో అందిస్తున్న బెస్ట్ 7 ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం..Shikhar Dhawan Sophie Shine Wedding: 40 ఏళ్ల వయసులో శిఖర్ ధావన్ రెండో పెళ్లి..'గబ్బర్' హల్దీ వేడుక ఫొటోలు నెట్టింట వైరల్! మనదేశంలో పథకాలు ఎన్నో లాభాలు పేదవారికి అందిస్తున్నాయి. ప్రధానంగా రైతులు, మహిళలు, పేద వర్గాలకు చెందిన వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చాలామందికి ఈ పథకాల గురించి తెలియక లాభాలను కోల్పోతున్నారు. ఆయుష్మాన్ భారత్ నుంచి పీఎం కిసాన్, మహిళలకు సంబంధించిన పథకాలు ఉన్నాయి. వీటితో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆ ఏడు పథకాలు ఏంటో తెలుసుకుందాం ..ఆయుష్మాన్ భారత్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగకరం. రూ. 5 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య చికిత్స పొందుతారు. అర్హత గల కుటుంబాలకు ఇందులో సర్జరీ, క్యాన్సర్, గుండె సమస్యలు కూడా చికిత్స లభిస్తుంది. మీకు ఆయుష్మాన్ కార్డు లేకపోతే అధికారిక వెబ్‌సైట్లో మీరు మీ అర్హతను తెలుసుకొని పొందవచ్చు. దీంతో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు చికిత్స ఉచితం తీసుకోవచ్చు. దీనికి ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.ఇల్లు లేని వారికి సొంతింటిని కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు రూ. 2.67 లక్షల వరకు సబ్సిడీ హోమ్ లోన్ లో లభిస్తుంది. డబ్బును నేరుగా జమ చేస్తారు. దీంతో మీ ఈఎంఐ భారం తగ్గుతుంది.ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకం. మహిళలకు సొంతంగా వ్యాపారాలు చేసే వారికి ఇది బెస్ట్ ఇందులో రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తారు. శిశు, కిషోర్, తరుణ్ మూడు కేటగిరీల్లో లోన్ అందిస్తారు. దీనికి ఎలాంటి తనఖా లేకుండా లోన్ సులభంగా పొందవచ్చు.మీకు పదేళ్ల లోపు అమ్మాయి ఉంటే ఈ పథకం ఒక వరం అని చెప్పవచ్చు. ఇందులో అత్యధిక స్థాయిలో వడ్డీ రేట్లు లభిస్తాయి. మెచ్యూరిటీ సమయానికి మీరు ఎక్కువ మొత్తంలో డబ్బు పొందవచ్చు. 100 శాతం ఎలాంటి టాక్స్ కూడా విధించారు. మీ పాప విద్య లేదా పెళ్లికి ఎంతగానో ఉపయోగపడతాయి.చాలామంది డబ్బులు లేకుండా విద్యార్థులు పాఠశాల చదువును మధ్యలోనే ఆపేస్తారు. అయితే ఈ ఎన్‌ఎస్‌పీ పోర్టల్ అనేక స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. స్కూలు నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు సులభంగా ఇందులో స్కాలర్‌షిప్ పొందవచ్చు. మైనారిటీ, వెనుకబడిన కులాలకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తుంది. ఆన్‌లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.పీఎం ఉజ్వల యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఉచిత సిలిండర్ లభిస్తుంది. ఎల్‌పీజీ కనెక్షన్ పొందిన తర్వాత సిలిండర్‌ కూడా సబ్సిడీ ధరలో పొందవచ్చు. ఈ స్కీమ్ లో మీ అడ్రస్ ప్రూఫ్ తో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ లేని వారు పొందవచ్చు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6,000 రైతుల ఖాతాలో డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ చేస్తుంది. మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతులు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇది వారి సాగు ఖర్చులకు ఉపయోగకరంగా ఉంటుంది. మరో బాంబు పేల్చిన ట్రంప్‌.. గ్లోబల్‌ టారీఫ్స్‌ 15 శాతానికి పెంపు, భారత్‌కు ఇదే వర్తిస్తుందంటూ క్లారిటీ..! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.AP Inter Exams 2026: రేపటి నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు.. 10.57 లక్షల విద్యార్థులకు కీలక అప్‌డేట్, పరీక్షలో కొత్త విధానం ఇదే!Supreme Court Cuts Tariffs On India: భారత్‌కు మరో గుడ్‌న్యూస్..సుప్రీంకోర్టు దెబ్బకి ట్రంప్ సుంకాలు 10 శాతానికి తగ్గింపు!New Marriage Rules: ప్రేమికులకు సర్కార్‌ బిగ్ షాక్‌..! ఇకపై రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకోవాలంటే తల్లిదండ్రుల అనుమతి కంపల్సరీ..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Govt Schemes For Indians Ayushman Bharat Benefits PM Awas Yojana Subsidy Details

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

जयराम रमेश बोले- MODI गर्वमेंट मतलब 'मैक्सिमम ऑप्टिक्स डैमेजिंग इंडिया': कहा- खुद को विश्वगुरु कहने वाले लो...जयराम रमेश बोले- MODI गर्वमेंट मतलब 'मैक्सिमम ऑप्टिक्स डैमेजिंग इंडिया': कहा- खुद को विश्वगुरु कहने वाले लो...Congress leader Jairam Ramesh slams Modi govt optics. Follow Latest Updates.
Read more »

SC appoints judicial officers for West Bengal SIR over Mamata govt-ECI trust deficitSC appoints judicial officers for West Bengal SIR over Mamata govt-ECI trust deficitThis Supreme Court directive comes amid heightened scrutiny of West Bengals electoral rolls, critical for the Assembly elections later in 2026.
Read more »

लखनऊ में 5 CHC बनेंगे ट्रॉमा सेंटर: 24 घंटे मिलेगा मरीजों को इलाज, 82 प्राइवेट हॉस्पिटल में घायलों को मिलेग...लखनऊ में 5 CHC बनेंगे ट्रॉमा सेंटर: 24 घंटे मिलेगा मरीजों को इलाज, 82 प्राइवेट हॉस्पिटल में घायलों को मिलेग...Lucknow hospitals free treatment accident victims. Follow latest updates on 82 private hospitals providing free treatment to accident victims in Lucknow.
Read more »

Gujarat Govt: उद्योग जगत के लोगों के साथ मुख्यमंत्री पटेल ने बजट पर की बातचीत, अलग-अलग सेक्टर्स पर हुई चर्चाGujarat Govt: उद्योग जगत के लोगों के साथ मुख्यमंत्री पटेल ने बजट पर की बातचीत, अलग-अलग सेक्टर्स पर हुई चर्चाGujarat Govt: उद्योग जगत के लोगों के साथ मुख्यमंत्री पटेल ने बजट पर की बातचीत, अलग-अलग सेक्टर्स पर हुई चर्चा Gujarat CM Holds Industry Meet After Presenting Rs 4.08 Lakh Crore Budget गुजरात
Read more »

नवी मुंबईत 72 हजार घरं आणि ती ही अगदी Free... लाभार्थी कोण पाहिलं का?नवी मुंबईत 72 हजार घरं आणि ती ही अगदी Free... लाभार्थी कोण पाहिलं का?Navi Mumbai News : नवी मुंबईतील एका महत्त्वाच्या परिसरात तब्बल 72 हजार कुटुंबांना त्यांचं हक्काचं घर मिळणार आहे आणि तेही मोफत...कोण आहेत लाभार्थीपासून जाणून घ्या A ते Z जाणून घ्या संपूर्ण माहिती.
Read more »

Free LPG Cylinder: হোলিতে মহিলারা ফ্রি-তে পাবেন LPG Cylinder! মহিলাদের জন্য বিরাট বিরাট সব ঘোষণা, অবিশ্বাস্য...Free LPG Cylinder: হোলিতে মহিলারা ফ্রি-তে পাবেন LPG Cylinder! মহিলাদের জন্য বিরাট বিরাট সব ঘোষণা, অবিশ্বাস্য...Free LPG Cylinder Scheme for Women Delhi CM Rekha Gupta to launch women empowerment schemes soon
Read more »



Render Time: 2026-04-02 17:54:49