Free Bus Scheme Smart Cards: మహిళలకు శుభవార్త..ఉచిత బస్సులో కీలక మార్పులు..బడ్జెట్‌లో భారీగా నిధులు!

Mahalakshmi Scheme Update News

Free Bus Scheme Smart Cards: మహిళలకు శుభవార్త..ఉచిత బస్సులో కీలక మార్పులు..బడ్జెట్‌లో భారీగా నిధులు!
Free Bus Scheme Smart CardsTelangana GovernmentTGSRTC
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 141 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

Mahalakshmi Free Smart Cards: తెలంగాణలో మహిళలకు అత్యంత ప్రజాదరణ పొందిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది.

Mahalakshmi Free Smart Cards: తెలంగాణలో మహిళలకు అత్యంత ప్రజాదరణ పొందిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది.

Sun Rahu Conjuction: 18 యేళ్ల తర్వాత రాహు-సూర్య సంయోగంతో ఈ 4 రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు..Kuja Budha Yuti: కుజుడు-బుధ సంచారముతో.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే.. ఊహించని డబ్బు..! తెలంగాణలో మహిళలకు అత్యంత ప్రజాదరణ పొందిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. రద్దీని తగ్గించడం, టికెట్ జారీ ప్రక్రియను సులభతరం చేయడంపై సర్కార్ దృష్టి సారించింది.వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను మహాలక్ష్మి పథకం సజావుగా సాగడానికి టీజీఎస్ఆర్టీసీ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి రూ.7,000 కోట్లు కేటాయించాలని కోరింది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా 680 కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ.241 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బస్టాండ్లు, డిపోల ఆధునీకరణకు రూ.442 కోట్లు, బస్ పాస్ రాయితీల కోసం రూ.358 కోట్లు కేటాయించాలని నివేదికలో పేర్కొంది.ప్రస్తుతం ఉచిత ప్రయాణం కోసం మహిళలు ఆధార్ కార్డు చూపుతున్నారు. అయితే, ఆధార్‌లో ఫోటోలు స్పష్టంగా లేకపోవడం వల్ల కండక్టర్లతో తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా స్మార్ట్ కార్డులను తీసుకువస్తున్నారు. ఈ కార్డుపై ప్రయాణికురాలి పేరు, పుట్టిన తేదీతో పాటు ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. బస్సు ఎక్కగానే కండక్టర్ దగ్గర ఉండే మిషన్ ద్వారా ఈ కార్డును స్కాన్ చేస్తే సరిపోతుంది. జీరో టికెట్ తీసుకోవడం మరింత సులభమవుతుంది. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. కార్డుల తయారీ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.75 కోట్లు విడుదల చేసింది.ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు, స్మార్ట్ కార్డు ఉంటే సరిపోతుంది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ వల్ల టికెట్ జారీ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే బస్సుల్లో రద్దీ తగ్గి, ప్రయాణం సుఖమయంగా మారుతుంది. ఈ కొత్త మార్పుల వల్ల మహాలక్ష్మి పథకం మరింత పారదర్శకంగా అమలు కావడమే కాకుండా, ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గడానికి, ప్రయాణికుల ఇబ్బందులు తొలగడానికి దోహదపడనుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Shubman Gill Dance Video: సచిన్ కొడుకు పెళ్లి వేడుకల్లో టీమ్ఇండియా కెప్టెన్ డ్యాన్సులు.."అంతా బామ్మర్ది కోసమేనా?"balka sumanKonda surekhaRare Shirt Video: కాలిన ఇస్తిరి పెట్టె గుర్తు చొక్కా.. అక్షరాల రూ.1 లక్ష.. లగ్జరీ బ్రాండ్ కొత్త మోడల్ షర్ట్ ఇదే!A Beautiful Breakup Success Meet:ఇళయరాజా ఆ ఒక్క మాటతో ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’కు సూపర్ రెస్పాన్స్.. సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Free Bus Scheme Smart Cards Telangana Government TGSRTC Mahalakshmi Scheme Telangana Budget Mahalakshmi Scheme Smart Cards

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gujarat Govt: किसानों के लिए भूपेंद्र पटेल सरकार ने जारी किए 2.19 करोड़ से अधिक सॉइल कार्ड्स, जानें क्या है इसके फायदेGujarat Govt: किसानों के लिए भूपेंद्र पटेल सरकार ने जारी किए 2.19 करोड़ से अधिक सॉइल कार्ड्स, जानें क्या है इसके फायदेगुजरात किसानों के लिए भूपेंद्र पटेल सरकार ने जारी किए 2.19 करोड़ से अधिक सॉइल कार्ड्स, जानें क्या है इसके फायदे Gujarat Govt issued 2.19 Crores Soil Cards for Farmers
Read more »

Yuva Sathi Scheme Update: যুবসাথী প্রকল্পে ১৩ লক্ষ আবেদন জমা! কারা পাবেন না ১৫০০ টাকা? জেনে নিন নিয়ম...Yuva Sathi Scheme Update: যুবসাথী প্রকল্পে ১৩ লক্ষ আবেদন জমা! কারা পাবেন না ১৫০০ টাকা? জেনে নিন নিয়ম...yuva-sathi-scheme-update-application-rejection-reasons-eligibility-rules
Read more »

Yogyasree Scheme Explainer: রাজ্য সরকারের বিরাট উদ্যোগ! যোগ্যশ্রী প্রকল্পে এবার মিলবে ৩০০০ টাকা, সঙ্গে... কারা পাবেন? কী যোগ্যতা? সব তথ্য এখানে...Yogyasree Scheme Explainer: রাজ্য সরকারের বিরাট উদ্যোগ! যোগ্যশ্রী প্রকল্পে এবার মিলবে ৩০০০ টাকা, সঙ্গে... কারা পাবেন? কী যোগ্যতা? সব তথ্য এখানে...Yogyasree Scheme of West Bengal govt college students and job seeker will get 3000 rupees and free coaching
Read more »

बिहार के आखिरी नक्‍सली सुरेश कोड़ा ने हथियार डाले: एपस्‍टीन से नाम जुड़ने के चलते AI समिट से हटे बिल गेट्स,...बिहार के आखिरी नक्‍सली सुरेश कोड़ा ने हथियार डाले: एपस्‍टीन से नाम जुड़ने के चलते AI समिट से हटे बिल गेट्स,...feb 20 current affairs bihar naxal free state bill gates leaves ai summit
Read more »

NPS புதிய விதிகள்: SLW vs SUR-பணம் எடுக்கும் முறை, மாத ஓய்வூதியத்தில் யாருக்கு எது சிறந்தது?NPS புதிய விதிகள்: SLW vs SUR-பணம் எடுக்கும் முறை, மாத ஓய்வூதியத்தில் யாருக்கு எது சிறந்தது?National Pension Scheme: தேசிய ஓய்வூதிய முறையின் கீழ் என்பிஎஸ் முதலீட்டாளர்களின் வரி பொறுப்பு பற்றியும் ஒரு ஸ்மார்ட் ஓய்வூதியத் திட்டத்தை எவ்வாறு உருவாக்குவது என்பது பற்றியும் இந்த பதிவில் தெரிந்துகொள்ளலாம்.
Read more »

मंत्री दयाशंकर का इंतजार करते-करते थके मंत्री आशीष पटेल: सड़क किनारे कुर्सी डलवाकर बैठे, लखनऊ-चित्रकूट की नई...मंत्री दयाशंकर का इंतजार करते-करते थके मंत्री आशीष पटेल: सड़क किनारे कुर्सी डलवाकर बैठे, लखनऊ-चित्रकूट की नई...New bus service from Lucknow to Chitrakoot starting Feb 20, 2026. Follow Latest Updates.
Read more »



Render Time: 2026-04-01 23:22:29