Flood Risks Delta Cities: కోస్తా ప్రాంతాలు మునిగిపోతాయా? ఈ శతాబ్దం చివరి నాటికి కోస్తా తీర ప్రాంతాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందా? భారీ తుఫాన్లు, వరదలు పెరిగి నగరాలే మాయమయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి అధ్యయనం కూడా భయపెడుతోంది.
Flood Risks Delta Cities : కోస్తా ప్రాంతాలు మునిగిపోతాయా? చేతులు, కాళ్లు వణికిపోతున్నాయ్. సైంటిస్టుల షాకింగ్ స్టడీ.!! Flood Risks Delta Cities : కోస్తా ప్రాంతాలు మునిగిపోతాయా? చేతులు, కాళ్లు వణికిపోతున్నాయ్.
Flood Risks Delta Cities: కోస్తా ప్రాంతాలు మునిగిపోతాయా? చేతులు, కాళ్లు వణికిపోతున్నాయ్.. సైంటిస్టుల షాకింగ్ స్టడీ..!! Flood Risks Delta Cities: కోస్తా ప్రాంతాలు మునిగిపోతాయా? చేతులు, కాళ్లు వణికిపోతున్నాయ్.. సైంటిస్టుల షాకింగ్ స్టడీ..!! Flood Risks Delta Cities: కోస్తా ప్రాంతాలు మునిగిపోతాయా? ఈ శతాబ్దం చివరి నాటికి కోస్తా తీర ప్రాంతాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందా? భారీ తుఫాన్లు, వరదలు పెరిగి నగరాలే మాయమయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి అధ్యయనం కూడా భయపెడుతోంది.తీవ్రమైన వాతావరణ మార్పులు, సముద్ర మట్టం పెరుగుదల, భూమి క్రమంగా కుంగిపోవడం ఇవన్నీ కలిసి రాబోయే దశాబ్దాల్లో తీరప్రాంత నగరాలు కనమరుగయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి వరదలు మరింతగా పెరిగి విస్తృతంగా మారే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.ఈ పరిశోధన ప్రధానంగా చైనా లోని షాంఘై నగరాన్ని కేంద్రంగా చేసుకున్నప్పటికీ.. దాని హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా డెల్టా ప్రాంతాల్లో ఉన్న తీర నగరాలన్నింటికీ వర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. షాంఘై ఒక లోతట్టు డెల్టా భూభాగంలో ఉండటంతో పాటు, తరచూ బలమైన టైఫూన్‌లను ఎదుర్కొంటుంది. ఇవి భారీ అలలు, తుఫాను అలజడిను తీసుకొస్తాయి.టైఫూన్‌ల వల్ల వచ్చే సముద్రపు అలలు, యాంగ్జీ నదిలో పెరిగే నీటి ప్రవాహంతో కలిసినప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ రెండు ఒకేసారి సంభవించినట్లయితే భారీ వినాశనం తప్పదని హెచ్చరించారు. 1997లో వచ్చిన విన్నీ తుఫాను సమయంలో ఇదే జరిగింది. అప్పట్లో భారీ నది ప్రవాహం, శక్తివంతమైన తుఫాను కలిసి షాంఘైలో తీవ్రమైన వరదలకు కారణమయ్యాయి.తూర్పు ఆంగ్లియా విశ్వవిద్యాలయం, షాంఘై నార్మల్ యూనివర్సిటీ, సౌతాంప్టన్ యూనివర్సిటీతో పాటు చైనా, అమెరికా, నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధనా సంస్థలు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. ఒక పెద్ద డెల్టా నగరంలో వరదలకు కారణమయ్యే అన్ని అంశాలను కలిపి అంచనా వేసిన తొలి అధ్యయనం ఇదే కావడం విశేషం.వాతావరణ మార్పు, సముద్ర మట్టం పెరుగుదల, భూమి కుంగిపోవడాన్ని కలిపి పరిగణనలోకి తీసుకుంటే, 2100 నాటికి షాంఘైలో వరదలు 80 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. గతంలో సంభవించిన 10 తీవ్ర టైఫూన్‌ల డేటాను పరిశీలించగా, భవిష్యత్తులో వచ్చే తుఫాన్లు మరింత పెద్ద నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉన్నట్లు తేలింది. షాంఘై నార్మల్ యూనివర్సిటీకి చెందిన ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ మిన్ జాంగ్ మాట్లాడుతూ.. సుమారు 200 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తీవ్ర తుఫాను కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని విస్తృత వరదలకు గురి చేయగలదని మా అధ్యయనం చెబుతోంది. 2100 నాటికి ఈ ప్రమాదం 80 శాతం వరకు పెరుగుతుంది. కాబట్టి విపత్తు నిర్వహణ ప్రణాళికల్లో దీనిని తప్పనిసరిగా పరిగణించాలి అని తెలిపారు. అధిక నీటి మట్టాలు వరద రక్షణ గోడలు విఫలమయ్యే అవకాశాన్ని పెంచుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. భూమి క్రమంగా కుంగిపోవడం, సముద్ర మట్టం పెరగడం ఈ ప్రమాదాన్ని మరింత తీవ్రమయం చేస్తాయి. 2005లో అమెరికాలో కత్రినా హరికేన్ సమయంలో న్యూ ఓర్లీన్స్‌లో రక్షణ గోడలు కూలిపోయిన ఘటనను వారు ఉదాహరణగా పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులను నివారించాలంటే భారీ స్థాయిలో అనుసరణ చర్యలు అవసరమని నిపుణులు అంటున్నారు. లండన్‌లోని థేమ్స్ బారియర్ మాదిరిగా ఎత్తైన కట్టలు, మొబైల్ వరద అడ్డంకులు వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలను అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ప్రొఫెసర్ రాబర్ట్ నికోల్స్ మాట్లాడుతూ.. ఈ అధ్యయనం షాంఘై లాంటి డెల్టా నగరాలకే కాదు, ప్రపంచంలోని అన్ని తీరప్రాంత నగరాలకు కీలక హెచ్చరిక. వరద రక్షణలు విఫలమైనప్పుడు జరిగే పోల్డర్ ప్రభావం ను చాలా సార్లు తక్కువగా అంచనా వేస్తారు. ఒక్క రక్షణ గోడపై ఆధారపడకుండా, అనేక స్థాయిల్లో రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. అప్పుడే ఈ నగరాలు భవిష్యత్తులో మరింత సేఫ్ గా ఉంటాయని తెలిపారు. Best Mileage Bike Under 55 K : షైన్, స్ప్లెండర్.. ఈ బైక్ ముందు జుజుబీ.. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే మీ లవర్‌తో జిల్లా మొత్తం చుట్టేయ్యోచ్చు.. ధర కూడా చాలా చీప్..!!
Climate Change Sea-Level Rise Land Subsidence Typhoon Flooding Delta Cities Flood Risk Study One Earth Study
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
सीएम नीतीश कुमार ने किया हवाई सर्वेक्षण: गंडक बराज का भी जायजा लिया, सर्वेक्षण के बाद पटना में मीटिंग करेंग...flood threat looms over north bihar; cm nitish kumar meeting on flood; bihar bhaskar latest news
Read more »
MP Flood: घर से बेघर हुए लोग...अब दाने-दाने को मोहताज, बाढ़ ने मचाई भारी तबाहीMP Flood: Flood wreaks havoc in MP Katni
Read more »
Pakistan Flood : मुजफ्फराबाद में अचानक आई 'बाढ़, पाकिस्तान में मची चीख पुकारPakistan Flood: Sudden flood in Muzaffarabad, people started crying in Pakistan, Pakistan Flood : मुजफ्फराबाद में अचानक आई 'बाढ़, पाकिस्तान में मची चीख पुकार
Read more »
Amnesia Fuels Betrayal: Remembering Martyred Intellectuals Of 1971 Amid Contemporary RealitiesBangladesh commemorates the 1971 Martyred Intellectuals, whose targeted killings shaped the nation’s identity. Renewed diplomacy with Pakistan in 2025 risks forgetting these sacrifices, highlighting the need for historical truth and accountability.
Read more »
शहरों से गांव क्यों भाग रहे युवा? इस कारण कर रहे नौकरी छोड़कर सुकून की तलाश...Young Professionals Moving Out of Cities: आज के समय में लोग शहरों से गांव की तरफ भाग रहे हैं. नौकरी छोड़कर सुकून की तलाश कर रहे हैं. इस खबर में हम आपको इसका कारण बताएंगे..
Read more »
देश के इन तीन सिटी में क्यों लगा शराब-सिगरेट-मांस पर बैन? यहां जाने से पहले जान लें कायदे-कानूनPunjab Holy Cities: पंजाब सरकार ने अमृतसर, श्री आनंदपुर साहिब और तलवंडी साबो को राज्य के पवित्र शहर घोषित किया है. इन शहरों में शराब, तंबाकू और मांस की बिक्री पर सख्त पाबंदियां लगेंगी ताकि धार्मिक गरिमा बनी रहे.
Read more »
