EPF pension alert: దీపావళి పండగ సందర్భంగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. రెండు రోజులు ముందుగానే వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని డిసైడ్ అయ్యింది. దానికి సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
EPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ.పెన్షన్ విషయంలో కీలక నిర్ణయందీపావళి పండగ సందర్భంగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించింది.
EPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ...పెన్షన్ విషయంలో కీలక నిర్ణయందీపావళి పండగ సందర్భంగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. రెండు రోజులు ముందుగానే వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని డిసైడ్ అయ్యింది. దానికి సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం. EPF pension alert: దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబురాలు షురూ అయ్యాయి. చాలా మంది ప్రజలు తమ షాపింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ సారి దీపావళి నెలాఖరున రావడంతో వేతన జీవులు, పెన్షన్ దారులు తమ అకౌంట్లోకి డబ్బులు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఈ సమయంలో ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉండే పెన్షన్ దారులకు అదిరే న్యూస్ చెప్పింది ఈఫీఎఫ్ఓ. వారందరికీ రెండు రోజులు ముందుగానే పెన్షన్ అందుకోనున్నారు. అక్టోబర్ 31వ తేదీన దీపావళి వస్తుండటంతో అంతకు ముందుగానే ఈ అక్టోబర్ నెల పెన్షన్ జమ చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్య్కూలర్ జారీ చేసింది. దీపావళి పండగ సంబురాలు, పబ్లిక్ హాలీడేస్ ను ద్రుష్టిలో ఉంచుకుని అక్టోబర్ 2024 నెలకు సంబంధించి పెన్షన్ డబ్బులను ముందుగానే రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. పెన్షనర్ల అకౌంట్లో అక్టోబర్ 29, 2024 రోజునే జమ చేయనున్నామని..ఎలాంటి ఆలస్యం లేకుండా పెన్షనర్లు అందరూ ముందుగానే తమ పెన్షన్ డబ్బులు అందుకుంటారని..అక్టోబర్ 31వ తేదీన హాలీడే ఉన్నందున వారందరూ కూడా అక్టోబర్ 30వ తేదీన తమ పింఛను డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని ఈపీఎఫ్ఓ తన సర్క్యూలర్ లో పేర్కొంది. ఈపీఎస్ 95 అనేది ఒక సామాజిక భద్రత పథకం. దీనిని 1995 నవంబర్ లో ప్రారంభించగా..దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం దీన్ని తీసుకువచ్చారు. ఈ పథకంలో భాగంగా ఉద్యోగులు, యాజమాన్యాలు ఇందులో డబ్బులు జమ చేస్తారు. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి తమ జీతం నుంచి 12శాతం పీఎఫ్ అకౌంట్ కు జమ చేస్తారు. కంపెనీలు అదే మొత్తంలో జమ చేస్తుంటాయి. ఉద్యోగి జమ చేసే మొత్తం పీఎఫ్ అకౌంట్ కు వెళ్తుంది. అదే కంపెనీలు జమ చేసే 12శాతంలో 8.33శాతం ఈపీఎస్ పెన్షన్ పథకంకు వెళ్తుంది. మిగిలిన 3.67శాతం పీఎఫ్ ఖాతాలోకి జమ అవుతుంది. ఉద్యోగి 58సంవత్సరాల వయస్సులో రిటైర్మెంట్ చేసిన తర్వాత నెల నెలా పెన్షన్ రూపంలో అందిస్తారు.
EPFO Diwali Pension Pension Scheme Pension Eligibility EPS Early Pension
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
EPFO 95: ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు దీపావళి నాటికి గుడ్ న్యూస్...మినిమం పెన్షన్ రూ. 7500 లభించే చాన్స్EPS 95 pensioners: మోడీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 70 లక్షల మంది పెన్షనర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ అమలు చేసే అవకాశం ఉందని ఢిల్లీలో వార్తలు షికారు చేస్తున్నాయి.
Read more »
Pensions: పెన్షన్ జాప్యం చేయోద్దు.. ప్రతినెలా చివరికల్లా ఇవ్వాల్సిందే..బ్యాంకులకు కేంద్ర సర్కార్ ఆదేశంPension Credit:కేంద్రంలోని మోడీ సర్కార్ పెన్షన్ దారులకు దసరా పండుగ కానుక అందించింది. ఇందులో భాగంగా పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ అందించేలా బ్యాంకులకు ఆదేశాలు అందించింది.
Read more »
Rats: ఇదేక్కడి విడ్డూరం.. ఎలుకలకు ఫ్యామిలీ ప్లానింగ్.. అది కూడా పైలేట్ ప్రాజెక్ట్‌గా ఎక్కడంటే..?New York Rat birth Control: న్యూయార్క్ లోని కొన్ని ప్రాంతాలలో మనుషుల కన్నా కూడా ఎలుకలే కన్పిస్తుంటాయి.దీంతో అక్కడి సర్కారు ఎలుకల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read more »
EPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండిEPFO Basic Pay: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..అయితే ఈపీఎఫ్ఓ ద్వారా నెలకు రూ. 10,000 పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..అయితే ఈ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోండి..
Read more »
EPS New System: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఇక నేరుగా బ్యాంక్ నుంచి పెన్షన్ విత్ డ్రాEPFO Updates introducing EPS New System now pensioners can withdraw pension EPS New System: ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు ఖాతాదారుల ప్రయోజనం కోసం నిబంధనలు మార్చడం, సరళీకృతం చేయడం చేస్తుంటుంది.
Read more »
Indiramma Illu: వచ్చే వారమే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. అర్హులు వీళ్లే..Indiramma Illu: తెలంగాణలో పేద ప్రజలకు దీపావళి ఇవ్వనుంది. పండగ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే కీలక నిర్ణయం తీసుకుంది.
Read more »
