EPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండి

PF News

EPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండి
PensionEps Higher Pension Latest News

EPFO Basic Pay: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..అయితే ఈపీఎఫ్ఓ ద్వారా నెలకు రూ. 10,000 పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..అయితే ఈ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోండి..

EPFO Basic Pay: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా.అయితే ఈపీఎఫ్ఓ ద్వారా నెలకు రూ. 10,000 పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా.అయితే ఈ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోండి.Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.

EPFO Basic Pay: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..అయితే ఈపీఎఫ్ఓ ద్వారా నెలకు రూ. 10,000 పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..అయితే ఈ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోండి..Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులుకేంద్రంలోని మోదీ సర్కార్ త్వరలోనే ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో సభ్యులు అయితే ఇకపై మీ నెలవారీ రూ. 10,000 పెన్షన్ పొందవచ్చు. అయితే మీ నెలవారీ బేసిక్ జీతం ప్రస్తుతం రూ.15 వేలు ఉంటే, మీరు పదవీ విరమణ వరకు రూ.10 వేలు పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. EPFO కింద పెన్షన్‌కు అర్హత పొందాలంటే, ఒక వ్యక్తి EPS సభ్యునిగా కనీసం 10 సంవత్సరాల కంట్రిబ్యూషన్‌ను పూర్తి చేసి ఉండాలి. EPS కింద పెన్షన్ 58 సంవత్సరాల వయస్సు నుండి ప్రారంభమవుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వం ఈపీఎఫ్‌వో కింద బేసిక్ పే పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచవచ్చని ఇటీవల కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ ఎల్ మాండవియా సూచించారు. ఈ పెరుగుదల 2025 నుండి అంచనా వేశారు. ఒక ఉద్యోగి రూ.10,000 పెన్షన్ ఎలా పొందవచ్చో ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఉదాహరణకు ఒక వ్యక్తి 2015 జనవరిలో ఒక కంపెనీలో చేరాడు అనుకుందాం. అప్పట్లో అతని బేసిక్ పే లిమిట్ రూ.15,000. ఇప్పుడు ప్రాథమిక వేతన పరిమితిని జనవరి 2025లో సవరించవచ్చని భావిస్తున్నారు. అప్పుడు బేసిక్ పే లిమిట్ రూ.21 వేలకు పెరుగుతుంది. ఆ వ్యక్తి 35 ఏళ్లు పనిచేసి 2049లో పదవీ విరమణ చేస్తాడు అనుకుందాం. ఇప్పుడు 10 వేల పెన్షన్ పొందాలంటే ఎలాగో EPF ఫార్ములా ద్వారా తెలుసుకుందాం. Success Story: రూ. 80 అప్పుతో ప్రారంభమైన రూ.1600 కోట్ల సామ్రాజ్యం.. చదువురాని ఏడుగురు మహిళల సక్సెస్ స్టోరీ ఇదేవేతనంలో మొదటి భాగం: జనవరి 2015 నుండి డిసెంబర్ 2024 వరకు , ప్రాథమిక వేతన పరిమితి: 15,000 వేతనంలో రెండవ భాగం: జనవరి 2025 నుండి డిసెంబర్ 2049 వరకు , ప్రాథమిక వేతన పరిమితి: రూ. 21,00035 ఏళ్ల సర్వీస్ తర్వాత మొత్తం పెన్షన్=రూ. 2,142.86+ రూ. 7,500=నెలకు రూ. 9,642.86. ఈ విధంగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆ వ్యక్తికి నెలకు దాదాపు రూ.10 వేలు పింఛను అందుతుంది. Money Scheme For Women: మోదీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 2 లక్షలు కావాలా..అయితే ఇలా అప్లై చేసుకుంటే వెంటనే లభించడం ఖాయం.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.NagarjunaTirumala: తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్‌.. మాడవీధుల్లో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌.. వీడియో వైరల్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pension Eps Higher Pension Latest News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Mutual Funds: నెలకు 1000 రూపాయలు జమ చేస్తే చాలు.. కోటీశ్వరుడు అవడం ఎలాగో తెలుసుకుందాంMutual Funds: నెలకు 1000 రూపాయలు జమ చేస్తే చాలు.. కోటీశ్వరుడు అవడం ఎలాగో తెలుసుకుందాంSIP Schemes:మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి ప్రారంభిస్తే మీ రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read more »

Mutual Funds: మీ పిల్లల పేరిట నెలకు 1000 రూపాయలు ఈ స్కీంలో పొదుపు చేస్తే.. ఇంటర్ పూర్తయ్యే నాటికి చేతికి రూ.25 లక్షలుMutual Funds: మీ పిల్లల పేరిట నెలకు 1000 రూపాయలు ఈ స్కీంలో పొదుపు చేస్తే.. ఇంటర్ పూర్తయ్యే నాటికి చేతికి రూ.25 లక్షలుMutual Funds For Sip: పిల్లల పేరు మీద మీరు డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నారా ? అయితే పోస్ట్ ఆఫీస్ బ్యాంకుల్లో ఉన్న స్కీంలతో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీ పిల్లల పేరిట డబ్బును దాచుకోవడం ద్వారా వారు ఉన్నత విద్యా చదివే సమయానికి పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్ సృష్టించవచ్చు.
Read more »

Small Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కాSmall Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కాBusiness Ideas: వ్యాపారంలో కొత్త ఐడియా కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇప్పటివరకు ఎవరూ చేయని ఈ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతిరోజు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
Read more »

Like To Reels And Earn Easy Money: సైబర్‌ మోసగాళ్లు మీకోసం ఎదురుచూస్తుంటారు.Like To Reels And Earn Easy Money: సైబర్‌ మోసగాళ్లు మీకోసం ఎదురుచూస్తుంటారు.తెలంగాణలో ఒక యాప్ ద్వారా రీల్స్‌కి లైక్ చేస్తే చాలు డబ్బులు వస్తాయని నమ్మించి అమాయక ప్రజలను మోసం చేసిన సంఘటన చోటుచేసుకుంది. రూ.లక్షల్లో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Read more »

EPFO 95: ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు దీపావళి నాటికి గుడ్ న్యూస్...మినిమం పెన్షన్ రూ. 7500 లభించే చాన్స్EPFO 95: ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు దీపావళి నాటికి గుడ్ న్యూస్...మినిమం పెన్షన్ రూ. 7500 లభించే చాన్స్EPS 95 pensioners: మోడీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 70 లక్షల మంది పెన్షనర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం హయ్యర్ పెన్షన్ అమలు చేసే అవకాశం ఉందని ఢిల్లీలో వార్తలు షికారు చేస్తున్నాయి.
Read more »

Business Ideas: మీకు శునకాలంటే ప్రాణమా.. ఈ ఒక్క పనిచేస్తే చాలు నెలకు కనీసం రూ. 2 లక్షలు మీ అకౌంట్లోకిBusiness Ideas: మీకు శునకాలంటే ప్రాణమా.. ఈ ఒక్క పనిచేస్తే చాలు నెలకు కనీసం రూ. 2 లక్షలు మీ అకౌంట్లోకిBusiness Ideas: మీ ఖాళీ సమయాన్ని ఆదాయంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా? అలాగే మీ హాబీని వ్యాపారంగా మార్చి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీకోసం. అదేంటో చూద్దాం.
Read more »



Render Time: 2026-04-05 09:44:05