EPFO Latest Update: పీఎఫ్ చందాదారులకు బ్యాడ్ న్యూస్.. ఆ సర్వీస్ ప్రారంభించడంపై ప్రభుత్వం కీలక ప్రకటన..!!

EPFO 3.0 News

EPFO Latest Update: పీఎఫ్ చందాదారులకు బ్యాడ్ న్యూస్.. ఆ సర్వీస్ ప్రారంభించడంపై ప్రభుత్వం కీలక ప్రకటన..!!
EPFO 3.0 Rollout DatePF Withdrawal Via ATMPF Withdrawal Via UPI
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 198 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 106%
  • Publisher: 63%

EPFO 3.0: EPF చందాదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న EPFO 3.0 వ్యవస్థ త్వరలోనే పూర్తిగా మారబోతుంది. ఈ కొత్త సిస్టమ్ ప్రారంభమైతే ఈపీఎఫ్ చందాదారులు ఎలాంటి ఫారమ్‌లు పూరించకుండా, పత్రాలు సమర్పించకుండా, ATM లేదా UPI ద్వారా 24 7 PF విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

EPFO Latest Update: పీఎఫ్ చందాదారులకు బ్యాడ్ న్యూస్. ఆ సర్వీస్ ప్రారంభించడంపై ప్రభుత్వం కీలక ప్రకటన.!! EPFO Latest Update: పీఎఫ్ చందాదారులకు బ్యాడ్ న్యూస్. ఆ సర్వీస్ ప్రారంభించడంపై ప్రభుత్వం కీలక ప్రకటన.

EPFO Latest Update: పీఎఫ్ చందాదారులకు బ్యాడ్ న్యూస్.. ఆ సర్వీస్ ప్రారంభించడంపై ప్రభుత్వం కీలక ప్రకటన..!! EPFO Latest Update: పీఎఫ్ చందాదారులకు బ్యాడ్ న్యూస్.. ఆ సర్వీస్ ప్రారంభించడంపై ప్రభుత్వం కీలక ప్రకటన..!! EPFO 3.0: EPF చందాదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న EPFO 3.0 వ్యవస్థ త్వరలోనే పూర్తిగా మారబోతుంది. ఈ కొత్త సిస్టమ్ ప్రారంభమైతే ఈపీఎఫ్ చందాదారులు ఎలాంటి ఫారమ్‌లు పూరించకుండా, పత్రాలు సమర్పించకుండా, ATM లేదా UPI ద్వారా 24/7 PF విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం PF విత్ డ్రా ప్రక్రియలో ఫారమ్‌లు పూరించడం, పత్రాలను జత చేయడం, ఆమోదం కోసం రోజులు ఎదురు చూడడం వంటి చాలానే దశలు ఉన్నాయి. అందుకే ఉద్యోగులంతా ఈ ఆధునిక వ్యవస్థ త్వరగా అమలులోకి రావాలని ఆశిస్తున్నారు.Business Ideas: మోదీ సర్కార్ అందించే లక్ష రూపాయల లోన్ తో ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. నెలకు అర లక్ష సంపాదించే ఛాన్స్..!! EPF చందాదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న EPFO 3.0 వ్యవస్థ త్వరలోనే పూర్తిగా మారబోతుంది. ఈ కొత్త సిస్టమ్ ప్రారంభమైతే ఈపీఎఫ్ చందాదారులు ఎలాంటి ఫారమ్‌లు పూరించకుండా, పత్రాలు సమర్పించకుండా, ATM లేదా UPI ద్వారా 24/7 PF విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం PF విత్ డ్రా ప్రక్రియలో ఫారమ్‌లు పూరించడం, పత్రాలను జత చేయడం, ఆమోదం కోసం రోజులు ఎదురు చూడడం వంటి చాలానే దశలు ఉన్నాయి. అందుకే ఉద్యోగులంతా ఈ ఆధునిక వ్యవస్థ త్వరగా అమలులోకి రావాలని ఆశిస్తున్నారు.అయితే ATM లేదా UPI ద్వారా PF ఉపసంహరణ సేవ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇది మొదట జూన్ 2025లో ప్రారంభమవుతుందని భావించినప్పటికీ , సాంకేతిక సమస్యలు, సిస్టమ్ టెస్టింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. EPFO ప్రస్తుతం కొత్త ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. అక్టోబర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో కూడా ఈ ఫీచరు ప్రారంభంపై నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒక ముఖ్యమైన మార్పు మాత్రం తీసుకువచ్చింది. పాక్షిక PF విత్ డ్రా నిబంధనలను సరళీకరించే అవకాశం కల్పించింది. ముందుగా 13 వేర్వేరు నియమాలు ఉండగా, ఇప్పుడు వాటిని కేవలం 3 వర్గాలుగా మార్చారు:పిల్లల ఉన్నత విద్య కోసం పీఎప్ విత్ డ్రా లిమిట్ 10 రెట్లు, వివాహం కోసం 5 రెట్లు పెంచారు. ముందుగా ఈ రెండు అవసరాల కోసం మొత్తం మూడు‌సార్లకే పరిమితం ఉండేది. ఇకపై ఏ పాక్షిక ఉపసంహరణకైనా కనీసం 12 నెలల ఉద్యోగ సేవ తప్పనిసరిగా అవుతుంది. అలాగే రిటైర్మెంట్ నిధి భద్రంగా ఉండేందుకు ప్రతి సభ్యుడు తన PF ఖాతాలో కనీసం 25శాతం బ్యాలెన్స్ ఉంచాలి. దీని ద్వారా 8.25శాతం వడ్డీ కూడా కొనసాగుతుంది. కొత్త సిస్టమ్ పూర్తిగా డాక్యుమెంట్-ఫ్రీ, ఆటోమేటెడ్ రూపంలో పనిచేయబోతుంది. ముందస్తు తుది పరిష్కారం పెన్షన్ విత్ డ్రా గడువులను కూడా పొడిగించడం వల్ల సభ్యులు మరింత సౌలభ్యం పొందుతారు. Money Invest Schemes: ఉద్యోగంలో చేరిన వెంటనే నెలకు రూ. 5వేలు ఈ స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తే.. మీ చేతికి రూ. 2.50 కోట్లు.. ఎలాగో తెలుసా?*PF ఖాతా నేరుగా UPI ప్లాట్‌ఫారమ్, ATM నెట్‌వర్క్‌లకు లింక్ అవుతుంది.*రోజుకు ఎన్నిసార్లు పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చనేది నిర్ణయిస్తారు. *ఈ సేవ ప్రారంభమైతే ఉద్యోగులు ఎటువంటి ఫార్మాలిటీలను పూర్తి చేయకుండా క్షణాల్లోనే PF మొత్తాన్ని ఉపసంహరించుకునే స్వేచ్ఛ పొందుతారు. ఇది డిజిటల్ ఇండియా లక్ష్యాల దిశగా EPFO తీసుకునే అత్యంత ప్రధాన అడుగుగా భావిస్తున్నారు. Money Saving Tips: నెలకు రూ. 21వేలు జీతం వచ్చినా సరే.. ఏడాదికి 70వేలు పొదుపు చేస్తే.. లక్షాధికారి కాదు.. కోటీశ్వరులు అవ్వచ్చు..!!EPFO 3.0 పూర్తిగా ఆన్‌లైన్, పారదర్శకతతో కూడిన, వేగవంతమైన PF సేవలను అందించేందుకు ప్రత్యేకంగా రూపకల్పన చేస్తోంది ప్రభుత్వం. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.మాధవి లగిశెట్టి .. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.TATA Stock: ఒకప్పుడు సూపర్ స్టార్.. ఇప్పుడు ఫెయిల్యూర్ స్టార్.. టాటా గ్రూప్ స్టాక్ పతనం వెనక అసలు కారణం ఇదే..!!Hong kong Fire: ఘోర అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం.. 44 మంది దుర్మరణం, ఇంకా వందలాది మంది మిస్సింగ్‌!EPFO Interest Rate: ఉద్యోగులకు భారీ శుభవార్త..EPFO వడ్డీ రేటు పెంపుదలకు మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్..ఎంత పెరుగుతుందంటే?Guntur Govt Hospital: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అధినేత సినిమా సీన్ రిపీట్..రాత్రిపూట మారువేషంలో సూపరింటెండెంట్ తనిఖీలు!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

EPFO 3.0 Rollout Date PF Withdrawal Via ATM PF Withdrawal Via UPI EPF Withdrawal Rules EPFO Digital Upgrade EPFO Claim Process EPFO Online Services

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

8वां वेतन-आयोग लागू होने तक DA बढ़ेगा या नहीं: जानें इससे जुड़ी डिटेल्स; नया आयोग 1 जनवरी 2026 से हो सकता है ...8वां वेतन-आयोग लागू होने तक DA बढ़ेगा या नहीं: जानें इससे जुड़ी डिटेल्स; नया आयोग 1 जनवरी 2026 से हो सकता है ...8th Pay Commission Employees Salary Vs DA Hike Details Update. Follow 8th Pay Commission Latest News and Updates On Dainik Bhaskar (दैनिक भास्कर).
Read more »

EPFO Interest Rate: ఉద్యోగులకు భారీ శుభవార్త..EPFO వడ్డీ రేటు పెంపుదలకు మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్..ఎంత పెరుగుతుందంటే?EPFO Interest Rate: ఉద్యోగులకు భారీ శుభవార్త..EPFO వడ్డీ రేటు పెంపుదలకు మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్..ఎంత పెరుగుతుందంటే?EPFO Interest Rate Hike 2025: భారతదేశంలో పనిచేస్తున్న కోట్లాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెబుతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొన్ని ప్రధానమైన రీఫార్మ్‌ను అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.
Read more »

कॉमेडियन कुणाल कामरा की टी-शर्ट पर विवाद: कुत्ते की फोटो RSS जैसे दिखने वाले अक्षर के साथ छपवाई; भाजपा बोली...कॉमेडियन कुणाल कामरा की टी-शर्ट पर विवाद: कुत्ते की फोटो RSS जैसे दिखने वाले अक्षर के साथ छपवाई; भाजपा बोली...Comedian Kunal Kamra Viral T-Shirt Controversy Update; Follow Maharashtra Politics, Kunal Kamra Vs BJP Shiv Sena Latest News On Dainik Bhaskar.
Read more »

ಇಪಿಎಫ್‌ಒ ವೇತನ ಮಿತಿ ಹೆಚ್ಚಳ: ಈ ಉದ್ಯೋಗಿಗಳಿಗೆ ಭರ್ಜರಿ ಲಾಭಇಪಿಎಫ್‌ಒ ವೇತನ ಮಿತಿ ಹೆಚ್ಚಳ: ಈ ಉದ್ಯೋಗಿಗಳಿಗೆ ಭರ್ಜರಿ ಲಾಭEPFO Wage Ceiling Hike: ನೌಕರರ ಭವಿಷ್ಯ ನಿಧಿ ಸಂಸ್ಥೆ (ಇಪಿಎಫ್‌ಒ) ವೇತನ ಮಿತಿಯನ್ನು ತಿಂಗಳಿಗೆ 25,000ರೂ.ವರೆಗೆ ಹೆಚ್ಚಿಸಲಿದೆ ಎಂದು ಹೇಳಲಾಗುತ್ತಿದೆ.ಇಪಿಎಫ್‌ಒದ ಈ ಪ್ರಮುಖ ನಿರ್ಧಾರದಿಂದ ಯಾರಿಗೆ ಲಾಭವಾಗಲಿದೆ ಎಂಬುದನ್ನು ಇಲ್ಲಿ ತಿಳಿಯೋಣ.
Read more »

ಹೊಸ ನಿಯಮಗಳನ್ನು ಜಾರಿಗೆ ತಂದ EPFO:ಪಿಎಫ್ ಸದಸ್ಯರಿಗೆ ಭರ್ಜರಿ ಲಾಭಹೊಸ ನಿಯಮಗಳನ್ನು ಜಾರಿಗೆ ತಂದ EPFO:ಪಿಎಫ್ ಸದಸ್ಯರಿಗೆ ಭರ್ಜರಿ ಲಾಭಸರ್ಕಾರ ಶೀಘ್ರದಲ್ಲೇ EPFO ಹಣ ವಿಡ್ರಾ ಮಾಡುವ ನಿಯಮಗಳನ್ನು ಸರಳಗೊಳಿಸಲಿದೆ. ಸರ್ಕಾರದ ಈ ನಿಯಮದಿಂದ ಲಕ್ಷಾಂತರ ಉದ್ಯೋಗಿಗಳಿಗೆ ನೇರವಾಗಿ ಪ್ರಯೋಜನವಾಗುವುದು.
Read more »

कैबिनेट मीटिंग में 4 प्रोजेक्ट को मंजूरी: पुणे मेट्रो का विस्तार होगा, परमानेंट मैग्नेट इंडस्ट्री के लिए ₹7...कैबिनेट मीटिंग में 4 प्रोजेक्ट को मंजूरी: पुणे मेट्रो का विस्तार होगा, परमानेंट मैग्नेट इंडस्ट्री के लिए ₹7...PM Narendra Modi Cabinet Ministers Meeting (26/11/2025) Update; Follow Modi Cabinet Decisions, Rare Earth Magnets, Pune Metro Project, Ashwini Vaishnaw, Dwarka-Kanalus Railway Details Latest News On Dainik Bhaskar.
Read more »



Render Time: 2026-04-02 12:33:05