EPFO Interest Rate Hike 2025: భారతదేశంలో పనిచేస్తున్న కోట్లాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెబుతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొన్ని ప్రధానమైన రీఫార్మ్‌ను అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.
EPFO Interest Rate: ఉద్యోగులకు భారీ శుభవార్త.EPFO వడ్డీ రేటు పెంపుదలకు మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్.ఎంత పెరుగుతుందంటే? EPFO Interest Rate: ఉద్యోగులకు భారీ శుభవార్త.EPFO వడ్డీ రేటు పెంపుదలకు మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్.
EPFO Interest Rate: ఉద్యోగులకు భారీ శుభవార్త..EPFO వడ్డీ రేటు పెంపుదలకు మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్..ఎంత పెరుగుతుందంటే? EPFO Interest Rate: ఉద్యోగులకు భారీ శుభవార్త..EPFO వడ్డీ రేటు పెంపుదలకు మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్..ఎంత పెరుగుతుందంటే? EPFO Interest Rate Hike 2025: భారతదేశంలో పనిచేస్తున్న కోట్లాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెబుతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొన్ని ప్రధానమైన రీఫార్మ్‌ను అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ పై వడ్డీ రేటును మోదీ సర్కారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.Vimala Raman Husband: విమల రామన్ భర్త తెలుగులో ఒకప్పుడు లవర్ బాయ్.. అప్పట్లో స్టార్ హీరో..ఇప్పుడు ఎలా అయిపోయారో చూడండి..!భారతదేశంలో పనిచేస్తున్న కోట్లాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెబుతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొన్ని ప్రధానమైన రీఫార్మ్‌ను అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ పై వడ్డీ రేటును మోదీ సర్కారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా EPF, EPS లలో తప్పనిసరి నమోదు కోసం జీతం పరిమితిని పెంచవచ్చు.ఈపీఎఫ్‌లో ఈ మార్పులు అమలు చేస్తే.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు PF, పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు అవుతారు. ఇది వారి రిటైర్మెంట్ తర్వాత వచ్చే పొదుపు, నెలవారీ పెన్షన్ మొత్తం పెరుగుదలకు సహాయపడుతుంది. ఇప్పటికే 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు 58 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత పెన్షన్ పొందడానికి అర్హులుగా మారారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉన్నాయి. గతేడాది నుండి ఈ వడ్డీ రేటు మారలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 9.25%కి పెంచే ప్రతిపాదనను ఈపీఎఫ్‌ఓ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వడ్డీరేటుతో పోలిస్తే ఇది ఒక శాతం ఎక్కువగా ఉంది. ఈపీఎఫ్ వడ్డీ రేట్ల పెంపుపై వచ్చే జనవరిలో అనగా 2026 జనవరిలో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని ఆమోదించాల్సి ఉంటుంది. ఈ వడ్డీరేటు ఆమోదం పొందితే దాదాపుగా 7 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ సభ్యులు ప్రయోజనం పొందుతారు.ఒకవేళ ఈపీఎఫ్ వడ్డీ రేటు 9.25 శాతానికి పెరిగితే.. ఉద్యోగులు వారి ప్రావిడెంట్ ఫండ్‌లో పెద్ద మొత్తాన్ని ఆదా చేసిన డబ్బుకు మంచి రాబడి లభిస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక ఉద్యోగికి రూ. 6 లక్షల PF బ్యాలెన్స్ ఉంటే.. అతను 9.25% శాతం కొత్త రేటుతో దాదాపు రూ. 55,000 వరకు వడ్డీని పొందుతారు. ప్రస్తుతం 8.25% శాతం రేటు ప్రతిపాదించిన వడ్డీ రేటు కంటే ఒక శాతం తక్కువగా ఉంది. దీంతో ఈ పెంపు రాబోయే రోజుల్లో ఉద్యోగుల ఆర్థిక ప్రణాళిక, పెన్షన్ నిధికి చాలా ప్రయోజనకరంగా మారుతుంది.ప్రస్తుత ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ శాలరీ, కరవు భత్యంలో 12 శాతం PF కోసం తీసుకుంటారు. ఉద్యోగి తరపున 12 శాతం, కంపెనీ తరపున 12 శాతం ప్రాంతీయ PF కమిషనర్ వద్ద జమ చేస్తారు. కంపెనీ అందించే 12 శాతంలో, 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ వైపు మళ్లుతుంది. మిగిలిన 3.67 శాతం మాత్రమే ప్రావిడెంట్ ఫండ్ మొత్తంలో జమ అవుతుంది.ప్రస్తుత నిబంధనల ప్రకారం.. నెలకు రూ. 15,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా EPF, EPSలో చేరాల్సి ఉంది. EPFO సంస్థ కూడా ఈ జీత పరిమితిని పెంచేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఆమోదిస్తే.. ఎంతో మంది ఉద్యోగులు స్వయంచాలకంగా PF, పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు అవుతారు. ఇది చిన్న తరహ, మధ్యస్థ స్థాయి జీతాలకు ఉన్న రిటైర్మెంట్ నాటికి ఉద్యోగుల భద్రతను పెంచుతుంది.మిస్డ్ కాల్ సర్వీస్: మీ ఈపీఎఫ్ఓ ఖాతాకు జతచేసిన రిజిస్టర్ మొబైల్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. మీరు SMS ద్వారా వెంటనే బ్యాలెన్స్ వివరాలను పొందుతారు.SMS: ఈపీఎఫ్ఓ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ప్రత్యేక EPFO నంబర్‌కు SMS పంపడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు.పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని అనుసరించే ముందు సంబంధిత వెబ్‌సైట్ ద్వారా నిర్ధారణ చేసుకోవాలి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.) Tata Sierra Launch: సరికొత్త టాటా సియెర్రా లక్సరీ కారు..కేవలం రూ.11.49 ధరకే SUV కారు..ఫీచర్స్ ఏంటంటే? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.local body ElectionsTop 5 Best Stocks: బ్రోకరేజ్ సంస్థలు రికమండ్ చేసిన టాప్ 5 బెస్ట్ స్టాక్స్.. భవిష్యత్తులో ఏకంగా 70శాతం జంప్ చేసే ఛాన్స్..!!PSU General Insurance: కేంద్రంలోని మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. ఆ మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు విలీనం..!!
Epfo Interest Rate EPFO Interest Rate Hike 2025 UMANG App PF Balance PF Balance Check EPF Interest Rate
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
EPFO : PF கணக்கில் வரப்போகும் மிகப்பெரிய மாற்றம்! முக்கிய அப்டேட்EPFO : PF கணக்கில் EPFO செய்யப்போகும் மிகப்பெரிய மாற்றம், அந்த விதிமுறை மாற்றம் வந்தால் என்ன நன்மைகள் என்பது குறித்து இங்கே தெரிந்து கொள்ளுங்கள்..
Read more »
EPFO Pension: क्या सच में ईपीएफओ पेंशन 15 हजार रुपये से बढ़कर होगी 25 हजार, क्या है इसे लेकर अपडेटपीएफ नियंत्रित करने वाली संस्था ईपीएफओ EPFO जल्द पेंशनभोगियों को अच्छी खबर दे सकती है। खबर है कि ईपीएफओ रिटायरमेंट पर मिलने वाली पेंशन EPFO Pension की रकम 15 हजार रुपये से बढ़ाकर 25 हजार रुपये कर सकती है। इसे लेकर एक नई अपडेट भी सामने आई है।
Read more »
EPFO : பிஎப் கணக்கில் வங்கி கணக்கை மாற்றுவது எப்படி?EPFO : பிஎப் கணக்கில் வங்கி கணக்கை மாற்றுவது எப்படி?
Read more »
EPF Eligibility: कंपनी में 20 से कम स्टाफ, तब भी मिलेगा PF? छोटी कंपनियों में काम करने वाले कर्मचारी जान लें ये नियमEPF Eligibility: छोटी कंपनियों के कर्मचारियों के लिए खुशखबरी! अब 20 से कम कर्मचारी होने पर भी EPF का लाभ मिल सकता है। कर्मचारी और नियोक्ता की सहमति से स्वैच्छिक कवरेज के तहत EPF से जुड़ा जा सकता है। इसके लिए कर्मचारी EPFO को आवेदन कर सकते हैं। वेतन से छोटी कटौती और कंपनी के योगदान के साथ, यह योजना सुरक्षित भविष्य के लिए महत्वपूर्ण है। ऑनलाइन...
Read more »
UPSC EPFO Admit Card 2025: कल upsc.gov.in पर जारी होगा एडिमट कार्ड, जानिए डाउनलोड करने का आसान तरीकाUPSC EPFO Hall Ticket 2025: संघ लोक सेवा आयोग (UPSC) द्वारा कल आधिकारिक वेबसाइट upsc.gov.in पर EPFO के लिए आयोजित की जाने वाली भर्ती परीक्षा 2025 का एडमिट कार्ड जारी कर दिया जाएगा.
Read more »
ಇಪಿಎಫ್ಒ ಹೊಸ ಪಿಎಫ್ ಯೋಜನೆ: ಭದ್ರತಾ ವ್ಯಾಪ್ತಿಯಿಂದ ಹೊರಗುಳಿದ ಉದ್ಯೋಗಿಗಳಿಗೆ ಬಂಪರ್EPFO NEWS: ಇಪಿಎಫ್ಒ ಯಾವ ಉದ್ಯೋಗಿಯೂ ಕೂಡ ಪಿಎಫ್ ವ್ಯವಸ್ಥೆಯಿಂದ ಹೊರಗುಳಿಯಬಾರದು ಎಂಬ ಮಹಾ ಉದ್ದೇಶದಿಂದ ಉದ್ಯೋಗಿ ದಾಖಲಾತಿ ಯೋಜನೆ 2025 ಅನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿದೆ. ಇದು ಕೇವಲ ಉದ್ಯೋಗಿಗಳಿಗಷ್ಟೇ ಅಲ್ಲ, ಉದ್ಯೋಗದಾತರಿಗೂ ಕೂಡ ಹೆಚ್ಚಿನ ಪ್ರಯೋಜನವನ್ನು ಒದಗಿಸುತ್ತದೆ.
Read more »
