Donald Trump: ఫార్మా ఉత్పత్తులపై 100% టారిఫ్స్‌.. ట్రంప్‌ మరో బిగ్ బాంబ్, భారత మార్కెట్ పై తీవ్ర ప్రభావం..!

Donald Trump Tariffs News

Donald Trump: ఫార్మా ఉత్పత్తులపై 100% టారిఫ్స్‌.. ట్రంప్‌ మరో బిగ్ బాంబ్, భారత మార్కెట్ పై తీవ్ర ప్రభావం..!
100 Percent Pharma TariffsTrump Tariffs IndiaTrump News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 172 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

100 Percent Tariffs On Pharma Products: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాం అని సాకుతో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై 50% సుంకాల విధించాడు. అయితే తాజాగా ఫార్మా పై కూడా 100% సుంకాల విధిస్తామని ఆయన ట్రూత్‌ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు.

Donald Trump: ఫార్మా ఉత్పత్తులపై 100% టారిఫ్స్‌. ట్రంప్‌ మరో బిగ్ బాంబ్, భారత మార్కెట్ పై తీవ్ర ప్రభావం.! 100 Percent Tariffs On Pharma Products: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలనం ప్రకటన చేశారు.

Donald Trump: ఫార్మా ఉత్పత్తులపై 100% టారిఫ్స్‌.. ట్రంప్‌ మరో బిగ్ బాంబ్, భారత మార్కెట్ పై తీవ్ర ప్రభావం..! 100 Percent Tariffs On Pharma Products: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలనం ప్రకటన చేశారు. అమెరికాలో తయారీ ప్లాంట్ లేని ఫార్మా ఉత్పత్తులపై 100% పన్ను విధిస్తామని సోషల్ లో ఆయన పోస్ట్ చేశారు. ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కూడా పేర్కొన్నారు. ఇది భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనికి సంబంధించి ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..Best Recharge Plan: BSNL యూజర్లు పండగ చేస్కోండి.. సింగిల్ రీఛార్జ్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. రోజుకు 1.5GB డేటాతో పాటు మరెన్నో బెనిఫిట్స్..!రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాం అని సాకుతో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై 50% సుంకాల విధించాడు. అయితే తాజాగా ఫార్మా పై కూడా 100% సుంకాల విధిస్తామని ఆయన ట్రూత్‌ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు యుఎస్ లో ఉత్పత్తి కానీ తయారీ ప్లాంట్ లేని ఫార్మా ఉత్పత్తులపై ఈ 100% పన్ను విధిస్తామని అన్నారు. ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఒకవేళ అమెరికాలో ఫార్మ కంపెనీ నిర్మాణంలో ఉంటే వారికి ఇది వర్తించదని పేర్కొన్నారు. ఓ రకంగా భారత్ పై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.ప్రధానంగా ఈ ఫార్మా కంపెనీలో అతిపెద్ద ఎక్స్‌పోర్ట్‌ మార్కెట్ కూడా మనకు అమెరికానే. అక్కడ వాడే 45% జనరిక్, 15% బయో సిమిలర్ డ్రగ్స్ భారత్ నుంచే వెళ్తాయి. ఇక 2024లో మొత్తం 27.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల్లో 8.7 బిలియన్ డాలర్లు యూఎస్ఏ ఎగుమతి అయ్యాయి. అంటే ఇండియన్ కంపెనీలకు 50 శాతం వరకు రెవెన్యూ అక్కడి నుంచే వస్తుంది. ఇక యుఎస్ కు ఫార్మా ఎగుమతులు చేసే దేశాల్లో ఐర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. 2024 గణాంకాల ప్రకారం సుమారు 65.7 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానంలో స్విట్జర్లాండ్, జర్మనీ, సింగపూర్, భారత్, బెల్జియం, ఇటలీ, చైనా, యూకే, జపాన్ జాబితాలో ఉన్నాయి. అంటే భారత్‌ ఐదవ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఫార్మా ఉత్పత్తులతో పాటు కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్, భారీ ట్రక్కులపై కూడా దిగుమతి సుంకాలు కూడా ప్రకటించింది అమెరికా. ప్రధానంగా దేశీ తయారీని ప్రోత్సహించడానికి జాతీయ భద్రత కోసమే ఈ సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రూత్‌ సోషల్ వేదికగా ప్రకటించారు. 100% ఫార్మా, కిచెన్ క్యాబినెట్, బాత్రూం వానిటీలపై 50% పన్ను విధిస్తున్నారు. ఇక భారీ ట్రక్కులపై 25% వరకు విధిస్తున్నట్లు తెలిపారు. ఇది 2025 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఏ బ్రాండ్ అయినా పేటెంట్ పొందిన ఔషధ ఉత్పత్తులైన కానీ 100% సుంకం విధిస్తామని ఆయన చెప్పారు. దేశీ పరిశ్రమలు కాపాడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. అమెరికా ఇప్పటికే ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతోంది. కానీ ఆర్థిక నిపుణులు అభిప్రాయం ప్రకారం ఈ సుంకాలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచేలా ఉన్నాయి. ఇది ఆర్థిక అభివృద్ధిని కూడా ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు నిపుణులు. బడ్జెట్ తగ్గించడానికి ప్రయత్నం ఎంతగా ప్రభావం చూపుతుందో చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.MLA Balakrishna Video: చిరంజీవికి అంత సీన్ లేదు..?.. అసెంబ్లీలో రెచ్చిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. మ్యాటర్ ఏంటంటే..?.. వీడియో ఇదే..Ambati Rambabu On Bala Krishna: ప్రపంచంలో అతి పెద్ద సైకో బాలకృష్ణ.!. సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు..Bengaluru Woman: పడక సుఖంకు దూరం చేస్తావా..?.. మొగుడికి ఊహించని ఝలక్ ఇచ్చిన నవ వధువు.. ఏంచేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

100 Percent Pharma Tariffs Trump Tariffs India Trump News Trump Tariffs News Trump New Tariffs Trump Announces Tariffs

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Donald Trump News: डोनाल्ड ट्रंप ने फोड़ा एक और बम, अब विदेशी दवाओं पर लगाया 100% टैरिफ, कब से लागू?Donald Trump News: डोनाल्ड ट्रंप ने फोड़ा एक और बम, अब विदेशी दवाओं पर लगाया 100% टैरिफ, कब से लागू?Donald Trump News: टैरिफ-टैरिफ करने वाले डोनाल्ड ट्रंप ने एक और बम फोड़ा है. डोनाल्ड ट्रंप ने अब विदेशी दवाओं पर 100% टैरिफ लगाया है. यह टैरिफ 1 अक्टूबर 2025 से लागू होगा.
Read more »

Donald Trump News: डोनाल्ड ट्रंप ने फोड़ा एक और बम, अब विदेशी दवाओं पर लगाया 100% टैरिफ, कब से लागू?Donald Trump News: डोनाल्ड ट्रंप ने फोड़ा एक और बम, अब विदेशी दवाओं पर लगाया 100% टैरिफ, कब से लागू?Donald Trump News: टैरिफ-टैरिफ करने वाले डोनाल्ड ट्रंप ने एक और बम फोड़ा है. डोनाल्ड ट्रंप ने अब विदेशी दवाओं पर 100% टैरिफ लगाया है. यह टैरिफ 1 अक्टूबर 2025 से लागू होगा.
Read more »

US Tariffs: अमेरिकी राष्ट्रपति ट्रंप का एक और टैरिफ का एलान , दवाओं पर लगाया 100 प्रतिशत आयात शुल्कUS Tariffs: अमेरिकी राष्ट्रपति ट्रंप का एक और टैरिफ का एलान , दवाओं पर लगाया 100 प्रतिशत आयात शुल्कUS Tariffs: President Trump announces another tariff, imposing 100 percent import duty on medicines अमेरिकी राष्ट्रपति ट्रंप का एक और टैरिफ का एलान , दवाओं पर लगाया 100 प्रतिशत आयात शुल्क
Read more »

How Will Trumps 100% Pharma Tariff Reshape The Indian Drug Export Market? ExplainedHow Will Trumps 100% Pharma Tariff Reshape The Indian Drug Export Market? ExplainedDonald Trump has announced a 100% tariff on patented pharma imports unless companies build US plants.
Read more »

US: फिर से हुई पाकिस्तानी प्रधानमंत्री की बेइज्जती, खुद डोनाल्ड ट्रंप ने दुनिया भर की मीडिया को बतायाUS: फिर से हुई पाकिस्तानी प्रधानमंत्री की बेइज्जती, खुद डोनाल्ड ट्रंप ने दुनिया भर की मीडिया को बतायाUS: फिर से हुई पाकिस्तानी प्रधानमंत्री की बेइज्जती, खुद डोनाल्ड ट्रंप ने दुनिया भर की मीडिया को बताया Pakistan PM once Again Slamed by US Prez Donald Trump विदेश
Read more »

Trump Tariff on Pharma: വ്യാപാര യുദ്ധം പുതിയ തലത്തിലേക്ക്; മരുന്നിനും 100 % തീരുവ പ്രഖ്യാപിച്ച് ട്രംപ്Trump Tariff on Pharma: വ്യാപാര യുദ്ധം പുതിയ തലത്തിലേക്ക്; മരുന്നിനും 100 % തീരുവ പ്രഖ്യാപിച്ച് ട്രംപ്ഈ തീരുവ അമേരിക്കയിൽ ഫാക്ടറി സ്ഥാപിച്ചു മരുന്നുല്പാദനം ചെയ്യുന്ന കമ്പനികൾക്ക് ബാധകമല്ലെന്ന് ട്രംപ് വ്യക്തമാക്കിയിട്ടുണ്ട്
Read more »



Render Time: 2026-04-02 17:55:28