Dhurandhar 50 Days: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ‘దురంధర్’ మూవీ మాములు అంచనాలతో విడుదలై ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా బాక్సాఫీస్ ను 50 రోజులైన దున్నేస్తూనే ఉంది. అంతేకాదు ‘దురంధర్’ మూవీ బాలీవుడ్ లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.
Dhurandhar 50 Days : 50 రోజుల ‘దురంధర్’ మూవీ. సాధించిన రికార్డులు ఇవే.: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ‘దురంధర్’ మూవీ మాములు అంచనాలతో విడుదలై ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా బాక్సాఫీస్ ను 50 రోజులైన దున్నేస్తూనే ఉంది.
Dhurandhar 50 Days: 50 రోజుల ‘దురంధర్’ మూవీ.. సాధించిన రికార్డులు ఇవే..: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ‘దురంధర్’ మూవీ మాములు అంచనాలతో విడుదలై ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా బాక్సాఫీస్ ను 50 రోజులైన దున్నేస్తూనే ఉంది. అంతేకాదు ‘దురంధర్’ మూవీ బాలీవుడ్ లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. Dhurandhar Creats New Bench Mark: లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ అనే కంటూ ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర ‘దురంధర్’ ఎవరి ఊహలకు అందని ఊచకోత కోసింది. అందరి అంచనాలను మించి ఈ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఈ మధ్యవిడుదలైన సినిమాలు వీకెండ్ తర్వాత చల్లబడిపోతున్నాయి. అలాంటిది 50 రోజులైన ఇప్పటికీ అదే ఊపుతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. అంతేకాదు హిందీ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది. ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లను రాబట్టిన బాలీవుడ్ చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. అది కూడా ఒక్క హిందీ భాషలో ఒక హిట్టైన సినిమాకు సీక్వెల్ కాకుండా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన సినిమాగా ‘దురంధర్’ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. నిన్నటితో 7 వారాల బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మన దేశంలో నెట్ బాక్సాఫీస్ రూ. 886.05 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మరో రూ. 14 కోట్లు వస్తే రూ. 900 కోట్ల నెట్ కలెక్షన్స్ తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసినట్టు వుతుంది. పుష్ప 2 పేరు మీద అత్యధిక వసూళ్లను సాధించిన రికార్డును తుడిచిపెట్టేసింది. ‘దురంధర్’ హైయ్యెస్ట్ గ్రాసింగ్ హిందీ సినిమాగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.1400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. కొన్ని సినిమాలు రికార్డులు క్రియేట్ చేయడానికి పుడతాయని చెబుతుంటారు. అలాంటి వాటిలో ‘దురంధర్’ సినిమా ఉంది. ఈ సినిమా ‘కాంతార ఛాప్టర్ 1’ లైఫ్ టైమ్ వసూళ్లను రూ. 555 కోట్ల గ్రాస్ మార్జిన్ తో క్రాస్ చేయడం విశేషం. అంతేకాదు హైయ్యెస్ట్ గ్రాసింగ్ ‘A’ రేటెడ్ మూవీగా ‘యానిమల్’ పేరు మీదున్న రికార్డును తుడిచిపెట్టేసింది. అంతేకాదు రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు వారాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ‘దురంధర్’ రికార్డు క్రియేట్ చేయడం విశేషం. అంతేకాదు బాలీవుడ్ లో కేవలం 17 రోజుల్లో రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా కంటే ముందు ‘జవాన్’ పేరిట ఈ రికార్డు ఉంది. నార్త్ అమెరికాలో బాహుబలి 2 సాధించిన $21 మిలియన్ డాలర్స్ ను క్రాస్ చేసి సంచలనం రేపింది. డబ్బింగ్ కాకుండా.. మొదటి రూ. 700, రూ. 800 హిందీ నెట్ కలెక్షన్స్ ను రాబట్టిన డైరెక్ట్ హిందీ చిత్రంగా మరో రికార్డు ‘దురుంధర్’ పేరిట ఉంది. హిందీలో ఎక్కువ రోజులు రూ. 10 కోట్ల నెట్ నుంచి రూ. 20 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రం కూడా ఇదే. కేవలం హిందీ వంటి ఒకే భాషలో రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా కూడా ‘దురంధర్’ మరో రికార్డును క్రియేట్ చేసింది. రెస్ట్ ఆప్ భారత్ లో ఎక్కువ రన్ కంప్లీట్ చేసుకున్న చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమాను జియో స్టూడియోస్, B60 స్టూడియోస్, ఆదిత్యధర్ సంయుక్తంగా నిర్మించారు. దురంధర్ సినిమా ఫస్ట్ వీక్ రూ. 218 కోట్లు.. రెండో వారం.. రూ. 261.50 కోట్ల నెట్.. మూడో వారం..రూ. 189.30 కోట్ల నెట్.. నాల్గో వారం..రూ. 115.70 కోట్ల నెట్.. ఐదో వారం.. రూ. 56.35 కోట్ల నెట్ వసూల్లు.. ఆరో వారం.. రూ. 28.95 కోట్లు.. ఏడో వారం..రూ.16.25 కోట్ల నెట్ వసూల్లు.. ఓవరాల్ గా రూ. 886.05 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా జనవరి 30న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ప్యాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. 1999లో కాందహార్ ఎయిర్ ప్లేన్ హైజాక్ తర్వాత మన దేశ భద్రతా సలహాదారు ఓ వ్యక్తిని పాకిస్థాన్ లో భారత్ ఏజెంట్ గా నియమిస్తాడు. ఈ అజ్ఞాత వ్యక్తి భారత వ్యతిరేక శక్తులను పాక్ లో ఎలా అంతం మొందించాడనేదే ‘దురంధర్’సినిమా కథ. అంతేకాదు 2004 నుంచి 2014 మధ్య అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని పనుల కారణంగా భారత్ ఎలాంటి దాడులను ఫేస్ చేసి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనేది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పటి ఫైనాన్స్ మినిష్టర్ కారణంగా పాకిస్థాన్ లో దొంగ నోట్ల ముద్రణ అమాంతం పెరిగిందనే విషయాన్ని చూపెట్టారు. అంతేకాదు ఇది నయా భారత్.. అబ్ గర్ మే గుస్కే మారేంగే’ అంటూ సెకండ్ పార్ట్ ఉన్నట్టు చెప్పారు. ‘దురంధర్ 2’ మార్చి 19న ఉగాది కానుకగా విడుదల కానుంది. అందులో మరిన్ని విషయాలు చూపెట్టబోతున్నారు. ఈ సినిమాను ఛాప్టర్ వైజ్ చూపెట్టాడు.
Dhurandhar Records Dhurandhar 7 Weeks Collections Dhurandhar Industry Hit Dhurandhar Entry In 1000 Crore Club Dhurandhar Collections Dhurandhar Box Office Collections Dhurandhar 5 Days Box Office Collections Dhurandhar Ranveer Singh Bollywood
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
The 50: लायन के महल से अब तक इन सेलेब्स को आया बुलावा, कुल 50 लोगों के बीच होगी टक्करमनोरंजन | टेलीविज़न: The 50 Contestant: रियलिटी शो 'द 50' इन दिनों चर्चा में बना है. आए दिन शो के कंटेस्टेंट्स के नाम से पर्दा उठ रहा है. चलिए जानते हैं 50 में से अब तक कितनों के नाम रिवील हो गए हैं.
Read more »
वैष्णोदेवी मेडिकल कॉलेज: राज्य बोर्ड का नई काउंसलिंग कराने से इनकार, कहा- सरकार अपने स्तर पर दाखिला देएनएमसी द्वारा वैष्णोदेवी मेडिकल कॉलेज से एमबीबीएस पाठ्यक्रम चलाने की अनुमति वापस लिए जाने के बाद संस्थान में दाख़िला ले चुके 50 एमबीबीएस छात्र बिना कॉलेज के रह गए हैं.
Read more »
MP News: तराना में बवाल, विहिप के पदाधिकारी पर प्राणघातक हमला, आरोपियो के खिलाफ FIR, बस भी फोड़ीRead Latest Madhya Pradesh News Today in Hindi - गुरुवार की शाम उज्जैन से 50 किलोमीटर दूर स्थित तराना में जमकर बवाल मचा, जिसमें विहिप के पदाधिकारी पर प्राण
Read more »
‘द 50’ : कलर्स टीवी और जियो हॉटस्टार पर एक नया रियलिटी शोनया रियलिटी शो ‘द 50’, फ्रेंच शो लेस सिंक्वांटे से प्रेरित, 1 फरवरी 2026 से कलर्स टीवी और जियो हॉटस्टार पर शुरू होगा। शो में 50 कंटेस्टेंट्स ‘महल’ में 50 दिनों तक सर्वाइवल की जंग लड़ेंगे, जिसका संचालन ‘लायन’ करेगा। शो में दिव्या अग्रवाल, करण पटेल और अन्य कई जाने-माने चेहरे शामिल हैं।
Read more »
गैंगस्टर रवि पुजारी मुंबई से गिरफ्तार, रेमो डिसूजा से मांगी थी 50 लाख रुपये की फिरौतीGangster Ravi Pujari: गैंगस्टर रवि पुजारी को 2018 के रेमो डिसूजा से जुड़े जबरन वसूली मामले में गिरफ्तार किया गया. उसे 27 जनवरी तक हिरासत में भेजा गया है. पुजारी ने सत्येंद्र त्यागी के इशारे पर रेमो परिवार को धमकाया था और 50 लाख रुपये की मांग की थी.
Read more »
देवगढ़ में कुएं में गिरे तीन हाथियों का 50 मिनट में सफल रेस्क्यू, मिली नई जिंदगीओडिशा के देवगढ़ वन प्रभाग में रियामाल रेंज के टिंकबिर गांव में तीन दंतैल हाथी एक खुले कुएं में गिर गए। वन विभाग की टीम ने जेसीबी की मदद से 50 मिनट में सफलतापूर्वक बचाव अभियान चलाया और हाथियों को सुरक्षित बाहर निकाला, जो जंगल लौट गए। ग्रामीणों की सूचना और विभाग के समन्वय से बड़ा हादसा टल गया। इसी प्रभाग में एक हाथी के बच्चे का शव भी मिला, जिसकी मौत...
Read more »
