Cameron Green IPL Auction 2026: అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మెగా వేలం జరుగుతుంది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయాడు. కామెరూన్ గ్రీన్‌ను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు ఎగబడగా..
Cameron Green IPL 2026 : అన్ని రికార్డులు కొల్లగొట్టిన కామెరూన్ గ్రీన్. రూ. 25.20 కోట్ల అత్యధిక ధరకు దక్కించుకున్న కేకేఆర్ Cameron Green IPL 2026 : అన్ని రికార్డులు కొల్లగొట్టిన కామెరూన్ గ్రీన్. రూ. 25.
Cameron Green IPL 2026: అన్ని రికార్డులు కొల్లగొట్టిన కామెరూన్ గ్రీన్.. రూ. 25.20 కోట్ల అత్యధిక ధరకు దక్కించుకున్న కేకేఆర్ Cameron Green IPL 2026: అన్ని రికార్డులు కొల్లగొట్టిన కామెరూన్ గ్రీన్.. రూ. 25.20 కోట్ల అత్యధిక ధరకు దక్కించుకున్న కేకేఆర్అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మెగా వేలం జరుగుతుంది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయాడు. కామెరూన్ గ్రీన్‌ను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు ఎగబడగా.. చివరికి రికార్డు స్థాయి ధర వెచ్చించి కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని సొంతం చేసుకుంది.అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన వేలంలో కామెరూన్ గ్రీన్ ఏకంగా రూ. 25.20 కోట్లకు అమ్ముడుపోయాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కొనుగోళ్లలో ఒకటిగా నిలిచింది. అతని కోసం KKR ఇంత భారీ మొత్తం వెచ్చించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.కామెరూన్ గ్రీన్ కోసం వేలం పాట ఓ యుద్ధంలా సాగింది. ఫస్ట్ ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్లతో బిడ్డింగ్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ రేసులోకి రాగా.. RR, KKR మధ్య పోటీ తీవ్రంగా కొనసాగింది. అయితే, తమ దగ్గర ఉన్న పర్సు అయిపోవడంతో రూ. 13.60 కోట్ల వద్ద RR రేసు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ రూ. 13.80 కోట్లతో అనూహ్యంగా పోటీలోకి దిగింది. CSK, KKR మధ్య నువ్వా, నేనా అన్నట్లు పోటీ కొనసాగింది. ధర రూ. 19 కోట్లు దాటినప్పుడు KKR కాసేపు ఆలోచించినా.. వెనక్కి మాత్రం తగ్గలేదు. చివరికి రూ. 25.20 కోట్ల భారీ ధరకు గ్రీన్‌ను KKR దక్కించుకుంది. గతంలో ముంబై ఇండియన్స్ మరియు ఆర్సీబీ జట్లకు ఆడిన కామెరూన్ గ్రీన్.. అద్భుతమైన సెంచరీలు, మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో తన సత్తా చాటాడు. ఇప్పుడు పర్పుల్ జెర్సీలో అతను ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. రూ. 25.20 కోట్లు అనేది ఒక భారీ మొత్తం. ఈ రికార్డు ధర న్యాయమని నిరూపించుకోవాలంటే.. కామెరూన్ గ్రీన్ రాబోయే ఐపీఎల్ సీజన్‌లో బ్యాట్, బాల్‌తో అద్భుతాలు సృష్టించాల్సిందే. mehreen pirzada
Green Cameron IPL IPL 2026 Cameron Green IPL 2026 Auction Cameron Green Auction Ipl Auction IPL Auction Cameron Green Cameron Green IPL Team
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
KKR: ৩০.৫০ কোটিতে কেকেআরে ক্যামেরন গ্রিন! নিলামের আগের দিনই বাদশাহ কাড়লেন সবার গ্রাস...KKR Buys Cameron Green For 30.50 Crore IPL Auction 2026
Read more »
IPL 2026 Auction, Cameron Green: कैमरन ग्रीन ने तोड़ा रिकॉर्ड, 25.20 करोड़ में कोलकाता ने खरीदाकैमरन ग्रीन ने साल 2023 में अपने पहले ही आईपीएल में जमकर कमाई की थी। तब उन्हें मुंबई इंडियंस ने 17.3 करोड़ रुपये में खरीदा था। इस सीजन भी उन पर जमकर पैसों की बारिश हुई है।
Read more »
Cameron Green IPL 2026 Team: सबसे महंगा विदेशी क्रिकेटर, कैमरून ग्रीन पर पैसों की बारिश, KKR ने 25. 20 करोड़ रुपये में खरीदाcameron green IPL 2026 Auction: ऑस्ट्रेलिया के स्टार ऑलराउंडर कैमरन ग्रीन आईपीएल 2026 के मिनी ऑक्शन का हिस्सा थे। उनका बेस प्राइस 2 करोड़ रुपये था। उनको कोलकाता नाइटराइडर्स ने खरीदा
Read more »
IPL 2026: कैमरन ग्रीन के हाथ आया जैकपॉट, ऑक्शन में लगी 25.20 करोड़ में बोली, लेकिन मिलेंगे सिर्फ 18 करोड़, वजह जानकर उड़ जाएंगे होशCameron Green Sold in 25.20 Crores: ऑस्ट्रेलिया के खूंखार ऑलराउंडर कैमरन ग्रीन के हाथ IPL 2026 के ऑक्शन में जैकपॉट लगा है. कैमरन ग्रीन को IPL 2026 के ऑक्शन में KKR की टीम ने 25.20 करोड़ रुपये में खरीदा है. कैमरन ग्रीन IPL के इतिहास में सबसे महंगे बिकने वाले विदेशी खिलाड़ी बन गए हैं.
Read more »
கேமரூன் கிரீன் 25.20 கோடிக்கு ஏலம் போனாலும் 18 கோடி தான் கிடைக்கும்! ஏன் தெரியுமா?Cameron Green: மினி ஏலத்தில் ரூ.25.20 கோடிக்கு கொல்கத்தா நைட் ரைடர்ஸ் (KKR) அணியால் வாங்கப்பட்டுள்ளார் கேமரூன் கிரீன். முழு விவரங்களை தெரிந்து கொள்ளுங்கள்.
Read more »
