cm Revanth reddy Delhi Tour: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల రిజల్ట్ ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఢిల్లీకి వెళ్తనుండటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
CM Revanth Reddy: జూబ్లిహిల్స్ బైపోల్స్ ఫలితాల వేళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో రచ్చ. అసలు మ్యాటర్ ఏంటంటే.? CM Revanth Reddy: జూబ్లిహిల్స్ బైపోల్స్ ఫలితాల వేళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy: జూబ్లిహిల్స్ బైపోల్స్ ఫలితాల వేళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో రచ్చ.. అసలు మ్యాటర్ ఏంటంటే..? CM Revanth Reddy: జూబ్లిహిల్స్ బైపోల్స్ ఫలితాల వేళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో రచ్చ.. అసలు మ్యాటర్ ఏంటంటే..? cm Revanth reddy Delhi Tour: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల రిజల్ట్ ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఢిల్లీకి వెళ్తనుండటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.Delhi Blast : ఢిల్లీని కుదిపేసిన భారీ పేలుళ్లు.. 8 మంది మృతి.. కలచివేస్తున్న ఫోటోలు..!! తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం జూబ్లిహిల్స్ బై పోల్స్ చుట్టు తిరుగుతున్నాయి. అన్నిపార్టీలు కూడా జూబ్లిహిల్స్ బై పోల్స్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ ఎన్నికల్లో తమకు పట్టం కట్టాలని ప్రచారంను నిర్వహించాయి. మరోవైపు నేతల మధ్య మాటల యుద్దం పీక్స్ కు చేరింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఇక జూబ్లిహిల్స్ ఉపఎన్నిక రోజు చిన్నపాటి చెదురు మదురు ఘటనల మినహా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.ఈ సారి జూబ్లిహిల్స్ లో 48.47 ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థుల ఫ్యూచర్ ఈవీఎంలలో ఉంది. నవంబర్ 14న జరిగే ఎన్నికల కౌంటింగ్ కోసం అన్నిపార్టీల నేతలతో పాటు, తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడని చెబుతున్నాయి. దీంతో జూబ్లి హిల్స్ గడ్డపై హస్తం జెండా ఎగురుతుందని ప్రచారం జరుతుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్లనుండటం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహత్మకంగా ముందుకు వెళ్లారు. అంతేకాకుండా.. తనదైన స్టైల్ లో బీజేపీ, బీజేపీలను ఎండగట్టారు. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు.ఈ సదస్సులోగూగుల్ మైక్రోసాప్ట్ దిగ్గజ కంపెనీనలతో పాటు మరో 30 అంతర్జాతీయ సంస్థలు హజరుకానున్నాయి. అదే విధంగా.. డిసెంబర్ 7, 8న తెలంగాణ రైజింగ్ గ్లోబర్ సమ్మిట్ ను విజయవంతం దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండనుంది. Telangana State police: చిక్కుల్లో కేటీఆర్.. తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం సీరియస్.. అసలేం జరిగిందంటే..? మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ తో కూడా సమావేశం కానున్నారని, జూబ్లిహిల్స్ ఉపఎన్నికల సరళిని, గెలుపు అవకాశాలపై చర్చలు జరుపనున్నారని, తెలంగాణలో డీసీసీల నియామకం పై కూడా చర్చలు జరపనున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యట మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Dharmendra Health: లెజెండరీ హీరో ధర్మేంద్ర ఆరోగ్యంపై రూమర్స్.. తప్పుడు వార్తలంటూ ఖండించిన నటుడి టీమ్Onions Lorry Accident Video: మీ కక్కుర్తీ దొంగలు దొలా.. ఉల్లి లారీ బోల్తా.. సంచుల్ని తీసుకుని జనాలు పరార్.. వీడియో..Mercury Retrograde 2025: బుధుడి తిరోగమన ప్రభావం.. ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్.. 20 రోజుల్లో కోటీశ్వరులు అవ్వడం ఖాయం!
Jubilee Hills Bypoll Hyderabad Jubilee Hills By Elections Telangana Politics Cm Revanth Reddy Delhi Tour CM Revanth Reddy Jubilee Hills By Elections Results
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
दिल्ली में हुए विस्फोट के बाद CM योगी ने पुलिस महानिदेशक को दिए निर्देश, बम स्क्वॉड और पुलिस फोर्स अलर्टदिल्ली में हुए विस्फोट के बाद, उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने तत्काल कार्रवाई करते हुए पुलिस महानिदेशक को प्रदेश की सुरक्षा व्यवस्था मजबूत करने के निर्देश दिए हैं। उन्होंने सार्वजनिक स्थानों पर विशेष सतर्कता बरतने और बम स्क्वॉड व पुलिस फोर्स को अलर्ट रहने के लिए कहा है, ताकि किसी भी अप्रिय घटना को रोका जा...
Read more »
CM Mamata Banerjee: জাপানের বিখ্যত ইয়োকোহামা বিশ্ববিদ্যালয় এবার সাম্মানিক ডিলিট দেবে মুখ্যমন্ত্রীকে, এই নিয়ে চতুর্থ ডক্টরেট...Chief Minister Mamata Banerjee is being felicitated with Doctor of Letters by University of Japan this month in Kolkata
Read more »
'8 दिसंबर को मिलेगा न्याय', जुबिन गर्ग की मौत पर CM हिमंत बिस्वा सरमा का बयान'8 दिसंबर को मिलेगा न्याय', जुबिन गर्ग की मौत पर CM हिमंत बिस्वा सरमा का बड़ा बयान, विरोधियों पर साधा निशाना
Read more »
सचिव काम नहीं करेगा तो @#@ को हटा देंगे... सरपंच के सम्मेलन में CM मोहन की लापरवाह अधिकारियों को भरे मंच से चेतावनीBhopal News: भोपाल शहर के जंबूरी मैदान में आयोजित सरपंच महासम्मेलन में सीएम मोहन यादव ने लापरवाह अधिकारियों को भरे मंच से चेतावनी दी है। उन्होंने कहा कि काम नहीं करने वाले सचिवों को हटा दिया जाएगा। इस कार्यक्रम में दिल्ली ब्लास्ट का भी जिक्र करते हुए दो मिनट का मौन रख श्रद्धांजलि...
Read more »
'त्यांना' भाजपामध्ये घेऊ नका! सुप्रिया सुळेंचं थेट CM फडणवीसांना पत्र; 'आपल्यासमोर अनेक...'Supriya Sule Letter To CM Devendra Fadnavis: लोकशाही व्यवस्थेत प्रत्येक राजकीय पक्षाला आपली संघटना वाढविण्याचा अधिकार आहे, त्याबद्दल दुमत असण्याचे कारण नाही, असा उल्लेखही पत्रात करण्यात आला आहे.
Read more »
Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి ఇన్‌స్టాలో షాకింగ్ పోస్ట్.. నెట్టింట్లో వైరల్..!Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తమ ఫ్యామిలీ మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడూ షేర్ చేసుకునే స్నేహ.. రీసెంట్‌గా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది.
Read more »
