Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తమ ఫ్యామిలీ మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడూ షేర్ చేసుకునే స్నేహ.. రీసెంట్‌గా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది.
Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి ఇన్‌స్టాలో షాకింగ్ పోస్ట్. నెట్టింట్లో వైరల్.!అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తమ ఫ్యామిలీ మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడూ షేర్ చేసుకునే స్నేహ.
Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి ఇన్‌స్టాలో షాకింగ్ పోస్ట్.. నెట్టింట్లో వైరల్..!అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తమ ఫ్యామిలీ మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడూ షేర్ చేసుకునే స్నేహ.. రీసెంట్‌గా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. ఆ పోస్ట్ చూసిన వారు నిజంగా స్నేహనే పోస్ట్ చేసిందా అని అనుకోకుండా ఉండలేరు.ఇంతకీ స్నేహరెడ్డి ఏం పోస్ట్ చేసిందో తెలుసా..? నా భర్తని నేను ప్రేమిస్తున్నాను.. హీ ఈజ్ ద బెస్ట్.. నేను చనిపోయేంత వరకు ప్రేమిస్తూనే ఉంటాను.. తను దొరకడం నా అదృష్టం.. నేను లక్కీయెస్ట్ గర్ల్‌ని.. నా లైఫ్‌లో తను పెద్ద జాక్‌పాట్.. ప్రతి జన్మలో తనే నా భర్తగా కావాలని కోరుకుంటాను అని పోస్ట్ చేసింది.ఇక్కడి వరకూ చూసిన వారు.. వావ్ పెళ్లై 14 ఏళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమనా అని అనుకోకుండా ఉండలేరు. కానీ కింద అల్లు స్నేహరెడ్డి అని రాసి.. నిజంగా ఇది పోస్ట్ చేసేది నేనే అని కూడా మెన్షన్ చేయడంతో.. ఇది స్నేహ చేసిన పని కాదని.. అల్లు అయాన్ కానీ.. అల్లు అర్జున్ కానీ ఏదో ఆట పట్టిస్తూ.. ఇలా పెట్టారేమో అని అనిపించక మానదు. అయితే స్నేహ తను పెట్టిన స్టోరీని కొన్ని గంటల్లోనే స్టోరీ డిలీట్ చేయడంతో.. అది నిజంగానే అనుకుంటున్నారంతా. మొత్తానికి స్నేహరెడ్డి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.ఇక సోషల్ మీడియాలో స్నేహరెడ్డికి హీరోయిన్ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఒక పోస్ట్ పెట్టింది అంటే చాలు మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. ఇక స్నేహ రెడ్డి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యగా మంచి ఫేమ్ సంపాదించుకుంది. బన్నీ, స్నేహా ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరికి కూతురు అర్హ, కుమారుడు అయాన్ ఉన్నారు.
Allu Sneha Reddy Shocking Post Sneha Reddy Insta Post Allu Sneha Reddy Photos Allu Arjun Wife Sneha Reddy
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
सुपरस्टार Allu Arjun के भाई Allu Sirish ने फैंस को दिया बिग सरप्राइज, ग्रैंड फादर की बर्थ एनिवर्सरी पर शेयर किया इमोशनल पोस्टसुपरस्टार Allu Arjun के भाई Allu Sirish ने फैंस को दिया बिग सरप्राइज, ग्रैंड फादर की बर्थ एनिवर्सरी पर शेयर किया इमोशनल पोस्ट
Read more »
Allu Arjun-Sneha: బర్త్ డే నైట్ కేవలం మేమిద్దరం మాత్రమే అంటూ.. అల్లు స్నేహరెడ్డి పోస్ట్.. ఫొటోలు వైరల్..!Allu Sneha Reddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈ స్టార్ హీరో భార్యకి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే స్నేహ.. తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
Read more »
Revanth Reddy Gun Culture: రేవంత్ రెడ్డి గన్ కల్చర్‌పై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలుSabitha Indra Reddy Sensational Comments On Revanth Reddy Gun Culture And Konda Surekha Episode: తెలంగాణలో కొండా సురేఖ వ్యవహారం తీవ్ర సంచలనం రేపగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసింది.
Read more »
Allu Arjun के भाई अल्लू सिरीश की हुई सगाई, एक्टर ने खास अंदाज में दी कपल को बधाईमनोरंजन | बॉलीवुड Allu Arjun Congratulate Allu Sirish and Nayanika on Engagement: अल्लू अर्जुन ने उनके छोटे भाई और एक्टर अल्लू सिरीश की सगाई पर उन्हें बधाई दी है.
Read more »
Allu Sneha Reddy: హీరోయిన్లనే మించిపోయే అందం.. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సన్నింగ్ ఫొటోలు..!Allu Sneha Reddy Photos: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి స్పెషల్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో స్నేహకు హీరోయిన్ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఒక పోస్ట్ పెట్టింది అంటే చాలు మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. తాజాగా స్నేహ షేర్ చేసిన కొన్ని ఫోటోలు..
Read more »
बेंगलुरू की जेल में IS आतंकवादी की मौज में कट रही जिंदगी, VIDEO आया सामने- caught on camera umesh reddy is handler using phones in bengaluru central prison jail
Read more »
