US - China Trade War: ఎడాపెడా టారిఫ్‌లు పెంచుకుంటూ వాణిజ్యయుద్ధాన్ని మొదలెట్టిన అమెరికా, చైనా ఎట్టకేలకు శాంతించాయి. ఇరు దేశాలు తాము విధించిన సుంకాల నుంచి వెనక్కు తగ్గాయి. చర్చల ద్వారా అమెరికా చైనాలు దీనిని సాధించాయి.
US - China Trade War : ఎడాపెడా టారిఫ్‌లు పెంచుకుంటూ వాణిజ్యయుద్ధాన్ని మొదలెట్టిన అమెరికా, చైనా ఎట్టకేలకు శాంతించాయి. ఇరు దేశాలు తాము విధించిన సుంకాల నుంచి వెనక్కు తగ్గాయి. చర్చల ద్వారా అమెరికా చైనాలు దీనిని సాధించాయి.
Vaishakh Purnima 2025: 66 ఏళ్ల తర్వాత వైశాఖ పౌర్ణమి వేళ అద్భుతం.. ఈ రాశులకు అఖండ ధనయోగం, తిరుగులేని విజయాలు..Lucky Rasi Phalalu: అదృష్టం అంటే ఈ రాశుల వారిదే.. మే 13వ తేదీ నుంచి లక్ష్మీదేవి వరాల జల్లు కురిపించబోతోంది!Bollywood Star Heroine: 12 మందితో ఎఫైర్.. పెళ్లైన 2 యేళ్లకే విడాకులు.. వందల కోట్ల ఆస్తులున్న నాగ్ హీరోయిన్..! US - China:నిన్న స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా చైనా, అమెరికాలు వాణిజ్య ఒప్పందాన్ని కుదర్చుకుని టారిఫ్ వార్ కు ముగింపు పలికినట్లు సంయుక్తంగా ప్రకటించాయి. చైనా ఉత్పత్తులపై 145 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ సర్కార్, అందుకు దీటుగా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్ వసూలుచేస్తామని జిన్‌పింగ్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇరు దేశాల మధ్య తాజాగా కుదిరిన ఒప్పందంతో ఈ టారిఫ్‌లు భారీగా దిగిరానున్నాయి. ఒప్పందం మేరకు ఇకపై చైనా ఉత్పత్తులపై అమెరికా 30 శాతం టారిఫ్‌లు విధించనుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా కేవలం 10 శాతం టారిఫ్‌లు విధించేందుకు అంగీకరించింది. తొలుత 90 రోజులపాటు ఈ టారిఫ్‌లనే అమలుచేసి, సమీక్ష జరిపి అందుకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఆయి. జెనీవాలో ఈ మేరకు అమెరికా, చైనా తరఫున అత్యున్నత స్థాయి అధికారులు మంతనాల జరిపి ట్రేడ్ డీల్‌ను ఖరారు చేశారు. ఐక్యరాజ్యసమితిలో స్విస్ రాయబారి అధికారిక నివాసంలో జరిగిన ఈ చర్చల్లో అమెరికా తరఫున అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్, వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ పాల్గొన్నారు. ఆర్థిక, వాణిజ్యం సంబంధాలపై ఇకమీదటా ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతాయని తెలిపారు. అయితే 90 రోజులపాటు ఈ రేట్లనే కొనసాగించి తర్వాత సమీక్ష జరపనున్నారు. దీనిపై కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం లాంటిదే. 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని క్యాపిటల్ ఎకనమిక్స్‌లో అభిప్రాయపడింది. భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.India Pakistan War
America China Trade War Us China Trade War Us China Trade Deal China China Trade War
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
US Vice Presidet: సతీ సమేతంగా భారత్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్..US Vice Presidet: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో.. భారత, అమెరికా సంబంధాలు గతంలో కంటే బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ చేరుకున్నారు.
Read more »
Stock Market Forecast: సోమవారం మార్కెట్ ఎలా ఉంటుంది..ట్రంప్ టారిఫ్ చర్చలు, భారత్ - పాక్ ఉద్రిక్తతల నడుమ మార్కెట్ గమనం ఇదేStock Market Forecast: 28 ఏప్రిల్ 2025 నుండి ప్రారంభమయ్యే ట్రేడింగ్ వారంలో భారత స్టాక్ మార్కెట్ జాగ్రత్తగా వ్యవహరించవచ్చు. టారిఫ్ యుద్ధం, భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తత కారణంగా వాతావరణం మారిపోయింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిఫ్టీ క్షీణత కొనసాగవచ్చు.
Read more »
Pak War: పాకిస్థాన్ ఖేల్ ఖతం.. భారత్ కు అమెరికా సపోర్ట్..!India - Pak War: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఉగ్రదాడిని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖంచారు. తాజాగా దీనిపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఉద్రిక్తతలకు ఇరు దేశాలు బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకురావాలని అగ్రరాజ్యం సూచించింది.
Read more »
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర... చైనా తో చర్చలు మొదలుపెట్టిన ట్రంప్... ఈరోజు పసిడి ధరలు ఇవే..Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. మే 11వ తేదీ ఆదివారం కూడా బంగారం ధర తగ్గింది. ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,680 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,450 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,11,000 పలుకుతోంది.
Read more »
Stock market: స్టాక్ మార్కెట్లకు భారత్- పాక్ సీజ్ ఫైర్, అమెరికా చైనా ట్రేడ్ టాక్స్ బూస్ట్.. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లు లాభంతో ఓపెనింగ్!!Stock Market: భారత స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ పెరుగుదలతో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఈరోజు 1800 పాయింట్లు లాభపడి 80,803 వద్ద ప్రారంభమైంది.
Read more »
Qatar: ట్రంప్ కు రాజ భవనాన్ని తలపించే విమానాన్ని గిఫ్ట్ గా ఇచ్చిన ఖతార్..Trump - Qatar: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఖతార్ అత్యంత విలువైన, విలాసవంతమైన విమానాన్ని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నట్టు వార్తలు తెలుస్తోంది. ఈ వారంలో అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ ఖతార్ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు అత్యంత ఖరీదైన విమానాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నారు.
Read more »
