Cheapest Flight: బస్సు ధరకే విమాన టికెట్టు..కేవలం 1,299 రూపాయలకే విమానంలో ప్రయాణం!

Cheapest Flight News

Cheapest Flight: బస్సు ధరకే విమాన టికెట్టు..కేవలం 1,299 రూపాయలకే విమానంలో ప్రయాణం!
Flight PriceIndigo Flight TicketIndigo Cheapest Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 103 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Indigo Cheap Flights Offer: సెలవుల్లో మీరు ఏ టూర్ అయినా ప్లాన్ చేస్తున్నారా? ఒకవేళ అలాంటి ప్లాన్ ఉంటే బస్సు ధరకే విమానం టికెట్ కొనేందుకు ఉపాయం ఉంది. భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వారం రోజుల పాటు గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్ సేల్‌ను ప్రకటించింది.

Indigo Cheap Flights Offer: సెలవుల్లో మీరు ఏ టూర్ అయినా ప్లాన్ చేస్తున్నారా? ఒకవేళ అలాంటి ప్లాన్ ఉంటే బస్సు ధరకే విమానం టికెట్ కొనేందుకు ఉపాయం ఉంది. భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వారం రోజుల పాటు 'గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్' సేల్‌ను ప్రకటించింది.

అతితక్కువ ధరకే విమానయాన టికెట్లు లభించనున్నట్లు తెలిపింది.సెలవుల్లో మీరు ఏ టూర్ అయినా ప్లాన్ చేస్తున్నారా? ఒకవేళ అలాంటి ప్లాన్ ఉంటే బస్సు ధరకే విమానం టికెట్ కొనేందుకు ఉపాయం ఉంది. భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వారం రోజుల పాటు 'గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్' సేల్‌ను ప్రకటించింది. అతితక్కువ ధరకే విమానయాన టికెట్లు లభించనున్నట్లు తెలిపింది. కంపెనీ సేల్ సెప్టెంబర్ 15 నుండి 21 వరకు జరుగుతుంది. ఈ సేల్ 2026 ప్రారంభంలో కస్టమర్లు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లు జనవరి 7 నుండి మార్చి 31, 2026 వరకు ప్రయాణానికి చెల్లుతాయి.'గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్' సేల్ కింద వినియోగదారులు రూ.1,299 నుండి ప్రారంభమయ్యే వన్-వే డొమాస్టిక్ ప్రయాణాలకు ఛార్జీలను.. అలానే అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4,599 నుండి ప్రారంభమయ్యే ఛార్జీలను ఆస్వాదించవచ్చు. ఈ ఆఫర్ ఇండిగో వన్-వే బుకింగ్‌లకు మాత్రమే చెల్లుతుంది. రౌండ్-ట్రిప్ బుకింగ్‌లకు వర్తించదు. అలాగే, ఈ ఆఫర్ ఇండిగో నిర్వహించే నాన్-స్టాప్ విమానాలకు మాత్రమే చెల్లుతుంది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో స్ట్రెచ్/బిజినెస్ క్లాస్‌కు అన్నీ కలిసిన ఛార్జీలు రూ. 9,999 నుండి ప్రారంభమవుతాయి.ఇండిగో ప్లాట్‌ఫామ్ ద్వారా బుక్ చేసుకునే వారికి బ్లూచిప్ సభ్యులకు 10% వరకు అదనపు తగ్గింపులు, లగేజీ, భోజనం, సీటు ఎంపిక వంటి ఆకర్షణీయమైన ఆఫర్‌లతో సహా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.), మొబైల్ యాప్, AI- పవర్డ్ అసిస్టెంట్ 6Eskai లేదా ఇండిగో వాట్సాప్ +91 70651 45858 ద్వారా బుకింగ్‌లను సులభంగా చేసుకోవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.Hyderabad Yoga Teacher Honey Trap: మహిళల వలపు వల.. యోగా గురువు విల విల.. హైదరాబాద్ లో వెలుగులోకి షాకింగ్ ఘటన..KTR: బండి సంజయ్‌పై కేటీఆర్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా.. బేషరతుగా బహిరంగ క్షమాపణాలు చెప్పాలని డిమాండ్

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Flight Price Indigo Flight Ticket Indigo Cheapest Price Indigo Grand Runway Fest Indigo Grand Runway Fest Sale

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Indigo Flight: টেকঅফের জন্য দুরন্ত গতিতে দৌড়েও উড়তে পারল না ইন্ডিগোর বিমান, আচমকা ব্রেক! কোনওক্রমে বাঁচলেন ১৫০ যাত্রী, ডিম্পলও...Indigo Flight: টেকঅফের জন্য দুরন্ত গতিতে দৌড়েও উড়তে পারল না ইন্ডিগোর বিমান, আচমকা ব্রেক! কোনওক্রমে বাঁচলেন ১৫০ যাত্রী, ডিম্পলও...IndiGo flight was forced to abort takeoff after failing to lift off properly at Lucknow airport
Read more »

लखनऊ एयरपोर्ट पर टला बड़ा हादसा, IndiGo की फ्लाइट में सवार थे डिंपल यादव समेत 151 यात्रीलखनऊ एयरपोर्ट पर टला बड़ा हादसा, IndiGo की फ्लाइट में सवार थे डिंपल यादव समेत 151 यात्रीIndiGo Flight emergency landing after technical glitch at Lucknow airport 151 on board including Dimple Yadav लखनऊ एयरपोर्ट पर टला बड़ा हादसा, IndiGo की फ्लाइट में सवार थे डिंपल यादव समेत 151 यात्री
Read more »

Flight Tickets: బస్ టిక్కెట్ ధరలకే విదేశాలకు ప్రయాణించే గోల్డెన్ ఛాన్స్.. ఇండిగో ధమకేదార్ ఆఫర్ బుకింగ్ షురూ..!!Flight Tickets: బస్ టిక్కెట్ ధరలకే విదేశాలకు ప్రయాణించే గోల్డెన్ ఛాన్స్.. ఇండిగో ధమకేదార్ ఆఫర్ బుకింగ్ షురూ..!!IndiGo Grand Runway Fest: దేశీయ దిగ్గజ విమానయాన సంస్థల్లో ఒక్కటైన ఇండిగో ఎయిర్ లైన్స్ మరోసారి స్పెషల్ సేల్ తీసుకువచ్చింది. కేవలం రూ. 1299కే విమాన ప్రయాణం కల్పిస్తోంది. రూ. 4599కి అంతర్జాతీయ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఛార్జీలు వర్తిస్తాయి.
Read more »

हिमाचल में पर्यटन सीजन में महंगा होगा हवाई सफर, इंडिगाे ने दिल्ली के किराये में 2161 रुपये की बढ़ोतरी कीहिमाचल में पर्यटन सीजन में महंगा होगा हवाई सफर, इंडिगाे ने दिल्ली के किराये में 2161 रुपये की बढ़ोतरी कीKangra to Delhi Flight हिमाचल प्रदेश में पर्यटन सीजन शुरू होते ही हवाई किराए में बढ़ोतरी होने लगी है। कांगड़ा से दिल्ली का किराया 2161 रुपये बढ़ जाएगा। इंडिगो का किराया 19 सितंबर के बाद 7849 रुपये हो जाएगा। वर्तमान में गगल एयरपोर्ट पर पांच विमान सेवाएं दे रही...
Read more »

IndiGo की सेल शुरू, केवल ₹1299 में बुक करें फ्लाइट टिकट, जानिए कैसे होगी बुकिंग?IndiGo की सेल शुरू, केवल ₹1299 में बुक करें फ्लाइट टिकट, जानिए कैसे होगी बुकिंग?कंपनी की ये सेल 15 से 21 सितंबर तक चलेगी ताकि ग्राहकों को 2026 की शुरुआत में अपनी यात्रा की योजना बनाने में मदद मिल सके.
Read more »



Render Time: 2026-04-02 14:57:57