BSNL Cheapest Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌.. కేవలం రూ.300 లోపే తెలుసా? ఇంకా మరెన్నో బెనిఫిట్స్..

Bsnl New Plans News

BSNL Cheapest Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌.. కేవలం రూ.300 లోపే తెలుసా? ఇంకా మరెన్నో బెనిఫిట్స్..
BSNL PlansFirst Recharge CouponCheapest 5G Plans
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 102 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

BSNL 45 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జీ ప్లాన్‌లతో తన కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇతర రీఛార్జీ ప్లాన్లతో పోలిస్తే ఈ ప్రభుత్వ రంగ కంపెనీ అతి తక్కువ ధరలోనే మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందుబాటులో ఉంటాయి.

BSNL Cheapest Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌. కేవలం రూ.300 లోపే తెలుసా? ఇంకా మరెన్నో బెనిఫిట్స్. BSNL 45 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జీ ప్లాన్‌లతో తన కస్టమర్లను ఆకట్టుకుంటుంది.

BSNL Cheapest Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌.. కేవలం రూ.300 లోపే తెలుసా? ఇంకా మరెన్నో బెనిఫిట్స్.. BSNL 45 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జీ ప్లాన్‌లతో తన కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇతర రీఛార్జీ ప్లాన్లతో పోలిస్తే ఈ ప్రభుత్వ రంగ కంపెనీ అతి తక్కువ ధరలోనే మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందుబాటులో ఉంటాయి. ఈరోజు రూ.300 లోపు ఉండే 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ వివరాలు తెలుసుకుందాం.భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఈ మధ్య కాలంలో దీని క్రేజ్‌ మరింత పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఇతర టెలికాం దిగ్గజాల కంటే ఈ ప్రభుత్వ రంగ టెలికాం ట్యారిఫ్‌లు తక్కువ ధరల్లో ఉండటం. జియో, ఎయిర్‌టెల్‌, వీఐ 45 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. జియో, ఎయిర్‌ టెల్‌, వీఐలు 28 రోజులు లేదా 30 రోజుల ప్లాన్‌ వ్యాలిడిటీకి ఎక్కువ ధరలు ఉన్నాయి. బీఎస్ఎన్‌ఎల్ మాత్రం 45 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీ ప్లాన్‌తో ఇతర కంపెనీల కంటే తక్కువ ధరల్లో అందిస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ కూడా 4జీ నెట్వర్క్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా తమ కంపెనీ సేవలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల రూ.249 రీఛార్జ్‌ ప్లాన్‌.. రూ.249 బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌తో 45 రోజుల వ్యాలిడిటీ లభిస్తోంది. ఈ ప్లాన్‌ సుదీర్ఘ కాలంపాటు రీఛార్జీ కావాలనే వారికి ఎంతో లాభదాయకం. ఈ ప్లాన్‌ అపరిమిత కాల్స్‌ అన్ని నెట్‌వర్క్‌లకు పొందడంతోపాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌ లు ఉచితం.ఈ ఫ్రీ కాలింగ్‌ అపరిమిత కాల్స్‌తోపాటు రూ.249 రీఛార్జ్‌ ప్లాన్‌తో డేటా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ కాలంలో 90 జీబీ డేటా వస్తుంది. ప్రతిరోజూ 2 జీబీ డేటా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ పొందవచ్చు. రూ.249 రీఛార్జ్‌ ప్లాన్‌ ఫస్ట్‌ రీఛార్జ్‌ కూపన్‌ అని గుర్తుంచుకోండి. అంటే ఈ ప్లాన్‌ కేవలం బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే బీఎస్‌ఎన్‌ఎల్‌కు కొత్తగా స్వీచ్‌ అయిన వారికి కూడా వర్తిస్తుంది. వారికి బెస్ట్‌ డేటాతోపాటు కాలింగ్‌ బెనిఫిట్స్‌ కూడా అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలా సుదీర్ఘ సమయం పాటు వ్యాలిడిటీ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకు రావడం, దేశవ్యాప్తంగా 4 జీ నెట్వర్క్‌ సేవలను విస్త్రతం చేయడంతో ఈ టెలికాం కంపెనీకి క్రేజ్‌ రోజురోజుకు పెరుగుతోంది. మొబైల్‌ యూజర్ల మొదటి ఎంపిక కూడా ఇదే అవుతోంది.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

BSNL Plans First Recharge Coupon Cheapest 5G Plans Bsnl Unlimited Data Plans

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

BSNL Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్ , వీఐలకు హీట్ పెంచుతున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 160 రోజుల ప్లాన్BSNL Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్ , వీఐలకు హీట్ పెంచుతున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 160 రోజుల ప్లాన్BSNL a big threat to Reliance Jio, Airtel and Vodafone idea with cheap and best prepaid plans బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన 160 రోజుల ప్లాన్ చాలామందిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే్ ఇందులో 320 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది.
Read more »

BSNL: జియోను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ 336 రోజుల రీఛార్జీ ప్లాన్‌ .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా ..BSNL: జియోను తలదన్నే బీఎస్‌ఎన్‌ఎల్‌ 336 రోజుల రీఛార్జీ ప్లాన్‌ .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్‌ డేటా ..BSNL Vs Jio: జియో టెలికాం కంపెనీ కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో 336 రోజుల ప్లాన్‌ వివరాలు తెలుసుకుందాం
Read more »

BSNL Best Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 107 లేదా రూ. 153 ఏ రీఛార్జీ ప్లాన్‌తో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారో తెలిస్తే షాకవుతారు..BSNL Best Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 107 లేదా రూ. 153 ఏ రీఛార్జీ ప్లాన్‌తో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారో తెలిస్తే షాకవుతారు..BSNL s Rs 107 vs Rs 153 recharge plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 107, రూ. 153 ఈ రెండిటికీ రూ. 46 తేడా. కానీ, రెండిటిలో ఏ ప్లాన్‌ మీకు సరిపోతుందో తెలుసా?
Read more »

BSNL Value Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 199 vs రూ. 197 మధ్య తేడా తక్కువే కానీ, రెండిటిలో ఏది బెస్ట్‌ తెలుసా?BSNL Value Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 199 vs రూ. 197 మధ్య తేడా తక్కువే కానీ, రెండిటిలో ఏది బెస్ట్‌ తెలుసా?BSNL Rs 199 vs Rs 197 recharge plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 199 vs రూ. 197 మధ్య తేడా కేవలం రూ.2 కానీ, ఏ ప్లాన్‌కు ఆ ప్లాన్‌ అనేక లాభాలను కలిగి ఉంది.
Read more »

BSNL Powerful Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 1000 లోపు అందుబాటులో ఉన్న 300 రోజుల వ్యాలిడిటీ రీఛార్జీ ప్లాన్..BSNL Powerful Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 1000 లోపు అందుబాటులో ఉన్న 300 రోజుల వ్యాలిడిటీ రీఛార్జీ ప్లాన్..BSNL Powerful Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో సూపర్‌ హిట్‌ రీఛార్జీ ప్లాన్‌తో మీ ముందుకు వచ్చాం. ఇందులో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తోపాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా కూడా ఉచితంగా పొందుతారు ఆ వివరాలు తెలుసుకుందాం.
Read more »

BSNL Bumper Offer: బంపర్‌ ఆఫర్ ప్రకటించిన BSNL.. అత్యంత చవకైన రూ.214 ప్లాన్‌ రోజుకు 3 జీబీ డేటా వ్యాలిడిటీ ఎంతో తెలుసా?BSNL Bumper Offer: బంపర్‌ ఆఫర్ ప్రకటించిన BSNL.. అత్యంత చవకైన రూ.214 ప్లాన్‌ రోజుకు 3 జీబీ డేటా వ్యాలిడిటీ ఎంతో తెలుసా?BSNL Daily 3 GB Data: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ మొబైల్‌ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటాతో మరో కొత్త ఆఫర్‌ను మీ ముందుకు తీసుకువచ్చింది.
Read more »



Render Time: 2026-04-01 22:15:07