BSNL s Rs 107 vs Rs 153 recharge plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 107, రూ. 153 ఈ రెండిటికీ రూ. 46 తేడా. కానీ, రెండిటిలో ఏ ప్లాన్ మీకు సరిపోతుందో తెలుసా?
BSNL Best Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 107 లేదా రూ. 153 ఏ రీఛార్జీ ప్లాన్‌తో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారో తెలిస్తే షాకవుతారు. BSNL's Rs 107 vs Rs 153 recharge plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 107, రూ. 153 ఈ రెండిటికీ రూ.
BSNL Best Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 107 లేదా రూ. 153 ఏ రీఛార్జీ ప్లాన్‌తో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారో తెలిస్తే షాకవుతారు.. BSNL's Rs 107 vs Rs 153 recharge plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 107, రూ. 153 ఈ రెండిటికీ రూ. 46 తేడా. కానీ, రెండిటిలో ఏ ప్లాన్ మీకు సరిపోతుందో తెలుసా? ఈ ప్లాన్‌లలో మీరు ఎన్ని ఇతర ప్రయోజనాలు కూడా అదనంగా పొందుతారో తెలుసుకుందాం.BSNL's Rs 107 vs Rs 153 recharge plan: బీఎస్‌ఎన్‌ఎల్ ప్రాముఖ్యత రోజురోజుకు పెరిగిపోతుంది. పెరిగిన టెలికాం కంపెనీల టారీఫ్‌ల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌కు చాలామంది పోర్ట్ అయ్యారు. ప్రభుత్వరంగ ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ఎయిర్‌టెల్, జియో, వీఐ కంటే కూడా ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్ 4 జీ సేవలు ప్రారంభించిన నేపథ్యంలో మరింత ఆదరణ పొందుతోంది. ఈరోజు ఆకర్షణీయమైన రెండు రీఛార్జ్ ప్లాన్లను తెలుసుకుందాం. ఈ రెండిటిలో ఏ ప్లాన్ బెస్ట్ తెలుసుకుందాం. దీంతో మీరు కూడా త్వరగా బీఎస్‌ఎన్‌ఎల్ పోర్ట్ అయిపోతారు. రూ. 107, రూ. 153 ప్లాన్ల మధ్య తేడా రూ.46. కానీ, రెండు రీఛార్జీ ప్లాన్లలో ఆకర్షణీయమైన లాభాలను పొందుతారు. రూ. 107 ప్లాన్.. బీఎస్‌ఎన్‌ఎల్ రూ.107 రీఛార్జ్ తక్కువ డేటా వాడేవారికి బాగుంటుంది. ముఖ్యంగా ఇది 35 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. సాధారణంగా ఇతర టెలికాం కంపెనీలు కేవలం 20-28 రోజులు మాత్రమే వ్యాలిడిటీ ఇస్తాయి. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్ బదులుగా ఇందులో ఏ నెట్‌వర్క్ అయినా మీకు 200 కాలింగ్ నిమిషాలు మాట్లాడుకోవచ్చు.రూ. 153 ప్లాన్.. బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 153 ప్లాన్ డేటా ఎక్కువగా వినియోగించేవారికి వర్తిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, 4 జీ స్పీడ్‌తో 26 జీబీ డేటా పొందుతారు. 26 జీబీ తర్వాత 40 కేబీపీఎస్ స్పీడ్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 26 రోజులు. అదనంగా ఈ ప్లాన్‌లో మీరు హార్డీ గేమ్స్, ఛాలేంజర్ అరెనా గేమ్స్, గేమాన్, ఆస్ట్రోటెల్, గేమియమ్, జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్‌టైనమ్మెంట్, బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్, లిస్టెన్ పొడ్‌క్యాస్ట్ లభిస్తాయి.రెండిటిలో ఏది బెస్ట్..? మీకు ఎక్కువ వ్యాలిడిటీ కావాలంటే రూ.107 రీఛార్జీ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. మీకు ఎక్కువ డేటాతోపాటు ఇతర ఓటీటీ బెనిఫిట్స్ కూడా పొందాలంటే రూ.153 రీఛార్జీ ప్లాన్ బెట్టర్.UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
Bsnl Recharge Plan 2024 BSNL Recharge Plan Best Bsnl Recharge Plan Bsnl Best Recharge Plan 2024
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
BSNL Good Offer: వామ్మో.. అతిచౌకైన రీఛార్జీ ప్లాన్ కేవలం రూ.91, వ్యాలిడిటీ 90 రోజులు.. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆపడం ఎవరి తరమూ కాదు..!BSNL Good Old Days Offer: ఇప్పటికే పెరిగిన టెలికాం ధరల్లో బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరకే రీఛార్జీ ప్లాన్లను కస్టమర్లకు అందిస్తూ కాస్త ఊరటను ఇస్తుంది.
Read more »
KBC 16: మహాభారతానికి చెందిన ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేక రూ.25 లక్షలు కోల్పోయాడు.. ఆ ప్రశ్న ఏంటో తెలిస్తే షాకవుతారు..KBC 16 Episode: అమితాబ్ బచ్చాన్ కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 ప్రముఖ టీవీ ఛానల్‌లో టెలిక్యాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపెంట్స్‌కు హోస్ట్ బిగ్‌బీ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.
Read more »
PSU Stock: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.10లక్షలు మీకు దక్కేవి...ఏ స్టాక్ అంటే..?Bharat Electronics Share : ఒక్కోసారి మనం ఎంపిక చేసుకునే స్టాక్స్ మంచి రాబడి ఇస్తాయా..లేదా అనే అనుమానం మీకు కలగవచ్చు.. కానీ గడచిన కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీల స్టాక్స్ చక్కగా పర్ఫామెన్స్ చేస్తున్నాయి.. అలాంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ గురించి తెలుసుకుందాం.
Read more »
Gold Rate: బంగారం ధర దీపావళి నాటికి రూ. 80 వేలు తాకే అవకాశం..కారణాలు ఇవేDiwali 2024 gold and silver price prediction: బంగారం ధరలు అతి త్వరలోనే రూ.80 వేల వరకూ పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Read more »
Fixed Deposit: ఈ స్కీములో 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 21 లక్షలు పక్కా.. బంపర్ ఆఫర్Fixed Reposit Rate: సాధారణంగా చాలా మంది ఎఫ్డీలో ఒకటి లేదా రెండేండ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఎఫ్డీలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని మీకు తెలుసా.
Read more »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ 150 రోజుల వ్యాలిడిటీ ఎంత చీప్ తెలిస్తే షాకవుతారు.. అదనంగా ఈ లాభాలు కూడా పొందుతారు..BSNL 150 Days Offer: ఇటీవలె పెరిగిన టెలికాం కంపెనీల భారీ ధరల నేపథ్యంలో వినియోగదారులు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండే ప్లాన్లకు పోర్ట్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే జూలై మాసంలో అధిక సంఖ్యంలో మొబైల్ యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయిన సంగతి తెలిసిందే.
Read more »
