AP POLYCET Results 2025 LIVE: ఏపీ పాలిసెట్ 2025 ఫలితాల అప్‌డేట్స్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!
AP POLYCET Results 2025 LIVE Updates: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పాలిసెట్-2025 ఫలితాలను నేడు ప్రకటించనున్నారు. విద్యార్థులు https://polycetap.nic.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.
Lucky Rasi Phalalu: అదృష్టం అంటే ఈ రాశుల వారిదే.. మే 13వ తేదీ నుంచి లక్ష్మీదేవి వరాల జల్లు కురిపించబోతోంది!PF Pension Calculator: పీఎఫ్ ఖాతాదారులకు కిక్ ఇచ్చే న్యూస్.. రిటైర్‌మెంట్ తరువాత ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..!ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదలకానున్నాయి. ఇందుకోసం టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం సర్వర్లలోకి డేటా అప్‌డేషన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయిన తర్వాత అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులువెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోచవ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. రిజల్ట్స్ వెల్లడి అనంతరం ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. AP POLYCET Results 2025 లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.పాలిసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షకు సంబంధించి ప్రైమరీ కీ మే 2వ తేదీన రిలీజ్ చేశారు. కీ ఆధారంగా విద్యార్థులు తమకు వచ్చే మార్కులపై ఓ అంచనాకు వస్తారు.విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంక్‌లను ప్రకటించనున్నారు. రిజర్వేషన్ల ఆధారంగా ఆయా కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహించారు. ఇందులో మ్యాథ్స్ 50 మార్కులు, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.ఏపీ పాలిసెట్ పరీక్ష ఏప్రిల్ 30న ఉదయ 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 500 సెంటర్స్‌లో పరీక్ష జరిగింది.Akkineni Nagarjuna
AP Polycet Results 2025 AP POLYCET Results News AP POLYCET Results 2025 LIVE
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
AP SSC Results 2025: గుడ్‌న్యూస్, ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఎలా చేసుకోవాలంటేAP government to release ap ssc results 2025 on april 23 ఏపీ ఎస్ఎస్‌సి పరీక్ష ఫలితాలు 2025 ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు సమాచారం.
Read more »
AP SSC Results 2025 Out: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఈ లింక్ https://www.bse.ap.gov.in/ క్లిక్ చేస్తే చాలుAndhra Pradesh SSC 10h Class Results 2025 Out with 81.14 percentage check the result ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలు వెల్లడించారు.
Read more »
TS 10th Result 2025: టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఫలితాలు చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ ఇదేTS 10th Result 2025: విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఈ మేరకు నేడు రవీంద్ర భారతి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.
Read more »
AP Polycet: నేడు ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలు విడుదల.. మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి..AP Polcycet Results 2025: నేడు ఏపీ పాలిసెట్ విడుదల కానున్నాయి. మే 10వ తేదీ విడుదల చేయడానికి సన్నద్ధమైంది. పాలిసెట్ రాసిన అభ్యర్థ లు ఏపీ పాలిసెట్ అధికారిక వెట్‌సైట్ అయిన polycetap.nic.in లో చెక్ చేసుకోండి..
Read more »
TS Eamcet Result 2025 LIVE: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదిగో..!TS Eamcet Result 2025 LIVE: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదిగో..!
Read more »
AP EAPCET 2025 Hall Tickets: ఏపీ ఈఏపీసెట్ 2025 హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAP EAPCET 2025 Hall Tickets Released Check the Exam Dates and how to download ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in. ద్వారా ఇవాళ్టి నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Read more »
