AP EAPCET 2025 Hall Tickets: ఏపీ ఈఏపీసెట్ 2025 హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

AP EAPCET 2025 News

AP EAPCET 2025 Hall Tickets: ఏపీ ఈఏపీసెట్ 2025 హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
AP EAPCET 2025 Exam DatesAP EAPCET 2025 Hall Tickets DownloadAP EAPCET 2025 Hall Tickets Download Link
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 92 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

AP EAPCET 2025 Hall Tickets Released Check the Exam Dates and how to download ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in. ద్వారా ఇవాళ్టి నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP EAPCET 2025 Hall Tickets: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in. ద్వారా ఇవాళ్టి నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Vaishakh Purnima 2025: 66 ఏళ్ల తర్వాత వైశాఖ పౌర్ణమి వేళ అద్భుతం.. ఈ రాశులకు అఖండ ధనయోగం, తిరుగులేని విజయాలు..Iron Lady: "నువ్వు అలా ఐరన్ లేడీగా మారవు" ఇందిరాగాంధీ పాకిస్తాన్ మోకరిల్లేలా చేసిన ఈ 5 నిర్ణయాలు ఏంటో తెలుసా? AP EAPCET 2025 Hall Tickets: ఏపీ ఈఏపీసెట్ 2025 హాల్ టికెట్లు నేటి నుంచి డౌన్‌లోడ్ అవుతున్నాయి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్ పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా పొందవచ్చు. ఏపీ ఈఏపీసెట్ 2025 పరీక్షలు మే 19, 20 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్నాయి. ఇంజనీరింగ్ పరీక్ష మే 21 నుంచి 27 వరకు జరగనుండగా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్ష మే 19, 20 తేదీల్లో ఉంటుంది. మే 21వ తేదీన ఫార్మసీ, వ్యవసాయ ప్రవేశ పరీక్ష కీ విడుదల కానుంది. ఇంజనీరింగ్ ప్రైమరీ కీ మే 28వ తేదీన విడుదలవుతుంది. ఫైనల్ కీ మాత్రం జూన్ 5న వస్తుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in. నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా పొందవచ్చు. ఏపీ ఈఏపీసెట్ 2025 పరీక్ష ఇంగ్లీషు, తెలుగు మీడియంలో ఉంటుంది. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఉంటుంది. పరీక్ష కేంద్రం తెలుసుకునేందుకు రూట్ మ్యాప్ కూడా హాల్‌టికెట్‌లో క్యూ ఆర్ కోడ్ రూపంలో ఉంటుంది. తద్వారా సులభంగా పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చు. మొత్తం 160 ప్రశ్నలు 180 నిమిషాల్లో పూర్తి చేయవల్సి ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hafiz Muhammed Jameel: మసూద్ అజహర్ కుడిభుజం.. బహవాల్పూర్ టెర్రర్ క్యాంప్ ఇన్ చార్జ్ హపీజ్ మహ్మద్ జమీల్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్India Pakistan ceasefire: ఈ 48 గంటల్లో ఏం జరిగింది? భారత్, పాక్ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించాయి.. అసలు మర్మమేంటీ?Mudassar Khadian Khas

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

AP EAPCET 2025 Exam Dates AP EAPCET 2025 Hall Tickets Download AP EAPCET 2025 Hall Tickets Download Link

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

AP SSC Results 2025: గుడ్‌న్యూస్, ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఎలా చేసుకోవాలంటేAP SSC Results 2025: గుడ్‌న్యూస్, ఏప్రిల్ 23న పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఎలా చేసుకోవాలంటేAP government to release ap ssc results 2025 on april 23 ఏపీ ఎస్ఎస్‌సి పరీక్ష ఫలితాలు 2025 ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు సమాచారం.
Read more »

TS Inter Results 2025: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిTS Inter Results 2025: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండిTelangana inter results 2025 out on april 22 check here తెలంగాణ ఇంటర్మీడియట్, పదో తరగతి ఫలితాల విడుదలకు అంతా సిద్ధమైంది. తెలంగాణలో రేపు అంటే ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. tgbie.cgg.gov.in
Read more »

NEET UG 2025: నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు ఎప్పుడొస్తాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలిNEET UG 2025: నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు ఎప్పుడొస్తాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలిNEET UG 2025 Admit Cards When and Where to download check here at neet.nta.nic.in NEET UG 2025: నీట్ యూజీ 2025 పరీక్ష సమయం వచ్చేసింది. దేశవ్యాప్తంగా మే 4వ తేదీ మద్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నీట్ యూజీ 2025 పరీక్ష జరగనుంది.
Read more »

Telangana 10th Results 2025: నేడు తెలంగాణ 10వ తరగతి ఫలితాలు..Telangana 10th Results 2025: నేడు తెలంగాణ 10వ తరగతి ఫలితాలు..Telangana 10th Results 2025: తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాల ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1.00 గంటకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు.
Read more »

NEET UG 2025 Admit Cards: నీట్ యూజీ 2025 పరీక్ష రూల్స్ ఇవే, హాల్ టికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిNEET UG 2025 Admit Cards: నీట్ యూజీ 2025 పరీక్ష రూల్స్ ఇవే, హాల్ టికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిNEET UG 2025 Admit Cards Released download your hall tickets at neet.nta.nic.in NEET UG 2025 Admit Cards: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్ష సమయం సమీపించింది
Read more »

AP Polycet: నేడు ఏపీ పాలీసెట్‌ 2025 ఫలితాలు విడుదల.. మీ స్కోర్‌ ఇలా చెక్‌ చేసుకోండి..AP Polycet: నేడు ఏపీ పాలీసెట్‌ 2025 ఫలితాలు విడుదల.. మీ స్కోర్‌ ఇలా చెక్‌ చేసుకోండి..AP Polcycet Results 2025: నేడు ఏపీ పాలిసెట్‌ విడుదల కానున్నాయి. మే 10వ తేదీ విడుదల చేయడానికి సన్నద్ధమైంది. పాలిసెట్‌ రాసిన అభ్యర్థ లు ఏపీ పాలిసెట్‌ అధికారిక వెట్‌సైట్‌ అయిన polycetap.nic.in లో చెక్‌ చేసుకోండి..
Read more »



Render Time: 2026-04-02 18:26:16