AP Inter Results 2025: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ ను మంత్రి నారాలోకేశ్ విడుదల చేశారు.
AP Inter Results 2025: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ ను మంత్రి నారాలోకేశ్ విడుదల చేశారు.Samantha Ruth Prabhu: మరోసారి తెలుగింటి కోడలు కాబోతున్న సమంత.!. డేట్ కూడా ఫిక్స్.
AP Inter Results 2025: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ ను మంత్రి నారాలోకేశ్ విడుదల చేశారు.Samantha Ruth Prabhu: మరోసారి తెలుగింటి కోడలు కాబోతున్న సమంత..!.. డేట్ కూడా ఫిక్స్..!.. పండగ చేసుకుంటున్న అభిమానులు..ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ ను మంత్రి నారాలోకేశ్ విడుదల చేశారు. ఈ ఏడాదికి సంబంధించి ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 20వ తేదీన ముగిశాయి. ఆ వెంటనే బోర్డ్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఫలితాలను వేగంగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం 25కేంద్రాల్లో మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మొత్తం 4 విడతల్లో పూర్తి చేశారు. కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తవ్వడంతో నేడు ఫలితాలను విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియోట్ ఫలితాలు, మార్కుల మెమోలను మన మిత్ర వాట్సాప్ ద్వారా పొందవచ్చు. స్మార్ట్ ఫోన్లలో ఏపీ వాట్సాప్ యాప్ నెంబర్ ద్వారా కూడా రిజల్ట్స్ చూసుకోవచ్చు.ఆ తర్వాత సెలెక్ట్ సర్వీస్ లో విద్యాసేవలు సెలక్ట్ చేసుకోండిమార్కుల మెమో పొందడానికి మీ హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేయండిApril 12, 2025 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.MLC Kavitha Video: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం ఏపీ దురదృష్టం..!.. బాంబు పేల్చిన కల్వకుంట్ల కవిత.. వీడియో ఇదే..Kannappa Movie
AP Inter Results 2025 Date Ap Inter Results 2025 Latest News Inter Results 2025 Ap Ap Inter Results 2025 Today News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
AP Education System: ఏపీ విద్యార్ధులకు గుడ్‌న్యూస్, కొత్తగా సెమిస్టర్ విధానం, నో స్కూల్ బ్యాగ్స్Andhra Pradesh Government good news to student new Semester system and no bag day AP Education System: రానున్న విద్యా సంవత్సరం నుంచి ఏపీలో స్కూల్ విద్యార్ధులకు కొత్త యూనిఫారాలు అందనున్నాయి. కొత్త యూనిఫాం, కొత్త స్కూల్ బ్యాగ్, కొత్త బెల్ట్ ఇలా మొత్తం కిట్ ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Read more »
AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ 2025 ఎలా అప్లై చేయాలి, పరీక్ష తేదీ, ఫీజు, ఇతర ముఖ్యమైన తేదీలు ఇవేAndhra Pradesh EAPCET 2025 Registration Process check the important dates of exam, fees, late fee ఆంధ్రప్రదేశ ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు ఇంకా అప్లై చేసుకోకుంటే ఇంకా అవకాశముంది.
Read more »
AP Inter Syllabus: విద్యార్ధులకు వరం, ఏపీ ఇంటర్ సిలబస్, పరీక్ష విధానంలో కీలక మార్పులుAndhra Pradesh government to start NCERT Syllabus in Intermediate and Exam Pattern AP Inter Syllabus: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కీలకమైన మార్పులు రానున్నాయి. కొత్త సిలబస్ అమల్లోకి రానుంది
Read more »
AP Work From Home: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్, 25 లక్షల మందికి వర్క్ ఫ్రం హోం ఎవరికంటేAndhra Pradesh Government to start Work from Home Soon for 25 lakhs people survey AP Work From Home: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న పధకం ప్రారంభించనున్నారు. మహిళలు, యువతీ యువకులు అందరూ ఇంట్లోంచే డబ్బులు సంపాదించే అవకాశం కల్పించనున్నారు.
Read more »
AP Government: ఇంటర్‌లో కొత్తగా ఎంబైపీసీ గ్రూప్, ఇక జేఈఈ, నీట్ రెండూ రాసుకోవచ్చుAP Government introduced new MBipc Group ఏపీలో విద్యార్ధులు ఇంటర్ తరువాత నీట్, జేఈఈ రెండూ రాసుకోవచ్చు. ఎంబైపీసీ గ్రూప్ ద్వారా ఇంటర్‌లో మేథ్స్ , బయోలజీ కలిపి చదువుకోవచ్చు.
Read more »
AP Inter Results 2025 Live: మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి..AP Inter Results 2025 Live: మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి..
Read more »
