AP Exit Poll Results 2024 : ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకే పట్టం.. తేల్చేసిన మెజారిటీ సర్వేలు..

AP Exit Poll Results 2024 News

AP Exit Poll Results 2024 : ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకే పట్టం.. తేల్చేసిన మెజారిటీ సర్వేలు..
Exit Poll Results In APAndhra PradeshTDP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 82 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Chanakya Exit Poll on AP Elections : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు 7 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై చాణక్య స్ట్రాటజీస్, రిపబ్లిక్ సహా పలు సర్వే సంస్థలు ఏపీలో ఆ పార్టీదే గెలుపు అంటూ ఎగ్జిట్ పోల్ విడుదల చేశాయి.

Chanakya Exit Poll on AP Elections : దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు 7 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై చాణక్య స్ట్రాటజీస్, రిపబ్లిక్ సహా పలు సర్వే సంస్థలు ఏపీలో ఆ పార్టీదే గెలుపు అంటూ ఎగ్జిట్ పోల్ విడుదల చేశాయి.

Tomorrow Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవా? ఈ విషయం మీకు తెలుసా? AP Exit Poll Results 2024 : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలు ఏడు విడదల్లో జరిగాయి. నేడు జరిగిన చివరి విడత ఎన్నికలతో మొత్తం ఎన్నికలు ప్రక్రియ పూర్తయింది. ఈ సారి 543 లోక్ సభ సీట్లతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌, ఒడిషా, అరుణాల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. మన దేశంలో ఎగ్జిట్‌పోల్స్‌ 1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలయ్యాయి. అప్పట్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఒపీనియన్‌ అనే సంస్థ మొదట్లో సర్వేలు నిర్వహించేంది. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఏపీలో నాల్గో విడతలో భాగంగా గత నెల 13వ తేదిన ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో జరిగిన 175 సీట్లలో బీజేపీ, తెలుగు దేశం, జనసేన కూటమికే అధికారం దక్కబోతుందని తేల్చిచెప్పేసింది. ఓవరాల్‌గా కూటమికి 114 నుంచి 125 సీట్లు లభిస్తాయని తెలిపింది. అలాగే వైసీపీకి 39 నుంచి 49 సీట్లు, ఇతరులకు ఒక స్థానం దక్కనున్నట్లు తెలిపింది. ఎంపీ సీట్లలోనూ 17 నుంచి 18 సీట్లు కూటమికి, 6 నుంచి ఏడు సీట్లు వైసీపీకి దక్కనున్నట్లు పేర్కొంది. ఈ సారి ఎన్నికల్లో ఏపీ నుంచి NDAకు మెజారిటీ సీట్లు దక్కడం గ్యారంటీ అని చెబుతున్నాయి. NDA కూటమికి 359 సీట్లు వస్తాయని రిపబ్లిక్‌ టీవీ- PMARQ సర్వే వెల్లడించింది. ఇండియా కూటమికి 154 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే సంస్ధ పేర్కొంది. ఏపీలో కూటమికే పట్టం కట్టింది కేకే సర్వే. కూటమి దెబ్బకు ఫ్యాన్‌ రెక్కలు కట్ అంటూ ప్రకటించింది. 25 ఎంపీ సీట్లలో 25 కూటమికే దక్కనున్నట్లు తెలిపింది. అసెంబ్లీ విషయంలో కూటమికి 161 స్థానాలు దక్కనున్నట్లు తెలిపింది. వైసీపీకి 14 సీట్లు మాత్రమే రానున్నట్లు తెలిపింది.Telangana Formantion Day

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Exit Poll Results In AP Andhra Pradesh TDP Ysrcp Jana Sena AP Lok Sabha Election Lok Sabhaa Elections 2024

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
Read more »

West Bengal Exit Poll Results 2024 Live: এই প্রথম AI বলে দেবে সরকার কার? আমাদের সঙ্গে থাকুন মহা এগজিট পোলেWest Bengal Exit Poll Results 2024 Live: এই প্রথম AI বলে দেবে সরকার কার? আমাদের সঙ্গে থাকুন মহা এগজিট পোলেWest Bengal Exit Poll Results 2024 Live: এই প্রথম AI বলে দেবে সরক�
Read more »

AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?
Read more »

Poll Of Exit Polls Results 2024: Exit Poll क्या है, कैसे किया जाता है विश्लेषण?Poll Of Exit Polls Results 2024: Exit Poll क्या है, कैसे किया जाता है विश्लेषण?  Exit Polls Result 2024: एग्जिट पोल के विश्लेषण को जानने से पहले इसके शब्दों की बारीकियों को समझना बेहद जरूरी है. एग्जिट पोल अंग्रेजी के दो शब्द एग्जिट और पोल से मिलकर बना है. एग्जिट का अर्थ बाहर निकलना होता है और पोल का अर्थ मतदान होता है.
Read more »

राजस्थान की 25-सीटों का पोल ऑफ पोल्स थोड़ी देर में: इस बार करीब 5 फीसदी कम वोटिंग; क्या 10 साल बाद खुलेगा का...राजस्थान की 25-सीटों का पोल ऑफ पोल्स थोड़ी देर में: इस बार करीब 5 फीसदी कम वोटिंग; क्या 10 साल बाद खुलेगा का...Rajasthan Lok Sabha Election 2024 Exit Poll Live Updates - Follow Rajasthan Lok Sabha Election Exit Poll Results Latest News, Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
Read more »

यूपी में NDA को 69 से 74 सीटें: रिपब्लिक भारत ​​​​​​का एग्जिट पोल, ​इंडी गठबंधन को 6 से 11 सीटेंयूपी में NDA को 69 से 74 सीटें: रिपब्लिक भारत ​​​​​​का एग्जिट पोल, ​इंडी गठबंधन को 6 से 11 सीटेंUttar Pradesh Lok Sabha Election 2024 Exit Poll Live Updates - Follow UP Lok Sabha Election Exit Poll Results Latest News, Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
Read more »



Render Time: 2026-04-02 18:53:31