Aswani Dutt: ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కూడా దారుణంగా మోసపోయిన కల్కి నిర్మాత అశ్వినీదత్..

Aswani Dutt News

Aswani Dutt: ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కూడా దారుణంగా మోసపోయిన కల్కి నిర్మాత అశ్వినీదత్..
Kalki 2898 ADBalakrishnaNBK
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 161 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Aswani Dutt: ఏంటి ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కల్కి నిర్మాత చలసాని అశ్వనీదత్ దారుణంగా మోసపోయాడా.. ? వినడానికి వింతగా ఉన్నా.. అశ్వనీదత్ మాత్రం.. నందమూరి బాబాయి, అబ్బాయిలతో తెరకెక్కించిన సినిమాలతో దారుణమైన పరాజయాలను అందుకున్నాడు.

Aswani Dutt : ఎన్టీఆర్ చేతిలోనే కాదు. బాలయ్య చేతిలో కూడా దారుణంగా మోసపోయిన కల్కి నిర్మాత అశ్వినీదత్. Aswani Dutt : ఏంటి ఎన్టీఆర్ చేతిలోనే కాదు. బాలయ్య చేతిలో కల్కి నిర్మాత చలసాని అశ్వనీదత్ దారుణంగా మోసపోయాడా.

Aswani Dutt: ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కూడా దారుణంగా మోసపోయిన కల్కి నిర్మాత అశ్వినీదత్.. Aswani Dutt: ఏంటి ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కల్కి నిర్మాత చలసాని అశ్వనీదత్ దారుణంగా మోసపోయాడా.. ? వినడానికి వింతగా ఉన్నా.. అశ్వనీదత్ మాత్రం.. నందమూరి బాబాయి, అబ్బాయిలతో తెరకెక్కించిన సినిమాలతో దారుణమైన పరాజయాలను అందుకున్నాడు.7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్Team India: కోహ్లీ, రోహిత్‌ శర్మతో ప్రధాని మోదీ ఏం చేశారో చూడండి.. ఫొటోలు వైరల్ Aswani Dutt: అశ్వనీదత్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. భారతీయ సిని పరిశ్రమలో వినిపిస్తోన్న పేరు. ప్రభాస్ తో తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీతో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ. 750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది. అంతేకాదు అన్న ఎన్టీఆర్ చేతులు మీదుగా ప్రారంభమైన వైజయంతి మూవీస్ ఇప్పటికీ అప్రహతంగా దూసుకుపోతుంది. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘ఎదరులేని మనిషి’ సినిమాతో నిర్మాతగా మారారు. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ నుంచి సినిమా వస్తుందంటే.. భారీ తనం ఉండాల్సిందే. ఏ హీరోతో సినిమా తెరకెక్కించిన భారీ తనం ఉండాల్సిందే. ఒక అగ్నిపర్వతం, ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలే ఉన్నాయి. అయితే.. అశ్వనీదత్ మాత్రం అప్పట్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ‘శక్తి’ సినిమాతో నిర్మాతగా పూర్తిగా మునిగిపోయినట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కొట్టిన దెబ్బతో కోలుకోవడానికి చాలా యేళ్లే పట్టిందన్నారు. అయితే.. తారక్ కంటే ముందే .. బాలకృష్ణ, శోభన్ బాబులతో అశ్వినీదత్.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అశ్వమేథం’ సినిమా కూడా అశ్వనీదత్ కు పెద్ద దెబ్బే తగిలింది. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత.. బాలయ్య, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా అశ్వనీదత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా అనౌన్స్ చేశారు. తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి శ్రీదేవి బాలీవుడు సినిమాలో బిజీగా ఉండటం.. బాలయ్య డేట్స్ తో క్లాష్ కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.దీంతో స్టోరీలో కాస్త మార్పులు చేర్పులు చేసి ఇద్దరు హీరోయిన్స్ ను పెట్టారు. మీనా, నగ్మాలతో ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లోనే దాదాపు 1990లలో రూ. 8 కోట్ల భారీ బడ్జెట్ అంటే మాములు విషయం కాదు. ఈ సినిమాలో శోభన్ బాబు కూడా నటించారు. శోభన్ బాబు, బాలకృష్ణ భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ విలన్ అమ్రిష్ పురి విలన్ గా నటించారు. భారీ స్టార్ క్యాష్టింగ్ తో నిర్మించిన ‘అశ్వమేథం’ సినిమా ఓపెనింగ్స్ పరంగా కుమ్మేసినా.. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం కూడా పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. మొత్తంగా నందమూరి తారక రామారావు చేతులు మీదుగ ప్రారంభమైన వైజయంతి మూవీస్ లో వారి వారసులైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన సినిమాలతో భారీగా నష్టపోయారు. ఇక జూనియర్ హీరోగా నటించిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గ మంచి విజయం సాధించడం విశేషం. తాజాగా ‘కల్కి’ సినిమా విజయంతో అశ్వనీదత్ ప్యాన్ వరల్డ్ నిర్మాతగా మారారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Koo app shuts down: ‘కూ’ యాప్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఇక మీదట సేవలు ఉండవంటూ సీఈవో ఎమోషనల్.. కారణం ఏంటంటే..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Kalki 2898 AD Balakrishna NBK Balayya Jr Ntr Prabhas Vyjayanthi Movies

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Ashwini Dutt: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన కల్కి నిర్మాత !Ashwini Dutt: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన కల్కి నిర్మాత !Kalki 2898 AD: తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అప్పుడు.. చంద్రబాబు నాయుడు వెనుక స్ట్రాంగ్ గా నిలబడిన ఒక వ్యక్తి ఉన్నారు అంటే.. అది తప్పకుండా అశ్వినీ దత్ అని చెప్పాలి. ఈ కల్కి నిర్మాత ముందు నుంచే టిడిపి పార్టీకి ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు.
Read more »

Personal Loan: అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే!Personal Loan: అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే!Personal Loan: ఇందులో అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందించే బ్యాంకులు కూడా ఉన్నాయి.
Read more »

Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..Ramoji Rao: ఎన్టీఆర్,రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ సహా రామోజీ రావు వెండితెరకు పరిచయం చేసిన హీరోలు వీళ్లే..Ramoji Rao Top Movies: తెలుగు నేలపై రామోజీ అడుగపెట్టని రంగం అంటూ లేదు. పాత్రికేయ రంగం నుంచి పచ్చళ్లు.. బట్టలు.. సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక ఆయన నిర్మాత ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్ వంటి పలువురుని వెండితెరకు హీరోలుగా పరిచేసిన ఘనత కూడా రామోజీకి దక్కుతుంది.
Read more »

AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్‌, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్‌, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..AP Pension Scheme: ఈ పథకాన్ని కూడా యథావిధిగా కొనసాగించనున్నారు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు కూడా 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ఉంది.
Read more »

Kalki 2898 AD: కల్కి టికెట్లతో నాకు సంబంధం లేదన్న సీనియర్ హీరో.. కంగుతిన్న అభిమానులుKalki 2898 AD: కల్కి టికెట్లతో నాకు సంబంధం లేదన్న సీనియర్ హీరో.. కంగుతిన్న అభిమానులుKalki Tickets: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా జూన్ 27న విడుదల కాబోతున్న.. సంగతి తెలిసిందే. అయితే 2019లో రాజశేఖర్ నటించిన కల్కి సినిమా కూడా ఇదే వారం విడుదల రీ-రిలీజ్ అవుతుంది. దీంతో ఈ రెండు సినిమాలకి కన్ఫ్యూజ్ అయ్యి.. అభిమానులు.. ప్రభాస్ కల్కి కాకుండా రాజశేఖర్..
Read more »

Kalki:‘కల్కి’ సినిKalki:‘కల్కి’ సినిమాలో భార్య దీపికా నటనపై రణ్ వీర్ ప్రశంసలు ఝల్లు..Kalki:‘కల్కి’ సినిKalki:‘కల్కి’ సినిమాలో భార్య దీపికా నటనపై రణ్ వీర్ ప్రశంసలు ఝల్లు..Kalki: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండ నటులతో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల రికార్డుల దుమ్ము దులుపుతుంది. ముఖ్యంగా నార్త్ ఏరియాలో ఈ సినిమా దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా చూసిన రణ్వీర్ సింగ్..
Read more »



Render Time: 2026-04-02 00:39:03