Ap Govt: ఏపీలో పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంపై ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. ఏడాదిలోగా లబ్ధి చేకూరేలా చర్యలు..!

AP Cabinet Meeting News

Ap Govt: ఏపీలో పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంపై ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. ఏడాదిలోగా లబ్ధి చేకూరేలా చర్యలు..!
CM Chandrababu NaiduDeputy CM Pawan KalyanAP Govt
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 168 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 88%
  • Publisher: 63%

Ap Cabinet Meeting: అమరావతిలోని సచివాలయంలో ఇవాళ ఏపీ కేబినేట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు పలు అంశాలపై సూచనలు చేశారు. పేదలందరికీ ఇళ్లు కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని..

Ap Govt : ఏపీలో పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంపై ప్రభుత్వం గుడ్‌న్యూస్‌. ఏడాదిలోగా లబ్ధి చేకూరేలా చర్యలు.! Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ మీటింగ్‌లో దాదాపు 70 అజెండా అంశాలపై కూలంకషంగా చర్చించారు.

Ap Govt: ఏపీలో పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంపై ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. ఏడాదిలోగా లబ్ధి చేకూరేలా చర్యలు..! Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ మీటింగ్‌లో దాదాపు 70 అజెండా అంశాలపై కూలంకషంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.School Holiday Today: స్కూల్ పిల్లలకు శుభవార్త.. ఈరోజు, రేపు.. మరొక రోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..Akukura Pachadulu: గోంగూర నుంచి పాలకూర వరకు.. 10 నిమిషాల్లో తయారయ్యే 5 ఆరోగ్యకరమైన ఆకుకూర పచ్చళ్లు.. ఇలా చేసేయండి..!!అమరావతిలోని సచివాలయంలో ఇవాళ ఏపీ కేబినేట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు పలు అంశాలపై సూచనలు చేశారు. పేదలందరికీ ఇళ్లు కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని.. నివాస స్థలంలేని వారందరి అర్హుల జాబితా రూపొందించి అందరికీ హౌస్ సైట్స్ దక్కేలా చూడాలన్నారు చంద్రబాబు. ఏడాదిలోగా నివాస స్థలంలేని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకునేలా ఇన్‌చార్జ్ మంత్రులు చొరవ చూపాలన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం ఉండకూడదని.. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ పనితీరుపై సీఎం చంద్రబాబు, సహచర మంత్రులు ప్రశంసలు కురిపించారు. పవన్ పనితీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని అభినందించారు. ఇటీవల మామండూరు అటవీ ప్రాంతంతో పాటు మంగళంలోని ఎర్రచందనం డిపోను సందర్శించిన వివరాలను పవన్ కల్యాణ్ మంత్రివర్గ సమావేశంలో పంచుకున్నారు. వైసీపీ నేత పెద్దిరెడ్డి ఆక్రమణలపై ఆధారాలతో సహా వీడియోలు తీయించానని తెలిపారు. సందర్భంగా పవన్ చొరవను, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తీరును చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలతో ఏవైనా పరికరాలు చేద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు. అనేక వివాదాలకు సంబంధించి రెండు పార్టీలు రాజీ పడినప్పటికీ కొంతమంది ప్రజాప్రతినిధులు ఒప్పుకోవడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు అందరికి గట్టిగా చెప్పాలని చంద్రబాబును పవన్ కోరారు. జనసేనకు పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు అంశాన్ని కందుల దుర్గేశ్ ప్రస్థావించగా.. అది పాలసీ మేటర్ అని నాదెండ్ల మనోహర్ చెప్పారు. నిబంధనల ప్రకారం పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టుకోవాలని సీఎం సూచించారు. మరోవైపు 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై మరోసారి క్యాబినెట్ లో చర్చ జరిగింది. ఆ 48 మంది పనితీరు మార్చుకోవాలన్నారు చంద్రబాబు. ఈ విషయంలో ఇన్‌చార్జి మంత్రులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. Sunita Ahuja News: స్టార్ హీరోపై భార్య సంచలన వ్యాఖ్యలు.. ఇంకో జన్మంటూ ఉంటే అతను మాత్రం నా భర్తగా వద్దు..! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.kids financial education telugu Money Saving Tips: మీ పిల్లలకు ఈ అలవాట్లు నేర్పించండి.. ఏడాదికి లక్ష రూపాయలు ఆదా పక్కా.. మహిళలు మీరు చేయాల్సింది ఇదే..!!EPS Pension: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? 15 ఏళ్లు పనిచేస్తే మీకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా? ఇలా తెలుసుకోండి..!!Harish Rao Video: గుట్టలు గుట్టలుగా నకిలీ ఓటర్ ఐడీలు.. జూబ్లిహిల్స్‌బై పోల్స్ వేళ హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు.. వీడియో..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

CM Chandrababu Naidu Deputy CM Pawan Kalyan AP Govt Amaravati Andhra Pradesh Cabinet

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Video: ISIS Terrorists, Rappists Seen Using Phone In Bengaluru Jail; Karnataka Govt ReactsVideo: ISIS Terrorists, Rappists Seen Using Phone In Bengaluru Jail; Karnataka Govt ReactsA viral video shows an ISIS terrorist in Bengaluru’s Parappana Agrahara Jail using a phone and TV. Karnataka suspends jail officers; Home Minister orders investigation, calling the incident unacceptable.
Read more »

AP Govt: ఏపీలో పంట నష్టపోయిన రైతులకు రూ. 25 వేలు.. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటనAP Govt: ఏపీలో పంట నష్టపోయిన రైతులకు రూ. 25 వేలు.. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటనAndhra Pradesh Crop Loss Compensation: ఏపీ ప్రభుత్వం రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవల రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావంతో రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినగా.. మరికొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా రైతులు సాగుచేసిన పంటలకు నష్టం వాటిల్లింది.
Read more »

Newtown Murder: নিউটাউন স্বর্ণ ব্যবসায়ী খুনে চাঞ্চল্যকর তথ্য! খুনের পর বিডিও প্রশান্ত বর্মনের নীলবাতি লাগানো সরকারি গাড়িতেই রহস্য...Newtown Murder: নিউটাউন স্বর্ণ ব্যবসায়ী খুনে চাঞ্চল্যকর তথ্য! খুনের পর বিডিও প্রশান্ত বর্মনের নীলবাতি লাগানো সরকারি গাড়িতেই রহস্য...In NewTown murder case BDO Prashant Barman Govt car has been used to carry the dead body after murder of gold trader Swapan Kamilya
Read more »

Govt Scrap Sale: స్వచ్చ భారత్ మిరాకిల్.. స్క్రాప్ అమ్మకంతో ప్రభుత్వానికి రూ.800 కోట్ల లాభం..!!Govt Scrap Sale: స్వచ్చ భారత్ మిరాకిల్.. స్క్రాప్ అమ్మకంతో ప్రభుత్వానికి రూ.800 కోట్ల లాభం..!!Govt Scrap Sale: స్వచ్ఛ భారత్ అభియాన్ కేవలం పరిశుభ్రత కార్యక్రమం మాత్రమే కాదు, ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా కూడా మారింది.
Read more »

Govt Employees: జీతాల నుంచి ప్రమోషన్స్ వరకు.. ప్రభుత్వ ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన FR రూల్స్ ఇవే..!Govt Employees: జీతాల నుంచి ప్రమోషన్స్ వరకు.. ప్రభుత్వ ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన FR రూల్స్ ఇవే..!Govt Employees Fundamental Rules: ఫండమెంటల్ రూల్స్ (Fundamental Rules-FR) గురించి ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా తెలుసుకోవాలి. జీతభత్యాలు, సెలవులు, ప్రమోషన్లు, సస్పెన్షన్ వంటి అనేక అంశాలను ఫండమెంటల్ రూల్స్‌లో ఉంటాయి.
Read more »

DTU Vacancy 2025: दिल्ली की सरकारी यूनिवर्सिटी में ऑफिस असिस्टेंट, डेटा एंट्री ऑपरेटर की वैकेंसी; मिलेगी बढ़िया सैलरीDTU Vacancy 2025: दिल्ली की सरकारी यूनिवर्सिटी में ऑफिस असिस्टेंट, डेटा एंट्री ऑपरेटर की वैकेंसी; मिलेगी बढ़िया सैलरीDelhi Govt Jobs 2025: दिल्ली टेक्नोलॉजिकल यूनिवर्सिटी में नॉन टीचिंग की भर्ती निकली हैं। सैलरी भी बढिया मिलेगी। यहां आवेदन करना होगा।
Read more »



Render Time: 2026-04-02 08:58:18