Anasuya: చీరకట్టులో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నఅనసూయ.. ఫొటోలు వైరల్..!

Anasuya Bharadwaj News

Anasuya: చీరకట్టులో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నఅనసూయ.. ఫొటోలు వైరల్..!
Anasuya Bharadwaj Latest PhotosAnchor Anasuya BharadwajAnasuya Photos
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 96 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

Anasuya Photos: టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. తర్వాత యాంకర్‌గా మారి ‘జబర్ధస్త్’ షో ద్వారా అతి తక్కువ టైమ్‌లోనే చాలా ఫేమస్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ..

టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ. తర్వాత యాంకర్‌గా మారి ‘జబర్ధస్త్’ షో ద్వారా అతి తక్కువ టైమ్‌లోనే చాలా ఫేమస్ అయ్యింది.

టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. తర్వాత యాంకర్‌గా మారి ‘జబర్ధస్త్’ షో ద్వారా అతి తక్కువ టైమ్‌లోనే చాలా ఫేమస్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ.. రకరకాల ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. తాజాగా చీరలో అనసూయ షేర్ చేసిన ఫొటోలు.. నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. హీరోయిన్స్ అయినా సోషల్ మీడియా నుంచి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటారేమో కానీ.. అనసూయ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండదు. రకరకాల ఫొటోషూట్స్‌తో ఎప్పుడు స్పెషల్‌గా కనిపిస్తుంది. మోడ్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్.. ఇలా ఏదైనా సరే అనసూయ మాత్రం చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది. ఇక అనసూయకు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువే. బుల్లితెర నుండి సినిమాల్లోకి అడుగుపెట్టిన అనసూయ.. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది అనసూయ. 39 ఏళ్ల వయస్సులోనూ యంగ్ హీరోయిన్లకు పోటీగా గ్లామర్, గ్రేస్ కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనసూయ. సోషల్ మీడియాలో తరచుగా తన స్టైలిష్ ఫొటోషూట్లు, వ్యక్తిగత అనుభవాలతో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది అనసూయ. తాజాగా అనసూయ చీరకట్టులో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. రింగుల జుట్టుతో జడ అల్లి, మెరూన్ కలర్ చీరలో అనసూయ ఇచ్చిన ఫోజులకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్.. అద్భుతం, బ్యూటిఫుల్, సూపర్, లుకింగ్ గార్జియస్, ట్రెడిషనల్ లుక్‌లో అదిరిపోయావు అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇటీవ‌ల అన‌సూయ‌కి సినిమా అవ‌కాశాలు పెద్ద‌గా రావ‌డం లేదు. దాంతో మ‌ళ్లీ స్మాల్ స్క్రీన్‌పై సంద‌డి చేస్తుంది. యాంక‌ర్‌గా కాకుండా జ‌డ్జ్ రోల్‌లో అలరిస్తుంది. Kendra Trikona Rajayoga: కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ రాశుల వారి పంట పండబోతుంది.. సొంత ఇల్లు గ్యారంటీ..Success Story: ఇంటింటికి సిలిండర్ సప్లై చేసేవాడు.. రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా 12 కోట్ల టర్నోవర్ కంపెనీ నిర్మించిన భరత్ బైలప్ప సక్సెస్ స్టోరీ వింటే గూస్ బంప్స్ పక్కా..!!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Anasuya Bharadwaj Latest Photos Anchor Anasuya Bharadwaj Anasuya Photos Anasuya Anasuya Saree Photos Anasuya Cute Pics

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

बिजली गिरने से झारखंड-बिहार में 7 की मौत: जम्मू-कश्मीर में मिलिट्री कैंप की दीवार गिरी; आज छत्तीसगढ़ समेत 7 ...बिजली गिरने से झारखंड-बिहार में 7 की मौत: जम्मू-कश्मीर में मिलिट्री कैंप की दीवार गिरी; आज छत्तीसगढ़ समेत 7 ...IMD Weather Rainfall LIVE Photos Update; Bihar Himachal Flood | Uttarakhand Mumbai Rajasthan Delhi MP Rain Alert
Read more »

क्या है राहुल की यात्रा के रूट की इनसाइड स्टोरी: महीनेभर प्लानिंग, 15 दिन छानबीन; तेजस्वी ने सिकंदरा-जमुई ज...क्या है राहुल की यात्रा के रूट की इनसाइड स्टोरी: महीनेभर प्लानिंग, 15 दिन छानबीन; तेजस्वी ने सिकंदरा-जमुई ज...Congress MP Rahul Gandhi Bihar Voter Adhikar Yatra Photos Update. Follow Bihar Vidhan Sabha Election Reports, Photos and Videos On Dainik Bhaskar.
Read more »

ಆ ಸುಖಕ್ಕಾಗಿ ತುಂಬಾ ಹೊತ್ತು ಮೂತ್ರಕ್ಕೂ ಹೋಗದೆ ತಡೆದಕೊಳ್ಳಬೇಕು!- 40ರ ಹರೆಯದ ಸ್ಟಾರ್‌ ನಟಿಯ ಬೋಲ್ಡ್‌ ಹೇಳಿಕೆಆ ಸುಖಕ್ಕಾಗಿ ತುಂಬಾ ಹೊತ್ತು ಮೂತ್ರಕ್ಕೂ ಹೋಗದೆ ತಡೆದಕೊಳ್ಳಬೇಕು!- 40ರ ಹರೆಯದ ಸ್ಟಾರ್‌ ನಟಿಯ ಬೋಲ್ಡ್‌ ಹೇಳಿಕೆAnasuya Bharadwaj: ತೆಲುಗಿನ ಪ್ರಖ್ಯಾತ ನಟಿ, ನಿರೂಪಕಿ ಅನಸೂಯಾ ಭಾರಧ್ವಾಜ್‌ ಇತ್ತೀಚಿಗೆ ಸೀರೆಯ ಬಗ್ಗೆ ಹೇಳಿಕೆಯೊಂದನ್ನು ನೀಡಿದ್ದು ಭಾರೀ ವೈರಲ್‌ ಆಗಿತ್ತು.
Read more »

Latest Hindi News Photos न्यूज़ फोटो गैलरी, Daily Breaking Samachar Photo GalleryLatest Hindi News Photos न्यूज़ फोटो गैलरी, Daily Breaking Samachar Photo GalleryNews18 Hindi Photo Gallery- Get Latest Photos from India, World, Cricket News Photos, Entertainment, Lifestyle, Auto, Tech Photos and more on News18 Hindi
Read more »

Latest Hindi News Photos न्यूज़ फोटो गैलरी, Daily Breaking Samachar Photo GalleryLatest Hindi News Photos न्यूज़ फोटो गैलरी, Daily Breaking Samachar Photo GalleryNews18 Hindi Photo Gallery- Get Latest Photos from India, World, Cricket News Photos, Entertainment, Lifestyle, Auto, Tech Photos and more on News18 Hindi
Read more »

Anasuya Bharadwaj: నా ఏజ్ తగ్గుతూ.. అది మాత్రం బాగా పెరుగుతుంది.!. బాంబు పేల్చిన అనసూయ భరద్వాజ్.. మ్యాటర్ ఏంటంటే..?Anasuya Bharadwaj: నా ఏజ్ తగ్గుతూ.. అది మాత్రం బాగా పెరుగుతుంది.!. బాంబు పేల్చిన అనసూయ భరద్వాజ్.. మ్యాటర్ ఏంటంటే..?Anasuya Bharadwaj latest news: రంగమ్మత్త చేసిన కామెంట్స్ ను కొంత మంది నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారారు. దీనిపై అనసూయకు కొంత మంది సపోర్ట్ చేస్తు ట్రోలింగ్ పై ఫైర్ అవుతున్నారు.
Read more »



Render Time: 2026-04-02 16:35:55