Anasuya: అనసూయ డైట్ సీక్రెట్.. అందుకే ఇంత అందంగా

Anasuya News

Anasuya: అనసూయ డైట్ సీక్రెట్.. అందుకే ఇంత అందంగా
Anasuya Diet PlanActress Diet PlanActress Beauty Secrets
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 89 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Anasuya Diet Secret: అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలకన్నా కూడా తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెగ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో అనసూయ ఈమధ్య తన డైట్ సీక్రెట్ బయట పెట్టగా.. అది కాస్త వైరల్ గా మారింది..

Anasuya Diet Secret: అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలకన్నా కూడా తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెగ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో అనసూయ ఈమధ్య తన డైట్ సీక్రెట్ బయట పెట్టగా.

. అది కాస్త వైరల్ గా మారింది..7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అనసూయ. అప్పట్లో ఆమె కోసమే.. ఆ షో చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. తన అందంతో అ షోకి టిఆర్పిని మరింత పెంచింది ఈ బ్యూటీ. ఆ తరువాత కొద్ది రోజులకు అనసూయ కి సినిమాలలో కూడా చాన్సులు రావడం మొదలయ్యాయి. క్షణం సినిమాలో కనిపించిన అనసూయ.. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమా చాన్సులు దక్కించుకుంది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో.. రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా అనసూయ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ లో కనిపించి అందరినీ మౄస్మరైస్ చేసింది ఈ నటి. ఆ చిత్రంలో నటనతో అదరగొట్టగా.. అనసూయ కి కొన్ని లేడి ఓరియంటెడ్..లో-బడ్జెట్ చిత్రాలలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ వచ్చింది. కాగా ఈ మధ్యనే.. మరోసారి సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాల్లో చేసి.. పాన్ ఇండియా లెవెల్లో నోటీస్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.. ఈ సినిమా షూటింగ్ నుంచి తన డైట్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది అనసూయ. తన డైట్ చూసిన వాళ్లకి.. అనసూయ.. ఇందుకేనేమో ఇప్పటికి ఇంత అందంగా.. ఉంది అని క్లారిటీ రాక మానదు. బాయిల్డ్ ఎగ్, టొమాటో ముక్కలు ఇలా లైట్ ఫుడ్‌ని.. ఫోటో పెట్టి.. తన కోసం తాను చేస్తున్న డైట్ ఇది అని.. ప్రస్తుతం తాను పుష్ప షూటింగ్లో ఉన్నాను అంటూ ఒక స్టేటస్ పెట్టింది.. కాగా పెళ్లయి.. ఇద్దరు పిల్లలు.. ఉన్న ఇప్పటికే అనసూయ చాలా యంగ్ గా కనిపించే సంగతి మనకు తెలిసింది. ఇప్పుడు అనసూయ ఏమి తింటుందో చూసి.. మనం కూడా ఇది తింటే.స అనసూయ లాగా.. ఎప్పటికీ అందంగా ఉంటారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.rain alerts

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Anasuya Diet Plan Actress Diet Plan Actress Beauty Secrets Actress Diet Hacks Actress Beauty Hacks

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ನಟಿ ಅನಸೂಯಾ ಕೇವಲ 500 ರೂಪಾಯಿಗಾಗಿ ಇಂಥ ಕೆಲಸ ಮಾಡಿದ್ದರಂತೆ !!ನಟಿ ಅನಸೂಯಾ ಕೇವಲ 500 ರೂಪಾಯಿಗಾಗಿ ಇಂಥ ಕೆಲಸ ಮಾಡಿದ್ದರಂತೆ !!Anasuya Bharadwaj Life Story: ಅನಸೂಯಾ ಭಾರದ್ವಾಜ್ ಸದ್ಯ ಸಿನಿರಂಗದಲ್ಲಿ ಸಖತ್ ಬ್ಯುಸಿ ನಟಿ. ಕೋಟಿಗಟ್ಟಲೆ ಸಂಪಾದಿಸುವ ಅನಸೂಯಾ ಕೇವಲ‌ 500 ರೂಪಾಯಿಗಾಗಿ ಮಾಡಿದ ಕೆಲಸ ಕೇಳಿದ್ರೆ ಶಾಕ್‌ ಆಗ್ತೀರಾ.
Read more »

Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్త చెప్పాల్సిన పనిలేదు. ఈమెలో గ్లామర్ యాంగిల్ మాత్రమే తెలియని ఆధ్యాత్మిక కోణం ఉంది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా విహార యాత్రలతో పాటు పనిలో పనిగా ఆధ్యాత్మిక యాత్ర చేసింది. అస్సామ్‌లోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకుంది.
Read more »

Kalki2898AD: పెళ్లి అందుకే చేసుకోలేదు.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలుKalki2898AD: పెళ్లి అందుకే చేసుకోలేదు.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలుKalki2898AD pre-release event: కల్కి 2898 AD లోని బుజ్జిని నిన్న పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసి మరి రిలీజ్ చేశారు ఈ చిత్ర మేకర్స్. ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో ప్రభాస్ చెప్పిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Read more »

अनसूया सेनगुप्ता कौन हैं? कांस फिल्म फेस्टिवल में बेस्ट एक्ट्रेस का अवार्ड जीत रचा इतिहासअनसूया सेनगुप्ता कौन हैं? कांस फिल्म फेस्टिवल में बेस्ट एक्ट्रेस का अवार्ड जीत रचा इतिहासWho is Anasuya Sengupta: फिल्म 'द शेमलेस' की लीड एक्ट्रेस अनसूया सेनगुप्ता ने 2024 कांस फिल्म फेस्टिवल में अन सर्टन रिगार्ड कैटेगरी में बेस्ट एक्ट्रेस का अवॉर्ड जीतकर इतिहास रच दिया है.
Read more »

करेंट अफेयर्स 25 मई: शील नागू मध्य प्रदेश हाईकोर्ट के एक्टिंग चीफ जस्टिस बने, कांस फिल्म फेस्टिवल में अनासु...करेंट अफेयर्स 25 मई: शील नागू मध्य प्रदेश हाईकोर्ट के एक्टिंग चीफ जस्टिस बने, कांस फिल्म फेस्टिवल में अनासु...Current Affairs Sheel Nagu became the acting Chief Justice of Madhya Pradesh High Court, Anasuya Sengupta won the Best Actress Award at the Cannes Film Festival, Current Affairs May, Current Affairs 2024
Read more »

Chandrababu as Kingmaker: మోదీ 3.0 ప్రభుత్వానికి మూలస్థంభం చంద్రబాబే, అందుకే ఈ డిమాండ్లుChandrababu as Kingmaker: మోదీ 3.0 ప్రభుత్వానికి మూలస్థంభం చంద్రబాబే, అందుకే ఈ డిమాండ్లుTelugudesam leader chandrababu naidu key role in modi 3.0 government నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో ఎన్డీయే మిత్రపక్షాలది ఈసారి కీలకపాత్ర కానుంది.
Read more »



Render Time: 2026-04-02 15:52:27