Ajit Pawar plane crash: అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర..?.. మమతా బెనర్జీ, గౌరవ్ గోగోయ్ సంచలన వ్యాఖ్యలు..

Ajit Pawar Plane Crash News News

Ajit Pawar plane crash: అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర..?.. మమతా బెనర్జీ, గౌరవ్ గోగోయ్ సంచలన వ్యాఖ్యలు..
Mamata BanerjeeAjit Pawar NewsPlane Crash News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 173 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 115%
  • Publisher: 63%

Mamata banerjee on Ajit pawan plane crash: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం తనను ఎంతగానో కలిచి వేసిందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ajit Pawar plane crash: అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర.?. మమతా బెనర్జీ, గౌరవ్ గోగోయ్ సంచలన వ్యాఖ్యలు. Mamata banerjee on Ajit pawan plane crash: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం తనను ఎంతగానో కలిచి వేసిందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ajit Pawar plane crash: అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక కుట్ర..?.. మమతా బెనర్జీ, గౌరవ్ గోగోయ్ సంచలన వ్యాఖ్యలు.. Mamata banerjee on Ajit pawan plane crash: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం తనను ఎంతగానో కలిచి వేసిందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా అస్సాం కాంగ్రెస్ నేత అయిన గౌరవ్ గోగొయ్ సైతం విమాన ప్రమాదంపై చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో పెనుదుమారంగా మారాయి.star heroine breakup storyPrathap Singh-Anusha Hegde: విడాకులు ప్రకటించిన స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ కపుల్ ప్రతాప్ సింగ్, అనూష హెగ్డే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి , ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఈ రోజున ఉదయం బారామతి జిల్లాలో విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఎన్నికల ప్రచారంలోకి వెళ్లేందుకు ఆయన ప్రత్యేకమైన జెట్ విమానంలో బయలుదేరారు. ల్యాండింగ్ సమయంలో జెట్ విమానంలో టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో అజిత్ పవార్ తో సహా మరో నలుగురు అగ్నికి ఆహుతైపోయారు. అయితే.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణ వార్తతో దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అందరు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అదే విధంగా ఈ ఘటన బారామతిలో ఉదయం 8.45 ప్రాంతంలో జరిగింది.విమానంకు మంటలు అంటుకొవడంతోస్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అప్పటికే జెట్ విమానం అంతా మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత అధికారులు, అంబులెన్స్ లు చేరుకున్నాయి. కాసేటికి అందులో ఉన్నది డిప్యూటీ సీఎం అని తెలిసి అక్కడి ప్రజలు తీవ్రశోకసంద్రంలో మునిగిపోయారు. దేశ ప్రధానితోపాటు, వివిధ రాష్ట్రాల మంత్రులు, అపోసిషన్ పార్టీల నేతలు కూడా తమ సంతాపం వ్యక్తం చేశారు. అయితే.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అస్సాంకాంగ్రెస్ పార్టీ కీలక నేత అయిన గౌరవ్ గోగోయ్ చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో పెనుదుమారంగా మారాయి. ఈ క్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అజిత్ పవార్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మొత్తంగా ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. అదే విధంగా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం ఏంటని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీ చేత విచారణ చేయించాలన్నారు. మొత్తంగా దీనిపై కుట్రకోణం ఉన్నట్లు మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. అస్సాం కాంగ్రెస్ పార్టీకి చెందిన అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ సైతం అజిత్ పవార్ విమాన మరణం పట్ల తన సంతాపం వ్యక్తం చేశారు. అదే విధంగా మహ రాష్ట్రరాజకీయాల్లో అజిత్ వవార్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అలాంటి ఒక కింగ్ మేకర్ విమాన ప్రమాదంలో చనిపోవడం పట్ల అనుమానాలు కల్గుతున్నాయన్నారు.దీనిపైన విచారణ చేయించాలని కూడా మహారాష్ట్ర ప్రభుత్వంను, కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మొత్తంగా మమతా బెనర్జీ, గౌరవ్ గోగోయ్ చేసిన వ్యాఖ్యలు అజిత్ పవార్ మరణం వేళ దేశ రాజకీయాల్లో పెనుసంచలనంగా మారాయి. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో.. అజిత్ పవార్ తో పాటు, కెప్టెన్ సుమిత్ కపూర్ , కెప్టెన్ సంభి పాఠక్ ,విదిప్ జాదవ్ , పింకీ మాలి ఉన్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Panchagrahi Yogam: 500 యేళ్ల తర్వాత అదృష్టాన్ని తీసుకొచ్చే పంచగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు తిరుగులేని రాజయోగం..Badrinth Kedarnath: బద్రీనాథ్.. కేదార్‌నాథ్ మాత్రమే కాదు ఈ 48 ఆలయాలపై సంచలన నిర్ణయం.. నాన్‌ హిందువులకు నో ఎంట్రీ..!Barabar Premistha: డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ చేతులు మీదుగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’ రొమాంటిక్ సాంగ్ విడుదల..Shani Shukra Yuti 2026: 40 డిగ్రీల కోణంలోకి శని, శుక్రుడు.. ఈ రాశుల వారికి దిమ్మతిరిగే బెనిఫిట్స్, ఊహించని డబ్బే డబ్బు!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Mamata Banerjee Ajit Pawar News Plane Crash News Baramati Plane Crash Congress Leader Gaurav Gogoi Plane Crash Today Maharashtra Plane Crash Ajit Pawar Dead Plane Crash In Maharashtra Ajit Pawar News Today Ajit Pawar Died Ajit Pawar Death

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Maharashtra: डिप्टी सीएम अजित पवार का प्लेन हुआ क्रैश, बारामती में लैंडिंग के दौरान दर्दनाक हादसा, दिखी आग की ऊंची लपटेंMaharashtra: डिप्टी सीएम अजित पवार का प्लेन हुआ क्रैश, बारामती में लैंडिंग के दौरान दर्दनाक हादसा, दिखी आग की ऊंची लपटेंAjit Pawar Plane Crash: महाराष्ट्र के डिप्टी सीएम अजित पवार का बारामती में एयरपोर्ट के पास लैंडिंग Watch video on ZeeNews Hindi
Read more »

விபத்தில் சிக்கிய துணை முதல்வர் விமானம்.. அஜித் பவாரின் நிலை என்ன? மகாராஷ்ராவில் பரபரப்புவிபத்தில் சிக்கிய துணை முதல்வர் விமானம்.. அஜித் பவாரின் நிலை என்ன? மகாராஷ்ராவில் பரபரப்புAjit Pawar Plane Crash: மகாராஷ்டிரா துணை முதல்வர் அஜித் பவார் பயணித்த சிறிய ரக விமானம் விபத்தில் சிக்கியுள்ளது.
Read more »

சரத் ​​பவார் மற்றும் அஜித் பவார் ஆகியோருக்கு இடையேயான உறவு என்ன? கடந்து வந்த பாதை!சரத் ​​பவார் மற்றும் அஜித் பவார் ஆகியோருக்கு இடையேயான உறவு என்ன? கடந்து வந்த பாதை!Ajit Pawar Plane Crash:சரத் பவார் மற்றும் அஜித் பவார் இடையிலான உறவு முறையையும், தேசியவாத காங்கிரஸ் கட்சியில் ஏற்பட்ட பிளவு மற்றும் அதன் பின்னணியையும் தெரிந்துகொள்ளுங்கள்.
Read more »

जब वॉशरूम में एक कॉल से बदला पाला: अजित पवार के किस्से, जिन्होंने 6 बार डिप्टी सीएम की शपथ ली; आज प्लेन क्र...जब वॉशरूम में एक कॉल से बदला पाला: अजित पवार के किस्से, जिन्होंने 6 बार डिप्टी सीएम की शपथ ली; आज प्लेन क्र...Maharashtra Deputy CM Ajit Pawar Political Journey Explained . Follow Ajit Pawar plane crash death Latest News, Sharad Pawar, NCP Reactions on Dainik Bhaskar.
Read more »

विमान हादसे में महाराष्ट्र के उपमुख्यमंत्री अजित पवार का निधन, सीएम योगी, अखिलेश और मायावती ने जताया शोकविमान हादसे में महाराष्ट्र के उपमुख्यमंत्री अजित पवार का निधन, सीएम योगी, अखिलेश और मायावती ने जताया शोकAjit Pawar Plane Crash: महाराष्ट्र के उपमुख्यमंत्री अजित पवार का एक विमान हादसे में निधन हो गया। हादसे पर मुख्यमंत्री योगी आदित्यनाथ, अखिलेश यादव और मायावती ने गहरा शोक व्यक्त किया है।
Read more »

Ajit Pawar Plane Crash CCTV: अजित पवारांच्या विमान दुर्घटनेचा CCTV समोर; बरोबर 8 वाजून 46 मिनिटांनी...; एकच आगडोंबAjit Pawar Plane Crash CCTV: अजित पवारांच्या विमान दुर्घटनेचा CCTV समोर; बरोबर 8 वाजून 46 मिनिटांनी...; एकच आगडोंबAjit Pawar, Baramati, Ajit Pawar Plane Crash, अजित पवार, विमान अपघात, Maharashtra, महाराष्ट्र, महाराष्ट्र बातम्या
Read more »



Render Time: 2026-04-02 04:59:43