iPhone 16 Plus: ఐఫోన్ 16 ప్లస్ పై ఆఫర్ల వర్షం, రూ.25 వేల భారీ తగ్గింపు..!!

Iphone 16 Plus News

iPhone 16 Plus: ఐఫోన్ 16 ప్లస్ పై ఆఫర్ల వర్షం, రూ.25 వేల భారీ తగ్గింపు..!!
Huge Discount On Iphone 16 PlusIphone 16Price Drop On Iphone 16
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 85 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

iPhone 16 Plus Huge Discount On Flipkart: దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ ముగిసింది. అయినప్పటకీ పలు ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ ఇప్పటికీ స్మార్ట్ ఫోన్లపై, గ్యాడ్జెట్లప ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఈ ఫోన్ పై ఏకంగా రూ. 25వేల డిస్కౌంట్ లభిస్తుంది.

iPhone 16 Plus Huge Discount On Flipkart: దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ ముగిసింది. అయినప్పటకీ పలు ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ ఇప్పటికీ స్మార్ట్ ఫోన్లపై, గ్యాడ్జెట్లప ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్.

ఈ ఫోన్ పై ఏకంగా రూ. 25వేల డిస్కౌంట్ లభిస్తుంది. 89, 900గా ఉన్న ఈ ఫోన్ ప్రారంభ ధరపై రిలయన్స్ డిజిటల్ లో భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్‌ పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రిలయన్స్ డిజిటల్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 ఉండగా ఇప్పుడు ఫెస్టివ్ ఆఫర్‌లో రూ. 67,990కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు దీని ద్వారా ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ రూ. 21,910 లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా చెల్లిస్తే అదనంగా రూ. 4,000 తగ్గింపు పొందవచ్చు. అంటే మొత్తం రూ. 25,910 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా మరిన్ని డిస్కౌంట్లు పొందవచ్చు.ఐఫోన్ 16 ప్లస్ ఫీచర్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.1‑అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఇది 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో అవుట్‌డోర్ కూడా స్పష్టంగా కనబడుతుంది. లేటెస్ట్ A18 బయోనిక్ ప్రాసెసర్ , iOS 18 ఈ ఫోన్‌లో అమర్చి ఉన్నాయి. మోడల్ 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది.కెమెరా విషయానికి వస్తే డ్యూయల్ సెటప్‌లో 48MP ప్రైమరీ లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, ఫేస్‌టైమ్/సెల్ఫీ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ 3561mAh సామర్థ్యంతో 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.ఈ ఆఫర్ ప్రత్యేకంగా ఫెస్టివ్ సీజన్ తరువాత కూడా కొనసాగుతోంది. ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.ఈ ఫోన్ బ్లాక్, వైట్, పింక్, టీల్ , అల్ట్రామెరైన్ రంగులలో లభిస్తుంది. ఆపిల్ ఈ ఏడాది ఐఫోన్ 17 ప్లస్‌ను ఇంకా విడుదల చేయలేదు. ఇది చివరి ఆపిల్ ప్లస్ ఫోన్‌గా నిలిచింది.Gold Rate Today: బంగారం మళ్లీ భారీ పతనం..రూ. 20వేలు తగ్గిన పసిడి.. అక్టోబర్ 22వ తేదీ బుధవారం తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎంత తగ్గాయంటే..?8th Pay Commission: ఉద్యోగులకు తీపి కబురు..డీఏ నిధుల విడుదలకు మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..ఎంత వస్తుందంటే?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Huge Discount On Iphone 16 Plus Iphone 16 Price Drop On Iphone 16 Iphone 16 Plus Deal Iphone 16 Plus Deal On Reliance Digital Iphone 16 Plus At Lowest Price On Reliance Digita Iphone 16 Plus Offers

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

iPhone 16 पर शानदार डिस्काउंट ऑफर: अभी खरीदें कम कीमत परiPhone 16 पर शानदार डिस्काउंट ऑफर: अभी खरीदें कम कीमत परAmazon पर ग्रेट इंडियन फेस्टिवल सेल खत्म होने के बाद भी iPhone 16 पर शानदार छूट मिल रही है। ग्राहक अभी भी इस डिवाइस को कम कीमत पर खरीद सकते हैं, जिसमें ₹18,500 से ज्यादा की छूट शामिल है। HDFC बैंक कार्ड पर अतिरिक्त छूट और एक्सचेंज ऑफर भी उपलब्ध हैं।
Read more »

Son Killed Mother: পর পর ১৬ বার কোপ, বইল রক্তগঙ্গা... দীপাবলির সকালেই ছেলের হাতে নৃশংস খুন মা!Son Killed Mother: পর পর ১৬ বার কোপ, বইল রক্তগঙ্গা... দীপাবলির সকালেই ছেলের হাতে নৃশংস খুন মা!Chandigarh Man stabs mother 16 times on Diwali slits throat arrested
Read more »

सेल खत्म होने के बावजूद iPhone 16 पर मिला बंपर डिस्काउंट, सिर्फ इतनी कीमत अब भी फोन खरीदने का मौकासेल खत्म होने के बावजूद iPhone 16 पर मिला बंपर डिस्काउंट, सिर्फ इतनी कीमत अब भी फोन खरीदने का मौकाIphone 16 Apple Offer Price: बेशक दिवाली सेल खत्म हो चुकी है. इस दौरान लोगों ने काफी सस्ते में कई गैजेट्स खरीदे. लेकिन अगर आपसे इस सेल में iPhone 16 खरीदने का मौका छूट गया है तो अब भी आपको शानदार डील का फायदा उठाने का मौका मिल रहा है.
Read more »

iPhone 17 बना ग्लोबल सेंसेशन, iPhone 16 की मुकाबले 14% ज्यादा डिमांड, इस मॉडल पर आया दिल!iPhone 17 बना ग्लोबल सेंसेशन, iPhone 16 की मुकाबले 14% ज्यादा डिमांड, इस मॉडल पर आया दिल!iPhone 17 सीरीज की जबरदस्त डिमांड देखने को मिली है. अब एक रिपोर्ट सामने आई है जिसमें बताया जा रहा है कि नई सीरीज ने iPhone 16 की तुलना में 14 प्रतिशत ज्यादा लोगों का दिल जीता है.
Read more »

iPhone 16 Plus पर 21,910 रुपये की सॉलिड छूट, Apple के फोन को यहां से खरीदा तो बचेगा खूब पैसाiPhone 16 Plus पर 21,910 रुपये की सॉलिड छूट, Apple के फोन को यहां से खरीदा तो बचेगा खूब पैसाiPhone 16 Plus पर भारी डिस्काउंट मिल रहा है। इस पर आपको सीधे तौर पर 21,910 रुपये की छूट मिल रही है, जबकि 4,000 रुपये की एक्स्ट्रा छूट Axis Bank क्रेडिट कार्ड से EMI पर खरीदारी करते हैं, तो मिलेगी।
Read more »

छूट ऐसी कि दिल खुश हो जाए! iPhone 16 Plus पर ₹21,000 से ज्यादा डिस्काउंट, जानिए कहां मिल रही तगड़ी डीलछूट ऐसी कि दिल खुश हो जाए! iPhone 16 Plus पर ₹21,000 से ज्यादा डिस्काउंट, जानिए कहां मिल रही तगड़ी डीलiPhone 16 Plus Price Drop: iPhone 16 Plus को तगड़ी छूट पर खरीदने का यह गोल्डन चांस है. इस फोन पर सीधे 21 हजार से भी ज्यादा का डिस्काउंट मिल रहा है. साथ ही बैंक और एक्सचेंज ऑफर्स का इस्तेमाल करने पर एक्स्ट्रा छूट मिलेगी.
Read more »



Render Time: 2026-04-02 16:36:04